Nindu Noorella Saavasam October 19th ఎపిసోడ్ 58: అమరేంద్రను ఒప్పించి పిల్లల స్కూల్ మార్పించిన భాగమతి…ఇంట్లో తోటమాలీగా చేరిన గుప్త!
Nindu Noorella Saavasam October 19th ఎపిసోడ్ 58: భాగమతి అలా అనగానే రాథోడ్ గారు ఆ స్కూల్ దగ్గరికి వెళ్లి పిల్లల టీసులు తీసుకురా వేరే స్కూల్లో వేద్దాం అని అమరేంద్ర అంటాడు....