NewsOrbit
Entertainment News Telugu TV Serials

Nindu Noorella Saavasam October 19th ఎపిసోడ్ 58: అమరేంద్రను ఒప్పించి పిల్లల స్కూల్ మార్పించిన భాగమతి…ఇంట్లో తోటమాలీగా చేరిన గుప్త!

Nindu Noorella Saavasam today episode october 19th 2023 Episode 58 highlights

Nindu Noorella Saavasam October 19th ఎపిసోడ్ 58: భాగమతి అలా అనగానే రాథోడ్ గారు ఆ స్కూల్ దగ్గరికి వెళ్లి పిల్లల టీసులు తీసుకురా వేరే స్కూల్లో వేద్దాం అని అమరేంద్ర అంటాడు. నేను ఆల్రెడీ వేరే స్కూల్ చూసానండి ఇక్కడే మన పక్క వీధిలోనే నడుచుకుంటూ వెళ్తే ఐదు నిమిషాలు పడుతుంది టిఫిన్  చేసి వెళ్తే పిల్లలు మధ్యాహ్నం వచ్చి లంచ్ చేసి వెళ్లొచ్చు అందులో స్టడీ కూడా బాగుంది అన్ని ఎంక్వైరీ చేశాను అని భాగమతి అంటుంది. సరే అదే స్కూల్లో వేద్దాం అని అమరేంద్ర వెళ్ళిపోతాడు. ఇదిగో అమ్మాయి మా వాడి వంక చూసి ఎవరూ మాట్లాడలేరు కానీ నువ్వు మా వాడితో చకచకా మాట్లాడుతున్నావ్ వాడిని భలే ఒప్పించావు నీకు థాంక్స్ అమ్మ అని అమరేంద్ర వాళ్ళ అమ్మ అంటుంది.

Nindu Noorella Saavasam today episode october 19th 2023 Episode 58 highlights
Nindu Noorella Saavasam today episode october 19th 2023 Episode 58 highlights

అవును మిస్సమ్మ సార్ని చూసి నేనే వణికి పోతా నువ్వు మాత్రం భలే మాట్లాడుతున్నావు పోట్లాడుతున్నావు నీకు భయం వెయ్యట్లేదా ఆయనతో మాట్లాడుతున్నప్పుడు అని రాథోడ్ అంటాడు. కట్ చేస్తే మనం మిస్సమ్మని ఏదో చేద్దాము అనుకుంటే డాడీ ని ఒప్పించింది మనం ఇన్ని రోజులు డాడీ కి చెబుదామని చెప్పలేకపోయాము అని అంజు అంటుంది. అవును మనం ఇన్ని రోజులు ఇన్ని తండాలు పడిన డాడీ దగ్గర ఒక మాట చెప్పడానికి భయపడ్డాం కానీ మిస్సమ్మ ఒక్క మాటతో డాడీని ఒప్పించింది మనకు హెల్ప్ చేస్తుంది కాబట్టి మిస్సమ్మ ని ఓకే చేద్దాం అని అమృత అంటుంది. మనల్ని ఇంప్రెస్ చేయడానికి ఇలా చేస్తుందేమో ఎందుకు తొందర పడతావ్ అని అంజు అంటుంది. అలా కాకపోయినా డాడీని ఒప్పించింది కాబట్టి థాంక్స్ ఐన చెప్పాలి సంతోషిస్తుంది అని అమృత అంటుంది. అయ్యో పిచ్చ అమ్ములు నన్ను చూసి నేర్చుకో ఎలా స్ట్రాంగ్ గా ఉండాలో అని అంజు అంటుంది. అంజు అలా అనగానే వాళ్ల ఇద్దరు అన్నయ్యలు ఒక లుక్ ఇస్తారు. అదే బ్రదర్స్ మన ముగ్గురు ని చూసి నేర్చుకో అంటున్నాను అని అంజు అంటుంది.

Nindu Noorella Saavasam today episode october 19th 2023 Episode 58 highlights
Nindu Noorella Saavasam today episode october 19th 2023 Episode 58 highlights

సరే మీరు ఇంతలా చెప్తున్నారు కాబట్టి నేను మీ సైడ్  మాట్లాడుతాను అని అమృత అంటుంది. ప్రాణాలకు తెగించి అందరిని నా వైపు తిప్పుకుంటే ఒకే ఒక్క మాట మాట్లాడి అందరిని తన వైపు తిప్పుకుంది మిస్సమ్మ అలా జరగకూడదు జరగనివ్వను ఏదో ఒకటి చేయాలి అని మనోహరి తన మనసులో అనుకుంటుంది. కట్ చేస్తే చెల్లి ఆయనతో ఎవరు మాట్లాడలేదు కానీ నువ్వు బలే మాట్లాడవు అవును కేర్ టేకర్గా వచ్చి ఒకటే రోజయింది కదా ఇవన్నీ ఎప్పుడు చూసావు అని అరుంధతి అంటుంది. పేపర్లో టీవీలో యాడ్ చూశాను అక్క అది నిజమా కాదా అని ఎంక్వయిరీ చేస్తే స్కూలు మంచిదే అని తెలిసింది అందుకే సార్ తో చెప్పాను అని భాగమతి అంటుంది. నువ్వు సూపర్ చెల్లి అని అరుంధతి అంటుంది. ఇంతలో గుప్తా గారు వచ్చి గేటు కాడ నకినకి చూస్తూ ఉంటాడు. అక్క మొన్న రాథోడ్ గారు వెళ్లగొట్టిన అతను మళ్ళీ వచ్చాడు అని భాగమతి అంటుంది.

Nindu Noorella Saavasam today episode october 19th 2023 Episode 58 highlights
Nindu Noorella Saavasam today episode october 19th 2023 Episode 58 highlights

అమ్మో గుప్తా గారు వస్తున్నాడు నాతో మాట్లాడితే నిజం తెలిసిపోతుంది ఎలా దేవుడా ఈ ఒక్కసారికి ఏదో ఒకటి చేయి అని అరుంధతి అంటుంది. గుప్తా గారు దగ్గరికి వచ్చి బాలిక అని అంటాడు. బాలికాన ఎవరితో మాట్లాడుతున్నావ్ అని  భాగమతి అంటుంది.అప్పుడు అరుంధతి తప్పించుకోవడానికి దొంగ దొంగ అని అరుస్తుంది. అది విని గుప్తా గారు కూడా దొంగ దొంగ అని అరుస్తాడు అందరూ బయటికి వస్తారు.ఏ అబ్బాయి దొంగ దొంగ అని నువ్వే అరుస్తున్నావ్ దొంగతనం చేయడానికి వచ్చి కూడా నువ్వే దొంగ అంటున్నావా అని రాథోడ్ అంటాడు. నేను దొంగను కాదండి ఏదైనా పని ఉంటే ఇస్తారేమో అని అడుగుతున్నాను అని గుప్తా అంటాడు. ఇక్కడ ఉన్న వాళ్లకే పని సరింగా లేదు నీకెవడుస్తాడయ్యా పని వెళ్ళు అని రాథోడ్ అంటాడు. ఏంటి రాతోడు గారు నన్ను చూసి అంటున్నారు నేను పనిచేయట్లేదా అని నీలు అంటుంది.

Nindu Noorella Saavasam today episode october 19th 2023 Episode 58 highlights
Nindu Noorella Saavasam today episode october 19th 2023 Episode 58 highlights

నిన్ను చూసి ఎందుకు అంటానే అని రాథోడ్ అంటాడు. అవును రాథోడ్ గారు మొన్న సారు తోటమాలి కావాలని నాతో అన్నారు అతనికి ఆ పని ఈ చేయొచ్చు కదా అని నీలు అంటుంది. సార్ ని అడగకుండా ఏమి చెప్పలేను అని రాథోడ్ అంటాడు. సార్ నాకు జీతం ఇవ్వకుండా కాస్తంత అన్నం పడేసి ఉండడానికి చోటు ఇస్తే ఇక్కడే ఉంటాను అని గుప్తా అంటాడు. రాథోడ్ గారు ఇతను దొంగ అని మనం అనుకుంటున్నాం కానీ మళ్ళీ పని ఇస్తానంటున్నారు ఏంటి అని భాగమతి అంటుంది.

Nindu Noorella Saavasam today episode october 19th 2023 Episode 58 highlights
Nindu Noorella Saavasam today episode october 19th 2023 Episode 58 highlights

అవును కదా దొంగకి ఇంట్లో పని ఇవ్వడం ఏంటి వెళ్లిపో అని రాథోడ్ అంటాడు. నేను దొంగని కాదండి బాబు అని గుప్తా గారు నెత్తి నోరు కోటుకుంటాడు. సార్ అతని చూస్తే అలా అనిపించట్లేదు అతనికి ఈ ఉద్యోగం ఇవ్వండి సార్ అని నీలు అంటుంది. ఏంటే ఈ దొంగోడికి నీ రికమండేషన్ అని రాథోడ్ అంటాడు. మళ్లీ అదే మాట అనుచుటీ వి మానవా నేను దొంగను కాదు అని గుప్తా అంటాడు.సరేనయ్యా నువ్వు ఇంతలా బ్రతిమిలాడుతున్నావ్ కాబట్టి నీకు తోటమాలి ఉద్యోగం ఇస్తున్నాను చక్కగా పని చేసుకో సార్ తిడతారు అని రాథోడ్ వెళ్ళిపోతాడు. ఇదిగో అబ్బాయి నీకు ఏమైనా కావాలి అంటే నన్ను పిలువు నేను ఇస్తాను అని నీళ్లు వెళ్ళిపోతుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

NTR: శ్రీ‌మంతుడుతో స‌హా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 6 సూప‌ర్‌ హిట్ చిత్రాలు ఇవే..!!

kavya N

Murari: మురారిలో హీరోయిన్ పాత్ర‌కు ఫ‌స్ట్ ఛాయిస్ సోనాలీ బింద్రే కాదా.. అస‌లు మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

OTT Actress: ఒక్క వెబ్ సిరీస్ కు రూ. 250 కోట్లు రెమ్యున‌రేష‌న్‌.. ఓటీటీల్లో హైయెస్ట్ పెయిడ్‌ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత భ‌ర్త గౌత‌మ్ కు కాజ‌ల్ చూపించిన ఫ‌స్ట్ మూవీ ఏదో తెలుసా..?

kavya N

NTR: హ్యాపీ బ‌ర్త్‌డే ఎన్టీఆర్‌.. యంగ్ టైగ‌ర్ గురించి ప్ర‌తి అభిమాని తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే!

kavya N

Karthika Deepam 2 May 20th 2024 Episode: కార్తీక్ పై నుప్పులు చిందిన దీప.. కాంచనని నిలదీసి కడిగేసిన జ్యోత్స్న..!

Saranya Koduri

Brahmamudi May 20 Episode 414: మాయ జోలికి వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చిన రాజ్.. భర్తకి సవాల్ చేసిన కావ్య.. సుభాష్ పశ్చాత్తాపం.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 20 Episode 628: కృష్ణ నిజస్వరూపం అరవింద కు చెప్పిన విక్కి.. విక్కీని అవమానించిన అరవింద..గుడిలో నిజం తెలుసుకున్న అరవింద ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 20 Episode 474: అబార్షన్ చేయించుకున్న ముకుంద.. కృష్ణ మురారిల కోపం.. ముకుందని కొట్టిన కృష్ణ.. ముకుంద బ్లాక్మెయిల్..

bharani jella

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri