Nindu Noorella Saavasam October 26 Episode 64: పిక్నిక్ కి బయలుదేరుతుండగా భాగమతి అరుంధతి తో మాట్లాడటం చూసిన పిల్లలు…సరదాగా సాగిన ఎపిసోడ్!
Nindu Noorella Saavasam October 26 Episode 64: అమ్మగారు వాళ్ళిద్దరూ బలేగా ఎదురుపడ్డారే అని నీలా అంటుంది. ఆ మాటతో మనోహరికి కోపం వచ్చి నీలా చెంప చెడేలు మనిపిస్తుంది. వాళ్ళిద్దరూ డ్యాష్...