టాప్ స్టోరీస్కొరడా దెబ్బలు తిన్న ఛత్తీస్గఢ్ సీఎం!MaheshOctober 29, 2019October 29, 2019 by MaheshOctober 29, 2019October 29, 2019రాయ్పూర్: ఛత్తీస్గఢ్ సీఎం భూపేశ్ భగేల్ ఓ గుడిలో పూజారి చేతిలో కొరడా దెబ్బలు తిన్నారు. అయితే సీఎం ఇలా దెబ్బలు తినడానికి ఓ కారణం ఉంది. దీపావళి సందర్భంగా గోవర్ధన్ పూజలు నిర్వహించిన తర్వాత...