NewsOrbit
న్యూస్ సినిమా

అలా ఇద్దరిని కాపాడొచ్చంటున్న హీరో నాని..!!

కరోనా నుంచి కోలుకున్న వారికి  ప్లాస్మా దానం చేసే అద్భుత అవకాశం లభించింది అని టాలీవుడ్ నాచురల్ స్టార్ హీరో నాని అభిప్రాయపడ్డారు. ప్లాస్మా దానం వల్ల మరో ప్రాణాన్ని నిలబెట్టిన వారవుతారు అని సూచించారు. అందుకోసం సైబరాబాద్ పోలీసులు వారధిగా నిలుస్తున్నారని నాని వీడియో సందేశంలో ప్రశంసించారు. వీడియోలో ప్లాస్మా దానం చేయడం వల్ల ఇద్దరి ప్రాణాలను కాపాడగలిగిన వారవుతారని నాని పేర్కొన్నారు.

two people saved.!!
two people saved.!!

అంతేకాకుండా దానం చేసిన ప్లాస్మా తిరిగి బాడీలో రెండు మూడు రోజుల్లో తయారవుతుందని, జస్ట్ చిన్న సహాయం చేయడంతో గొప్ప సంతృప్తి ప్లాస్మా దానం చేయడం వల్ల జీవితంలో లభిస్తుంది అని తెలిపారు. కొన్ని కుటుంబాలను ఆదుకునే వారవుతారని నాని ట్విట్టర్లో తన సందేశాన్ని పోస్ట్ చేశారు.

గతంలో ఇదే రీతిలో ప్లాస్మా దానం చేసిన వ్యక్తులను టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ సన్మానించడం తెలిసిందే. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో కరోనా చికిత్స విషయంలో ప్లాస్మా థెరఫీ కీలక భూమిక పోషించడంతో చాలా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్లాస్మా దానం చేసే వారికి ఆర్థిక సహాయం చేస్తూ అండగా నిలబడుతున్నాయి.

Related posts

Godavari: ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో స‌హా గోదావ‌రి వంటి క్లాసిక్ హిట్ ను మిస్సైయిన‌ స్టార్ హీరోలు ఎవ‌రో తెలుసా..?

kavya N

Blink OTT: డిజిటల్ స్ట్రీమింగ్ లో సత్తా చాటుతున్న కన్నడ థ్రిల్లర్ మూవీ..!

Saranya Koduri

Maidaan OTT: సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన 235 కోట్ల బడ్జెట్ మూవీ..!

Saranya Koduri

OTT: భారీ ధరకు అమ్ముడుపోయిన అజిత్ మూవీ డిజిటల్ హక్కులు..!

Saranya Koduri

Bigg Boss: బిగ్బాస్ ముద్దుగుమ్మ కి చేదు అనుభవం.. రూ. 15 లక్షలు లాస్..!

Saranya Koduri

Hema: చేసిన పనిని వెనకేసుకొస్తు వీడియోను రిలీజ్ చేసిన హేమ.. ఘోరంగా తిట్టిపోస్తున్న నెటిజెన్స్..!

Saranya Koduri

Poll Violence: పోలింగ్ బూత్ లో ఎమ్మెల్యే ‘పిన్నెల్లి’ విధ్వంస కాండపై ఈసీ సీరియస్ .. అరెస్టుకు రంగం సిద్దం..!

sharma somaraju

Kajal Aggarwal: ఏంటీ.. మ‌హేష్ న‌టించిన ఆ డిజాస్ట‌ర్ మూవీ అంటే కాజ‌ల్ కు అంత ఇష్ట‌మా..?

kavya N

Karthika Deepam 2 May 22th 2024 Episode: నరసింహని కటకటాల పాలు చేసిన కార్తీక్.. తండ్రిగా ఎందుకు సంతకం పెట్టావ్ అంటూ నిలదీసిన దీప..!

Saranya Koduri

Revanth Reddy In Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

sharma somaraju

YSRCP MLA: ఆ వైసీపీ ఎమ్మెల్యే ఈసీకి భలే దొరికిపోయారు(గా) ..! ఈవీఎంను పగులగొట్టిన దృశ్యాలు వైరల్

sharma somaraju

ACB Raids On ACP: ఏసీపీ నివాసంలో భారీగా బయటపడిన నగదు, నగలు .. కొనసాగుతున్న ఏసీబీ సోదాలు

sharma somaraju

CM Revanth Reddy: పారిశ్రామిక అభివృద్ధిలో ప్రపంచ దేశాలతో పోటీ పడేలా నూతన పాలసీలు :  సీఎం రేవంత్ రెడ్డి

sharma somaraju

AP Election 2024: కొత్తపేటలో ఓటర్లకు నగదు పంపిణీపై ఈసీకి వైసీపీ ఫిర్యాదు

sharma somaraju

వినియోగదారుల స్వచ్చంద సంస్థలు, సంఘాలకు ఏపీ సర్కార్ కీలక హెచ్చరిక .. ఆ పదాలను వాడటం చట్టవిరుద్దం

sharma somaraju