NewsOrbit
న్యూస్

బిగ్ బాస్ 4: స్టేజీ మీదే నాగార్జున ముందర ‘అమల’ గారి గురించి చెప్పి ఇంప్రెస్ చేశాడు!

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఫేమ్ అభిజీత్ బిగ్ బాస్ 4 లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెల్సిందే. డెబ్యూ సినిమాతో మంచి పేరే వచ్చినా కానీ ఎందుకనో అభిజీత్ కెరీర్ అనుకున్నంతగా ముందుకు సాగలేదు. ఇక అభిజీత్ మంచి డ్యాన్స్ నెంబర్ తో ఎంట్రీ ఇవ్వగా సరదాగా నాగ్ కాసేపు తనతో ముచ్చటించాడు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లో అమల గారితో నటించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు అభిజిత్.

 

abhijit impresses nag by saying about amala
abhijit impresses nag by saying about amala

ఆ తర్వాత తన కెరీర్ విషయాలు తెలిపి పెళ్లిగోల వెబ్ సిరీస్ లో నటించా అని చెప్పగానే ఇంతకీ నీ పెళ్లి ఎప్పుడు అని సరదాగా వ్యాఖ్యానించాడు నాగార్జున. ఆ మాట అనొద్దని, తన పెళ్లి గురించి ఇంట్లో వాళ్ళు పోరు పెడుతున్నారని తెలిపాడు. కనీసం బిగ్ బాస్ హౌస్ లోనైనా ఎవరినైనా చూసుకో అంటూ ఇంట్లో వాళ్ళు సరదాగా వ్యాఖ్యానించారని తెలిపాడు.

 

ఇక హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే ముందు అభిజీత్ కు నాగార్జున చిన్న క్విజ్ పెట్టాడు. సరదాగా ఎవరిని ముద్దు పెట్టుకుంటావు, పెళ్లి చేసుకుంటావు, డేట్ కు వెళ్తావు అంటూ ముగ్గురు హీరోయిన్ల ఫోటోలను చూపించాడు నాగ్. ఆ ముగ్గురూ పూజ హెగ్డే, కాజల్ అగర్వాల్, తమన్నా కాగా అందులో పూజ హెగ్డేను పెళ్లి చేసుకుంటానని, తమన్నాను ముద్దు పెట్టుకుని, కాజల్ అగర్వాల్ తో డేట్ కు వెళతానని తెలిపాడు.

 

మరో సెట్ ముగ్గురు ఫోటోలు చూపించగా బిగ్ బాస్ 4 లోకే ఎంట్రీ ఇచ్చిన మోనాల్ గజ్జర్ ఫోటో ట్రెడిషనల్ గా ఉందని, అందుకని ఆమెను పెళ్ళాడతానని, నభా నటేష్ ను ముద్దు పెట్టుకుని రాశి ఖన్నాతో డేట్ కు వెళతానని వ్యాఖ్యానించాడు. ఇంతకీ అభిజీత్ నిజంగానే లవ్ లో పడి బిగ్ బాస్ నుండి బయటకు వస్తాడా?

 

Related posts

Supreme Court: ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీం సీరియస్ .. కీలక ఆదేశాలు జారీ

sharma somaraju

EC: పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు వేసిన ఈసీ .. మరి కొందరిపై బదిలీ వేటు

sharma somaraju

AP Elections: ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీకి వ్యక్తిగతంగా వివరణ ఇచ్చిన సీఎస్, డీజీపీ

sharma somaraju

CM YS Jagan: ఏపీ ఎన్నికల ఫలితాలు దేశంలోని ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తాయన్న సీఎం జగన్

sharma somaraju

భారీ భద్రత మధ్య జేసీ ఫ్యామిలీ హైదరాబాద్ తరలింపు.. ఎందుకంటే..?

sharma somaraju

Tollywood Actor: ఇత‌నెవ‌రో గుర్తుప‌ట్టారా.. చైల్డ్ ఆర్టిస్ట్‌గా వ‌చ్చి హీరోగా అద‌ర‌గొట్టి చివ‌ర‌కు ఇండ‌స్ట్రీలోనే లేకుండా పోయాడు!

kavya N

Sai Pallavi-Sreeleela: సాయి ప‌ల్ల‌వి – శ్రీ‌లీల మ‌ధ్య ఉన్న ఈ కామ‌న్ పాయింట్స్ ను గ‌మ‌నించారా..?

kavya N

Serial Actress Sireesha: ఇండ‌స్ట్రీలో మ‌రో విడాకులు.. భ‌ర్త‌తో విడిపోయిన‌ట్లు ప్ర‌క‌టించిన ప్ర‌ముఖ సీరియ‌ల్ న‌టి!

kavya N

Janhvi Kapoor: జాన్వీ మెడ‌లో మూడు ముళ్లు వేయాలంటే ఈ క్వాలిటీస్ క‌చ్చితంగా ఉండాల్సిందే అట‌!

kavya N

Janga Krishna Murty: వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు

sharma somaraju

Mrunal Thakur: ప్రియుడితో మృణాల్ ఠాకూర్ డిన్న‌ర్ డేట్‌.. అస‌లెవ‌రీ సిద్ధాంత్ చతుర్వేది..?

kavya N

జూన్ 1 వ‌ర‌కు పాల‌న ఎవ‌రిది? చంద్ర‌బాబే అన్నీనా?

ఏపీ చ‌రిత్ర‌లోనే ఇవ‌న్నీ తొలిసారి.. మీరు గ‌మ‌నించారా ?

నాడు గెలిపించి.. నేడు ఓడించేందుకు.. పీకే ప్లాన్‌లో కొత్త ట్విస్ట్ ఇదే..?

ఏపీలో ఇలాంటి ఎన్నిక‌లు ఫ‌స్ట్ టైమ్‌… అదిరిపోయే ట్విస్టులు ఇవే…?