NewsOrbit
న్యూస్ సినిమా

బిగ్ బాస్ 4 : అభిజిత్ కి టాస్క్ లో గాయాలు…! లీక్ అయిన సమాచారం

ఎన్నడూ లేని విధంగా బిగ్ బాస్ ఇంట్లోని కంటెంట్ లను ఈ సీజన్ లో ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. అమ్మరాజశేఖర్, గంగవ్వ, నోయల్ ఇలా చాలా మంది కంటెస్టెంట్ లు అనారోగ్యం కారణంగా సతమతమవుతూనే ఉన్నారు.

 

ముందే అభిజిత్ కు భుజం బాగోలేదు. ఇప్పుడు తాజాగా మళ్లీ అభిజిత్ ఈ లిస్ట్ లో చేరాడు. అమ్మరాజశేఖర్ ఎప్పుడూ తన ఆరోగ్య సమస్యలు బయట చెప్పుకోలేదు కానీ గంగవ్వ, నోయల్ వాటి కారణంగానే ఇంటి నుండి బయటకు వచ్చేశారు. అభిజిత్ కూడా ఫిజికల్ టాస్కులు చేయలేదు. అభి టాస్కు ల్లో సరిగ్గా పర్ఫార్మ్ చేయలేకపోవడాన్ని కారణం గా చూపిస్తూ చాలాసార్లు నామినేట్ చేశారు. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ లు కూడా అదే అతని దగ్గర ఉన్న ఏకైక మైనస్ ఇదే అన్నట్లు చెప్పుకొచ్చారు.

మెహబూబ్ కూడా అభిజిత్ భుజానికి గాయం ఉందని…. కాలికి కూడా గాయం అయిందని చెప్పాడు. అభిజిత్ మిగిలిన టాస్కుల్లో చురుగ్గానే ఉంటున్నాడు కానీ ఫిజికల్ టాస్క్ దగ్గరికి వచ్చేసరికి ఇబ్బంది పడుతున్నాడు. మొన్న కమాండో టాస్క్ లో మాత్రం చాలా బాగా ఉత్సాహంగా కనిపించాడు. రన్నింగ్ చేయడం వేలాడడం వంటివి బాగా చేశాడు.

అయితే నేటి ఎపిసోడ్ లో అభిజిత్ కి టాస్క్ లో భాగంగా దెబ్బలు తగులుతాయి అని తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే లీకులు కొన్ని బయటకు వచ్చాయి. ఇది నిజమే అయితే అభిమానులకి ఇది పెద్ద షాక్ అనే చెప్పాలి. అభి జైల్లో నుండి బయటికి రావడం, టాస్క్ ఆడడం, దెబ్బలు తగిలించుకోవడం ఎంత నిజమో తెలియాలంటే ఈరోజుటి ఎపిసోడ్ చూడాల్సిందే…..

Related posts

పోలింగ్ డే ట్విస్ట్‌: వైసీపీకి మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా.. ?

ఏపీ పోలింగ్ రోజు వైసీపీకి ఇన్‌డైరెక్టుగా మ‌ద్ద‌తు ఇచ్చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ?

Supreme Court: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో ఊరట

sharma somaraju

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

ప్రశాంత్ కిషోర్ సర్వే…. జగన్‌కు ఎన్ని సీట్లు అంటే.. ?

ఏంద‌య్యా ఇది…BRSకు మెజారిటీ సీట్లు… ప్రధానిగా కేసీఆర్… ?

పోలింగ్ ముందు రోజు పిఠాపురం వైసీపీలో ర‌చ్చ రచ్చ‌.. చేతులెత్తేసిన వంగా గీత‌..?

పవన్ కళ్యాణ్‌ను ఓడించేందుకు జగన్ కొత్త స్కెచ్.. రివీల్ అయ్యిందిగా..?

ఏపీ బీజేపీ ఆశ‌ల‌న్నీ వీళ్ల‌పైనే.. ఏం చేస్తారో…?

ఏపీలో ఈ జిల్లాలే డిసైడింగ్ ఫ్యాక్ట‌ర్‌.. ఇక్క‌డి జ‌నాలు తిన్న‌ది మ‌రిచిపోరు…!

PM Modi: రికార్డు స్థాయిలో ప్రజలు పోలింగ్ లో పాల్గొనాలి .. మోడీ

sharma somaraju

General Elections: కొనసాగుతున్న పోలింగ్ .. కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు

sharma somaraju

Karthika Deepam 2 May 13th 2024 Episode: బావ కోసం జ్యోత్స్న ఆరాటం.. దీపకి అండగా ఉంటానంటూ మాట ఇచ్చిన కార్తీక్..!

Saranya Koduri