NewsOrbit
న్యూస్

అభినందన్‌‌కు పరమవీర్‌చక్ర ఇవ్వండి

చెన్నై, మార్చి 8 : భారత వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్థమాన్‌కు అత్యున్నత సైనిక పురస్కారమైన పరమవీర్‌చక్ర అవార్డు ప్రదానం చేయాలని తమిళనాడు సిఎం పళనిస్వామి శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. ప్రతికూల పరిస్థితుల్లో శత్రు సేనలకు చిక్కినా మొక్కవోని ధైర్యం, సంయమనం పాటించిన ఐఏఎఫ్‌ పైలట్‌ అభినందన్‌కు అత్యున్నత సైనిక పురస్కారం అందించడం సముచితమని ప్రధానికి రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు.

ఫిబ్రవరి 27న పాకిస్తాన్‌కు చెందిన యుద్ధ విమానాలు భారత్ గగనతలంలోకి చొరబడ్డాయి. వాటిని భారత వాయుసేన విమానాలు వెంబడించాయి. మిగ్-21 యుద్ధ విమానంతో అభినందన్ పాకిస్తాన్ ఫైటర్ జెట్ F-16ని కూల్చేసి శత్రువులను తరిమికొట్టాడు. ఆ క్రమంలో తాను నడుపుతున్న మిగ్-21 విమానం కూడా కూలిపోయింది. అభినందన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో పడిపోయాడు. పాక్ ఆర్మీకి చిక్కాడు. అంతర్జాతీయ సమాజం నుంచి ఎదురైన ఒత్తిడితో రెండు రోజుల తరువాత పాక్ అభినందన్ ను భారత్ కు అప్పగించింది. అభినందన్ ధైర్య సాహసాలపై దేశ ప్రజలు ప్రశంసలు కురిపించారు.

అభినందన్ తమిళనాడుకు చెందిన వ్యక్తి కావటంతో ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రధాని మోదీకి లేఖ రాశారు. 1983 జూన్ 21న భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో ఎయిర్ మార్షల్ సింహకుట్టి వర్థమాన్‌కు అభినందన్ జన్మించాడు. అభినందన్ తల్లి డాక్టర్, తండ్రి ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో యుద్ధ విమానాల పైలట్‌గా పనిచేశాడు. ప్రస్తుతం చెన్నైలో అభినందన్ కుటుంబం నివాసముంటున్నది.

Related posts

Naga Chaitanya: మ‌హేష్ బాబు వ‌ల్లే నాగ చైత‌న్య స్టార్ అయ్యాడా.. అక్కినేని హీరోకు ఆయ‌న‌ చేసిన హెల్ప్ ఏంటి?

kavya N

Krithi Shetty: ఆ హీరోతో ఒక్క‌సారైనా ఆ ప‌ని చేయాలి.. మ‌న‌సులో కోరిక బ‌య‌ట‌పెట్టేసిన బేబ‌మ్మ‌!

kavya N

Jagapathi Babu: సౌంద‌ర్య చ‌నిపోయింద‌న్న బాధ క‌న్నా ఆ విష‌య‌లే ఎక్కువ క‌ల‌వ‌ర పెట్టాయి.. జ‌గ‌ప‌తి బాబు షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Tollywood Actor Son: చిరంజీవి, బాల‌య్య మ‌ధ్య‌లో ఉన్న ఈ బుడ్డోడు ఓ స్టార్ హీరో కొడుకు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

పోస్టల్ బ్యాలెట్ అంశంపై సుప్రీం కోర్టులోనూ వైసీపీకి ఎదురుదెబ్బ

sharma somaraju

MLA Pinnelli: వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లికి సుప్రీం కోర్టులో షాక్ .. కీలక ఆదేశాలు

sharma somaraju

Klin Kaara – Kalki: రామ్ చ‌ర‌ణ్ కూతురు క్లిన్ కారాకు `క‌ల్కి` టీమ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. వైర‌ల్‌గా మారిన ఉపాస‌న పోస్ట్‌!

kavya N

Portugal: గాల్లో విన్యాసాలు చేస్తున్న రెండు విమానాలు ఢీ .. పైలట్ మృతి .. వీడియో వైరల్

sharma somaraju

America: అమెరికాలో హైదరాబాదీ యువతి అదృశ్యం

sharma somaraju

కౌంటింగ్ ఆఫ్ట‌ర్ ఏపీ పాలిటిక్స్‌.. బ‌ల‌య్యేది వీళ్లే…:

అదే జ‌రిగితే వైసీపీ, టీడీపీలో ఈ టాప్ లీడ‌ర్లకు మూడిన‌ట్టే..?

వైసీపీ ఓటు బ్యాంకు చెక్కు చెద‌ర్లేదా… ఎస్ 100 % నిజం ఇది..!

జ‌గ‌న్‌, చంద్ర‌బాబు… ఎవ‌రి త‌ప్పులు వారు వెతుక్కుంటున్నారా..?

వైసీపీ, టీడీపీలో జంపిగుల‌కు కూడా.. అదే ముహూర్త‌మా..?

తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్ .. నైరుతి వచ్చేసింది

sharma somaraju

Leave a Comment