NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

నవ్వొస్తే నవ్వకుండా ఇంకేం చేస్తాం.. కామెడీపై నాగబాబు సూపర్ స్పీచ్?

Kushi Kushiga Elimination Round one by nagababu

నాగబాబు కొణిదెల.. నవ్వుకు రారాజు. ఆయనకు నవ్వొస్తే నవ్వుతారు. బయటికి పగలబడి నవ్వుతారు. సాధారణంగా పెద్ద పెద్ద సెలబ్రిటీలు బయటికి నవ్వరు. కానీ.. నాగబాబు మాత్రం ఫుల్లుగా నవ్వేస్తారు. అదే ఆయనకు ప్లస్ అయింది. నవ్వుల రారాజును చేసింది. జబర్దస్త్, అదిరింది, బొమ్మ అదిరింది లాంటి షోలకు పునాది అయింది. ఇప్పుడు ఖుషీ ఖుషీగా స్టాండప్ కామెడీని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసింది.

Kushi Kushiga Elimination Round one by nagababu
Kushi Kushiga Elimination Round one by nagababu

ఆయన ఇటీవల ఖుషీ ఖుషీగా అనే స్టాండప్ కామెడీ షోను స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే నాలుగు ఎపిసోడ్స్ ను పూర్తి చేసుకున్న ఖుషీ ఖుషీగా.. త్వరలో రెండో సీజన్ కు సిద్ధం అవుతుంది.

ఈనేపథ్యంలో మొదటి సీజన్ లో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లను ప్రకటించిన నాగబాబు.. ఈ సందర్భంగా కామెడీ గురించి ఒక స్పీచ్ ఇచ్చారు. ఎలిమినేట్ అయిన వాళ్లకు రెండో సీజన్ లో మరో అవకాశం ఉంటుందని.. అందుకే ఎవ్వరూ నిరాశ పడకుండా…. రెండో సీజన్ కు అప్లయి చేసుకోవచ్చని నాగబాబు తెలిపారు.

ఈసందర్భంగా కామెడీ గురించి, ఆయన గతంలో జరిగిన కొన్ని సంఘటనల గురించి చెప్పుకొచ్చారు. మొత్తం మీద కామెడీ మీద పీహెచ్డీ చేసినవాళ్లు కూడా ఇంత అనుభవంతో చెప్పరు. కానీ.. తెలుగు సినిమా రంగంలో కామెడీని ఇంకో లేవల్ కి తీసుకెళ్లాలంటే మాత్రం అది ఒక్క నాగబాబుతోనే సాధ్యం.

ఇంకెందుకు ఆలస్యం.. ఆయన స్పీచ్ వీడియోను మీరు కూడా చూసేయండి..

Related posts

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

ప్రశాంత్ కిషోర్ సర్వే…. జగన్‌కు ఎన్ని సీట్లు అంటే.. ?

ఏంద‌య్యా ఇది…BRSకు మెజారిటీ సీట్లు… ప్రధానిగా కేసీఆర్… ?

పోలింగ్ ముందు రోజు పిఠాపురం వైసీపీలో ర‌చ్చ రచ్చ‌.. చేతులెత్తేసిన వంగా గీత‌..?

పవన్ కళ్యాణ్‌ను ఓడించేందుకు జగన్ కొత్త స్కెచ్.. రివీల్ అయ్యిందిగా..?

ఏపీ బీజేపీ ఆశ‌ల‌న్నీ వీళ్ల‌పైనే.. ఏం చేస్తారో…?

ఏపీలో ఈ జిల్లాలే డిసైడింగ్ ఫ్యాక్ట‌ర్‌.. ఇక్క‌డి జ‌నాలు తిన్న‌ది మ‌రిచిపోరు…!

PM Modi: రికార్డు స్థాయిలో ప్రజలు పోలింగ్ లో పాల్గొనాలి .. మోడీ

sharma somaraju

General Elections: కొనసాగుతున్న పోలింగ్ .. కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు

sharma somaraju

Arvind Kejriwal: దేశంలో అధికారంలోకి వచ్చేది ఇండియా కూటమి ప్రభుత్వమే .. అరవింద్ కేజ్రీవాల్

sharma somaraju

AP Elections 2024: వైసీపీ అభ్యర్ధి వంగా గీత కార్యాలయాన్ని ముట్టడించిన ఓటర్లు .. ఎందుకో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..!

sharma somaraju

Bomb Threat: ఢిల్లీ ఎయిర్ పోర్టు, ఆసుపత్రులకు బాంబు బెదిరింపులు

sharma somaraju

ఆ మూడు రిజ‌న్లు… చింత‌మ‌నేని గెలుపును నిర్ణ‌యిస్తున్నాయా..?