NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

Covid vaccine : వ్యాక్సిన్ వచ్చినా వణికిస్తున్న కోవిడ్…! దీనికి ఎవరూ అతీతులు కాదు?

Covid vaccine   ప్రపంచ పటంలో కరోనా వైరస్ ధాటికి అందరి కంటే భారీగా అతలాకుతలమైన దేశం అమెరికా. కేసుల నమోదు లో మొదటి స్థానంలో ఉన్న అగ్రరాజ్యం ప్రస్తుతం యు.కె వైరస్ వల్ల వణికిపోతోంది. రాబోయే రోజుల్లో ఏప్రిల్ నాటికి ఈ వైరస్ అమెరికాలో తీవ్రరూపం దాలుస్తుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదే విషయాన్ని అంటువ్యాధుల నివారణ నిపుణులు చెబుతున్నారు. 

 

corona terrors despite Covid vaccine emergence
corona terrors despite Covid vaccine emergence

ఇప్పటికే కరోనా వైరస్ వల్ల అగ్రరాజ్యం శవాల దిబ్బగా మారింది. వైరస్ విజృంభణ ఇంకా తగ్గలేదు. వ్యాక్సిన్ సరఫరా చేస్తున్నప్పటికీ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇంతలోనే అమెరికన్లకు మరో ముప్పు వచ్చి పడింది. ఆ మధ్యనే బయటపడిన యుకే కరోనా వేరియంట్ వైరస్ అమెరికాను కలవరపెడుతోంది. ఈ కొత్త వైరస్ తో బాధపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ సమయంలో లో ఒక ప్రముఖ అంటువ్యాధుల నివారణ నిపుణుడు ఆంటోనీ ఫాసీ మాట్లాడుతూ యూకే వేరియంట్ వల్ల ఏప్రిల్ నాటికి అమెరికాలో కరోనా కేసులు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది అని అన్నారు.

సౌత్ ఆఫ్రికన్ వైరస్ కు సంబంధించిన అంశంపై ఇప్పటికీ స్పష్టత లేదు కానీ గత సంవత్సరం డిసెంబర్ లో బ్రిటన్ లో బయటపడినప్పటికే అమెరికాలో ఇది భారీగా ప్రభావం చూపిస్తుందని అని చెప్పారు. ఇక అమెరికా లెక్కల ప్రకారం మూడు వందల పదిహేను మంది దాని బారిన పడ్డారు. ఈ యుకె వేరియంట్ మామూలు రకం కన్నా 70 శాతం అధికంగా వ్యాప్తి చెందిందని ఈ నివేదికలో వెల్లడైన విషయం తెలిసిందే. 

ఇక అమెరికాలో కరోనా తీవ్రత కొనసాగుతూనే ఉంది. మరణాలు కూడా భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. ప్రస్తుతం నాలుగు రకాలుగా రూపాంతరం చెందిన వైరస్ ప్రపంచ వ్యాప్తంగా పాకింది. ఇకపోతే ఇప్పటిదాకా కరోనా వైరస్ బారినపడి మరణించిన వారి సంఖ్య 22 లక్షలు దాటడం గమనార్హం.

Related posts

Video Viral: పోలింగ్ కేంద్రం వద్ద ఓటరు చెంప చెళ్లు మనిపించిన ఎమ్మెల్యే .. తిరిగి అదే రీతిలో ఎమ్మెల్యేపై .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

పోలింగ్ డే ట్విస్ట్‌: వైసీపీకి మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా.. ?

ఏపీ పోలింగ్ రోజు వైసీపీకి ఇన్‌డైరెక్టుగా మ‌ద్ద‌తు ఇచ్చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ?

Supreme Court: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో ఊరట

sharma somaraju

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

ప్రశాంత్ కిషోర్ సర్వే…. జగన్‌కు ఎన్ని సీట్లు అంటే.. ?

ఏంద‌య్యా ఇది…BRSకు మెజారిటీ సీట్లు… ప్రధానిగా కేసీఆర్… ?

పోలింగ్ ముందు రోజు పిఠాపురం వైసీపీలో ర‌చ్చ రచ్చ‌.. చేతులెత్తేసిన వంగా గీత‌..?

పవన్ కళ్యాణ్‌ను ఓడించేందుకు జగన్ కొత్త స్కెచ్.. రివీల్ అయ్యిందిగా..?

ఏపీ బీజేపీ ఆశ‌ల‌న్నీ వీళ్ల‌పైనే.. ఏం చేస్తారో…?

ఏపీలో ఈ జిల్లాలే డిసైడింగ్ ఫ్యాక్ట‌ర్‌.. ఇక్క‌డి జ‌నాలు తిన్న‌ది మ‌రిచిపోరు…!

PM Modi: రికార్డు స్థాయిలో ప్రజలు పోలింగ్ లో పాల్గొనాలి .. మోడీ

sharma somaraju

General Elections: కొనసాగుతున్న పోలింగ్ .. కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు

sharma somaraju