NewsOrbit
న్యూస్

Jetstar Airlines : ఆ డ్రెస్ వేసుకోవడం వల్ల విమానంలో అవమానపడ్డ మోడల్..!

tanta-who-brought-the-dress-a-setback-to-the-model-on-the-plane

Jetstar Airlines :  ఈ మధ్యకాలంలో అమ్మాయిలు దుస్తులు ధరించడంలో “మా దుస్తులు మా ఇష్టం” అనే ధోరణి పెరిగిపోయింది. దీని ద్వారా ఎంతో అసభ్యకరమైన దుస్తులను ధరిస్తూ బయట తిరగడం చేస్తున్నారు.కానీ దుస్తుల విషయంలో మీ ఇష్టం వచ్చినట్లు మీ ఇంట్లో వేసుకుని తిరగండి కానీ బయటకు వచ్చినప్పుడు కొంత పద్ధతిగా మెలగాలని తాజాగా ఓ విమాన సిబ్బంది ఓ మోడల్ కు తెలియజేశారు. దీంతో ఆ మోడల్ తన మనసును నొచ్చుకుంటూనే సిబ్బంది చెప్పినట్లు నడుచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా ఓ మోడల్ పొట్టి దుస్తులు ధరించి విమానంలో ఎక్కడానికి వెళ్లగా అక్కడ సిబ్బంది తనకు అభ్యంతరం తెలియజేశారని బాధితురాలు సోషల్ మీడియా ద్వారా తెలియజేయడంతో అసలు విషయం బయటపడింది. పూర్తి వివరాల్లోకి వెళితే

tanta-who-brought-the-dress-a-setback-to-the-model-on-the-plane
tanta-who-brought-the-dress-a-setback-to-the-model-on-the-plane

ఇసాబెల్లే ఎలెనార్ అనే ఇన్‌స్టాగ్రామ్ మోడ‌ల్‌కు పొట్టి డ్రెస్ వేసుకొని జెట్‌స్టార్ ఎయిర్‌లైన్స్‌లో ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్ నుంచి మెల్‌బోర్స్‌కు బ‌య‌ల్దేరారు. స‌ద‌రు మోడ‌ల్ ధరించిన టాప్ మరి పొట్టిగా ఉండడంతో ఎంతో అసహ్యంగా కనిపిస్తుంది. దీంతో ఆ మోడల్ విమానం ఎక్కడానికి విమానయాన సిబ్బంది అభ్యంతరం తెలిపారు. చూడటానికి ఎంతో అసహ్యంగా ఉన్న ఈ టాప్ పై జాకెట్ ధరించాలని సిబ్బంది తెలియజేశారు. ఒకవేళ కాదని అంటే విమానంలో రావడానికి ఎట్టి పరిస్థితుల్లో అనుమతి లేదని సిబ్బంది తేల్చి చెప్పడంతో ఇక చేసేదేమిలేక సదరు మోడల్ టాప్ పై జాకెట్ ను ధరించి విమానంలో ప్రయాణించారు.

విమానంలో తనకు జరిగిన ఈ అవమానాన్ని సోషల్ మీడియాలో తనకు తానుగా తెలియజేస్తూ తన ఆవేదనను తెలియజేశారు. నేను విమానంలోకి వెళ్ళగానే అక్కడ సిబ్బంది ఏదో వెతకడం ప్రారంభించారు.నా డ్రెస్ చూసి నన్ను జాకెట్ వేసుకోమని చెప్పగా బాగా చలి ఉందనే కారణం చేత అలా చెప్పారని భావించాను.కానీ నా టాప్ చిన్నగా ఉండటం వల్ల నన్ను విమానంలో ఎక్కడానికి అనుమతించమని తేల్చి చెప్పారు.ఆ మాట విన్నప్పుడు ఎంతో బాధపడ్డాను జాకెట్ వేసుకునే వరకు సిబ్బంది తనను సీట్లో కూర్చొనివ్వలేదంటూ, అందరి ముందు నాపై వివక్ష చూపుతూ నన్ను అవమాన పరిచారని సదరు మోడల్ సోషల్ మీడియా ద్వారా తన ఆవేదనను వ్యక్తం చేశారు

Related posts

జగన్ టీమ్‌లో ఈ పెద్ద లీడర్లు గెలవడం కష్టమేనా ?

విజయమ్మతో చివరి బాణం వదిలిన షర్మిల.. ?

మెగా ఫ్యామిలీని రెండు ముక్క‌లు చెక్క‌లు చేసిందెవ‌రు..?

అల్లు అర్జున్‌ ప్రచారం.. బాబుకి ఫ్రస్టేషన్ ..?

పిఠాపురానికి జ‌గ‌న్ సంచ‌ల‌న హామీ.. ప‌వ‌న్ కు చెక్ పెట్టిన‌ట్టేనా?

Rahul Gandhi: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా – రాహుల్ గాంధీ

sharma somaraju

AP Elections 2024: పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి ఈసీ గుడ్ న్యూస్

sharma somaraju

Allu Arjun: అల్లు అర్జున్ పై నంద్యాలలో కేసు నమోదు .. ఎందుకంటే..?

sharma somaraju

YS Vijayamma: కుమారుడు జగన్ కు దీవెనలు .. కుమార్తె షర్మిలకు మద్దతుగా తల్లి విజయమ్మ ప్రకటన

sharma somaraju

జగన్ కోసం ప్రచారం చేయనున్న అల్లు అర్జున్ …!

ష‌ర్మిల‌ను అర్ధం చేసుకోలేనంత పిచ్చోళ్లా జ‌నాలు!

అవినాష్ విష‌యం.. జ‌గ‌న్ ఈక్వేష‌న్ స‌రైంద‌నేనా..?

రేవంత్‌ను జ‌గ‌న్ అన‌వ‌స‌రంగా కెలికారా?

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N