NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

Ys Jagan Mohan Reddy : సీఎం జగన్ కి సారీ చెప్పిన వాలంటీర్లు..!!

YS Jagan ; Sensational Decisions after 14ht

Ys Jagan Mohan Reddy : వైయస్ జగన్ మోహన్ రెడ్డి Ys Jagan Mohan Reddy  ముఖ్యమంత్రి అయిన తర్వాత తీసుకొచ్చిన వాలంటీర్ల వ్యవస్థ దేశంలో చాలా మందిని ప్రభావితం చేసిన సంగతి తెలిసిందే. సాక్షాత్తు ప్రధాని మోడీ ఎటువంటి వ్యవస్థను ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా అందుబాటులోకి తీసుకు వస్తే బాగుంటుందని స్పష్టం చేయడం జరిగింది. ఇటువంటి తరుణంలో ఇటీవల విజయవాడ కార్పొరేషన్ ఆఫీస్ వద్ద ఒక్కసారిగా వాలంటీర్లు రోడ్లపైకి వచ్చి జీతాలు పెంచాలంటూ భారీ ఎత్తున ఆందోళనలు నిరసనలు చేపట్టడంతో ఒక్కసారిగా జగన్ ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి.

Volunteers said ti sorry cm jagan Ys Jagan Mohan Reddy
Volunteers said ti sorry cm jagan Ys Jagan Mohan Reddy

పరిస్థితులు ఇలా ఉండగా వాలంటీర్లు వ్యవహరించిన తీరు పట్ల సీఎం జగన్ లేఖ ద్వారా స్పందించి..వాలంటీర్లు అంటే స్వచ్ఛందంగా చేసే సేవా కార్యక్రమం అని ఈ క్రమంలో కొందరు ప్రలోభాల వల కుట్రలు వల్ల మీరు ఈ విధంగా వ్యవహరించటం సరైన విధానం కాదని, దయచేసి అటువంటి కుట్రలో పడవద్దు.. మీ పట్ల ప్రజలకు ఎంతగానో గౌరవం ఉంది దాన్ని కాపాడుకోండి అంటూ జగన్ రాసిన లెటర్ లపై తాజాగా వాలెంటర్ల్లు స్పందించారు. ఈ క్రమంలో కొంత మంది వాలంటీర్లు మీడియాతో మాట్లాడారు. విజయవాడలో జరిగిన ఘటనకు సంబంధించి సీఎం జగన్ కి సారీ చెబుతున్నట్లు స్పష్టం చేశారు.

అంతేకాకుండా  ముఖ్యమంత్రి జగన్ గారు తాను రాసిన లెటర్ లో వాలంటీర్లకు స్పష్టమైన విధి విధానాలు గురించి చెప్పటం పట్ల సంతృప్తి వ్యక్తం చేసినట్లు స్పష్టం చేశారు. కేవలం వారానికి రెండు మూడు రోజులు మాత్రమే సేవ చేయండని చెప్పిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము అంటూ పేర్కొన్నారు. అదే రీతిలో ప్రజలకు సేవ చేయ్యలన్న దృక్పథంతో ఉన్న సీఎంని స్ఫూర్తిగా తీసుకుని సేవ చేస్తున్నాం. మేము ఎప్పటికి సీఎం జగన్‌కి వ్యతిరేకంగా కాదు. సంక్షేమ పథకాలు ప్రజలకు అందించి.. ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా వ్యవహరిస్తాం’’ అని వలంటీర్లు స్పష్టం చేశారు

Related posts

YSRCP MLA: ఆ వైసీపీ ఎమ్మెల్యే ఈసీకి భలే దొరికిపోయారు(గా) ..! ఈవీఎంను పగులగొట్టిన దృశ్యాలు వైరల్

sharma somaraju

ACB Raids On ACP: ఏసీపీ నివాసంలో భారీగా బయటపడిన నగదు, నగలు .. కొనసాగుతున్న ఏసీబీ సోదాలు

sharma somaraju

CM Revanth Reddy: పారిశ్రామిక అభివృద్ధిలో ప్రపంచ దేశాలతో పోటీ పడేలా నూతన పాలసీలు :  సీఎం రేవంత్ రెడ్డి

sharma somaraju

AP Election 2024: కొత్తపేటలో ఓటర్లకు నగదు పంపిణీపై ఈసీకి వైసీపీ ఫిర్యాదు

sharma somaraju

వినియోగదారుల స్వచ్చంద సంస్థలు, సంఘాలకు ఏపీ సర్కార్ కీలక హెచ్చరిక .. ఆ పదాలను వాడటం చట్టవిరుద్దం

sharma somaraju

Singapore Airlines: సింగపూర్ ఎయిర్ లైన్స్ విమానంలో భారీ కుదుపులు ..ఒకరి మృతి.. 30 మందికి గాయాలు

sharma somaraju

కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పెండ్యాల మృతి.. ఏపీ హోంమంత్రి తానేటి వనిత సంతాపం

sharma somaraju

Kalki 2898 AD: హాట్ టాపిక్ గా క‌ల్కి మూవీ ప్ర‌మోష‌న్స్ బ‌డ్జెట్‌.. మ‌రో రెండు సినిమాలు తీయొచ్చు!!

kavya N

Bengalore Rave Party: రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు అన్ని ల‌క్ష‌లా.. షాకింగ్ విష‌యాలు బ‌ట‌య‌పెట్టిన బెంగళూరు పోలీస్ కమిషనర్!

kavya N

Tollywood Young Heroes: షాకిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోల రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కొక్క‌రిది ఒక్కో రేటు!

kavya N

South Actress: ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుప‌ట్టారా.. సౌత్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ ఆమె..!!

kavya N

Kajal Aggarwal: అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కాజ‌ల్ కు చేదు అనుభ‌వం.. కారవాన్ లో ష‌ర్ట్ తీసేసి అంత ప‌ని చేశాడా..?

kavya N

Poll Violence: ఏపీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషాపై కేసు నమోదు

sharma somaraju

Breaking: అనంతలో ఎన్ఐఏ సోదాల కలకలం

sharma somaraju

Vijayashanti: మ‌రో కొత్త సినిమాకు సైన్ చేసిన విజ‌య‌శాంతి.. ఆ మెగా హీరోకి త‌ల్లిగా రాముల‌మ్మ‌!

kavya N