NewsOrbit
న్యూస్ హెల్త్

pregnant : తల్లి కాబోయే వారు ప్రాణాయామం చేస్తే ఏమి జరుగుతుందో తెలుసా??

తల్లి కాబోయే వారు ప్రాణాయామం చేస్తే ఏమి జరుగుతుందో తెలుసా??
pregnant బిడ్డకు జన్మ ఇవ్వడమనేది స్త్రీల జీవితంలో అత్యద్భుతమైన, ఉద్వేగభరితమైన సంఘటనలలో ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు.గర్భధారణ కి ముందునుండే యోగా చేయడం వలన గర్భధారణ సమయంలో శారీరకం గా మానసికంగా  ధృఢంగా మరియు చురుకుగా ఉండటానికి సహాయపడడం తో పాటుగా మిమ్మల్ని బిడ్డకు జన్మనివ్వడానికి అన్నివిధాలా సిద్ధం చేస్తుంది. డెలివరీ  తర్వాత రోజుల్లో కూడా మీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
pregnant
pregnant

కడుపుతో ఉన్నవారు  చాలా చురుకుగా ఉండాలి. అపుడే బిడ్డ ఎదుగుదల తో పాటు తల్లి ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంది . అయితే తల్లి కాబోయే ముందు  వీటన్నింటి పై తల్లి అవగాహన పెంచుకోవడం అనేది చాల అవసరం అని  అంటున్నారు నిపుణులు..మానసికంగా, శారీరకంగా ఫిట్‌గా ఉండి, ఎలాంటి అనారోగ్యాలు లేకపోతే కనుక  తొమ్మిదో నెల వరకు ఉద్యోగాలు, ఇతర పనులుచేసుకోవడం లో ఎలాంటి ప్రమాదం ఉండదు. కానీ అలా చేసుకోవాలి అనుకున్న వారు మాత్రం ఎప్పటికప్పుడు డాక్టర్ల సలహాలు తప్పకుండా పాటించాలి.

మొదటిసారి గర్భం దాల్చిన వారు తమకు తాము సమయం కేటాయించుకోవాలి.. ప్రగ్నెంట్ గా ఉన్న సమయంలో సరిగా నిద్రపట్టకపోవడం మరియు అలసిపోయినట్టనిపించడం చాలా సహజం .కాబట్టి  కాబోయే తల్లులు శ్వాసక్రియకు సంబంధించిన వ్యాయామాలు అంటే ప్రాణాయామం మరియు ధ్యానం వంటివి  చేయడం వలన శరీరానికి, మనసుకు ప్రశాంతత చేకూరి మంచి విశ్రాంతి లభిస్తుంది.

మంచి ఆహారం తీసుకుంటు  ఎప్పటికప్పుడు  డాక్టర్ని సంప్రదిస్తూ,అనుమానాలు ఉంటే తీర్చుకుంటూ.. మందులు ఎప్పటికప్పుడు వేసుకుంటూ… మీకు భక్తి  ఉంటే మంచి ప్రవచనాలు ,భక్తి పాటలు వినండి. ఎందుకంటే అవి పాజిటివ్ శక్తిని ఇస్తాయి. లేదు అలా వినడం కష్టం అనుకుంటే మీకు నచ్చిన పాటలు వింటూ ప్రశాంతం గా ఉండండి. ఇలా చేయడం వలన బిడ్డ చాల ఆరోగ్యం గా ఆక్టివ్ గా ఉంటాడు. ఎట్టి పరిస్థితులలో ఆందోళనకు గురికాకుండా చూసుకోండి.

Related posts

Rahul Gandhi: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా – రాహుల్ గాంధీ

sharma somaraju

AP Elections 2024: పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి ఈసీ గుడ్ న్యూస్

sharma somaraju

Allu Arjun: అల్లు అర్జున్ పై నంద్యాలలో కేసు నమోదు .. ఎందుకంటే..?

sharma somaraju

YS Vijayamma: కుమారుడు జగన్ కు దీవెనలు .. కుమార్తె షర్మిలకు మద్దతుగా తల్లి విజయమ్మ ప్రకటన

sharma somaraju

జగన్ కోసం ప్రచారం చేయనున్న అల్లు అర్జున్ …!

ష‌ర్మిల‌ను అర్ధం చేసుకోలేనంత పిచ్చోళ్లా జ‌నాలు!

అవినాష్ విష‌యం.. జ‌గ‌న్ ఈక్వేష‌న్ స‌రైంద‌నేనా..?

రేవంత్‌ను జ‌గ‌న్ అన‌వ‌స‌రంగా కెలికారా?

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

Allu Arjun: ఎన్నికల వేళ అల్లు అర్జున్ బిగ్ ట్విస్ట్ .. వైసీపీ అభ్యర్ధి మద్దతుగా..

sharma somaraju

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Janasena: ఎట్టకేలకు కాకినాడలో పవన్ పర్యటనకు అనుమతి.. నేడు పిఠాపురంలో రామ్ చరణ్ ప్రచారం

sharma somaraju