NewsOrbit
సినిమా

Sri Rama Navami : తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాముడు పేరున్న కథానాయకులు వీరే!

tollywood-heroes-with lord rama in their names

Sri Rama Navami : తెలుగు ప్రజలందరికీ హీరో అంటే శ్రీరామచంద్రుడే. జగదేకవీరుడు అయినా ఆ శ్రీరామచంద్రుడు ఏమి చేసిన మహా అద్భుతం అని ప్రజలు భావిస్తుంటారు. అందుకోసమే మనదేశంలో చాలామంది వారి పిల్లలకు రాముడు పేరు కలిసి వచ్చే విధంగా పెడుతుంటారు.కేవలం సాధారణ ప్రజలు మాత్రమే కాకుండా మన తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు రాముడు పేరు పెట్టుకొని వెండితెరపై ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. మరి రాముడు పేరుతో వెండితెరపై సందడి చేస్తున్న ఆ హీరోలు ఎవరో తెలుసుకుందాం..

tollywood-heroes-with lord rama in their names Sri Rama Navami
tollywood-heroes-with lord rama in their names Sri Rama Navami

సినీ జీవితంలో రాముడు పాత్రలు అంటే వెంటనే గుర్తొచ్చేది విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు సీనియర్ ఎన్టీఆర్ గారు గుర్తుకు వస్తారు. ఈయన తెరపై మాత్రమే కాకుండా తెర వెనుక కూడా రాముడే. నందమూరి తారక రామారావు అనే పేరుకు తగ్గట్టుగానే ఎంతోమంది అభిమానులకు ఆరాధ్య దైవం. తెలుగులో ఎన్టీఆర్ అంతటి గుర్తింపును సంపాదించుకున్న మరొక హీరో ఎంజీఆర్. ఈయన తమిళ ప్రజలకు శ్రీరామచంద్రుడు. ఎంజీఆర్ పూర్తి పేరు ఎం.జీ రామచంద్రన్.

ప్రస్తుత హీరోలలో శ్రీరామచంద్రులు వీళ్లే:

సీనియర్ ఎన్టీఆర్ లేని లోటును జూనియర్ ఎన్టీఆర్ తీరుస్తున్నారు. అచ్చం తాత ఎన్టీఆర్ పోలికలతో, అతని నటన లాగే ఆయన పేరు పెట్టుకొని ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు ఈ జూనియర్ తారక రామారావు. నందమూరి కుటుంబంలో ఎంతోమంది రామచంద్రులు ఉన్నారు. కళ్యాణ్ రామ్ హీరోగా మాత్రమే కాకుండా నిర్మాతగా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. అదేవిధంగా నందమూరి నాలుగో తరంలో మాస్టర్ ఎన్టీఆర్ లు కూడా ఎంతో గుర్తింపును సంపాదించుకున్నారు.

రాములు అంటే కేవలం నందమూరి కుటుంబంలో మాత్రమే కాకుండా మెగా కుటుంబం నుంచి కూడా రాముడి పేరు పెట్టుకుని మంచి విజయాలతో దూసుకుపోతున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. అదేవిధంగా దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి రానా. ఇతని పూర్తి పేరు రామానాయుడు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరొక రాముడు హీరో రామ్. రామ్ దేవదాస్ వంటి చిత్రం ద్వారా పరిచయమై ఇస్మార్ట్ శంకర్ వంటి మాస్ చిత్రాల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.ఈ విధంగా హీరోలు మాత్రమే కాకుండా ఎంతో మంది నిర్మాతలు దర్శకులు కూడా ఆ రాముని పేరు పెట్టుకుని ఇండస్ట్రీలో చక్రం తిప్పుతున్నారు.

Related posts

Kalki 2898 AD: హాట్ టాపిక్ గా క‌ల్కి మూవీ ప్ర‌మోష‌న్స్ బ‌డ్జెట్‌.. మ‌రో రెండు సినిమాలు తీయొచ్చు!!

kavya N

Tollywood Young Heroes: షాకిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోల రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కొక్క‌రిది ఒక్కో రేటు!

kavya N

Harom Hara Release Date: కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన హరోం హర మూవీ టీం.. పోటీ నుంచి తప్పుకున్న సుధీర్ బాబు..!

Saranya Koduri

Lavanya Tripathi: మెగా ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. తల్లి కాబోతున్న లావణ్య..!

Saranya Koduri

Srimukhi: శ్రీముఖి మూవీ టైటిల్ ని దొబ్బేసిన అజిత్.. రిలీజ్ కి నోచుకోలేకపోయినా తెలుగు యాంకర్ మూవీ..!

Saranya Koduri

Prabhas Kalki OTT: రెండు ఓటీటీల్లో అడుగుపెట్టనున్న కల్కి.. తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Dhe Promo: ఢీ షో కి స్పెషల్ గెస్ట్ గా హాజరైన కాజల్.. గ్రాండ్ ఫినాలే కి చేరుకున్న ముగ్గురు కంటెస్టెంట్ల లిస్ట్ ఇదే..!

Saranya Koduri

South Actress: ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుప‌ట్టారా.. సౌత్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ ఆమె..!!

kavya N

Karthika Deepam 2 May 21th 2024 Episode: తాళి తెంపబోయిన నరసింహ.. కాళికాదేవి రూపం ఎత్తిన దీప..!

Saranya Koduri

Kajal Aggarwal: అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కాజ‌ల్ కు చేదు అనుభ‌వం.. కారవాన్ లో ష‌ర్ట్ తీసేసి అంత ప‌ని చేశాడా..?

kavya N

Vijayashanti: మ‌రో కొత్త సినిమాకు సైన్ చేసిన విజ‌య‌శాంతి.. ఆ మెగా హీరోకి త‌ల్లిగా రాముల‌మ్మ‌!

kavya N

Trivikram Ram: హీరో రామ్ తో భారీ సినిమా ప్లాన్ చేస్తున్న డైరెక్టర్ త్రివిక్రమ్..?

sekhar

Junior NTR: హ్యాపీ బర్త్ డే తారక్ బావ.. అల్లు అర్జున్ స్పెషల్ ట్వీట్ వైరల్..!

Saranya Koduri

This Week OTT Movies: ఈవారం ఓటీటీలోకీ వచ్చేస్తున్న 21 సినిమాలు ఇవే.. కానీ ప్రతి ఒక్కరి ధ్యాస ఆ రెండిటి పైనే..!

Saranya Koduri

Jabardasth Faima: ఐదేళ్లపాటు ప్రేమలో ఉన్నాం.. లవర్ ను పరిచయం చేసిన జబర్దస్త్ కమెడియన్ ఫైమా..!

Saranya Koduri