NewsOrbit
సినిమా

ఎన్నేళ్ల‌కో…

ప్ర‌ముఖ న‌టుడు గొల్ల‌పూడి మారుతీరావు త‌న త‌న‌యుడు గొల్ల‌పూడి శ్రీనివాస్ రావు జ్ఞాప‌కార్థం గొల్ల‌పూడి శ్రీనివాస్ అవార్డ్‌ను పెట్టి ఏటా సినిమా రంగానికి చెందిన ప‌లువురికి అంద‌చేస్తున్నారు. గ‌త ఏడాది విడుద‌లైన స‌క్సెస్‌పుల్ చిత్రాల్లో త‌మిళ చిత్రం `96`కు గొల్ల‌పూడి శ్రీనివాస్ అవార్డు ద‌క్కింది. బెస్ట్ డెబ్యూ ఫిలిం డైరెక్ట‌ర్‌గా `96` చిత్ర ద‌ర్శ‌కుడు సి.ప్రేమ్‌కుమార్ ఈ అవార్డును అందుకోనున్నారు.  ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే.. 18 సంత్స‌రాల త‌ర్వాత ఓ త‌మిళ చిత్రానికి ఈ అవార్డు ద‌క్కడం గ‌మ‌నార్హం. 2001లో కుట్టి అనే త‌మిళ చిత్రానికి గొల్ల‌పూడి శ్రీనివాస్ అవార్డ్ వ‌చ్చింది. ఆ త‌ర్వాత త‌మిళ చిత్రానికి ద‌క్క‌డం ఇదే. ఈ అవార్డ్ క్రింద 150000 న‌గ‌దు, మెమొంటోను అందచేస్తారు.

క్యూట్ ఎమోష‌న‌ల్ ల‌వ్‌స్టోరీగా తెర‌కెక్కిన `96` చిత్రం ఇటు ప్రేక్ష‌కులు, అటు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు ద‌క్కించుకుంది. ఇప్పుడు ఈ సినిమాను తెలుగులో కూడా రీమేక్ చేస్తున్నారు. తెలుగు రీమేక్‌ను కూడా ప్రేమ్‌కుమార్ డైరెక్ట్ చేయ‌డం విశేషం.

Related posts

Priyanka Chopra: ప్రియాంక చోప్రా ధ‌రించిన ఆ డైమండ్ నెక్లెస్ ధ‌ర ఎన్ని వంద‌ల కోట్లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Kalki2898AD: ప్రభాస్ “కల్కి2898AD” బుజ్జి గ్లింప్స్ టీజర్ రిలీజ్..!!

sekhar

Telugu Movie: అమెరికాలో షూటింగ్ జ‌రుపుకున్న తొలి తెలుగు చిత్రం ఏ హీరోదో తెలుసా..?

kavya N

Godavari: ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో స‌హా గోదావ‌రి వంటి క్లాసిక్ హిట్ ను మిస్సైయిన‌ స్టార్ హీరోలు ఎవ‌రో తెలుసా..?

kavya N

Blink OTT: డిజిటల్ స్ట్రీమింగ్ లో సత్తా చాటుతున్న కన్నడ థ్రిల్లర్ మూవీ..!

Saranya Koduri

Maidaan OTT: సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన 235 కోట్ల బడ్జెట్ మూవీ..!

Saranya Koduri

OTT: భారీ ధరకు అమ్ముడుపోయిన అజిత్ మూవీ డిజిటల్ హక్కులు..!

Saranya Koduri

Bigg Boss: బిగ్బాస్ ముద్దుగుమ్మ కి చేదు అనుభవం.. రూ. 15 లక్షలు లాస్..!

Saranya Koduri

Hema: చేసిన పనిని వెనకేసుకొస్తు వీడియోను రిలీజ్ చేసిన హేమ.. ఘోరంగా తిట్టిపోస్తున్న నెటిజెన్స్..!

Saranya Koduri

Kajal Aggarwal: ఏంటీ.. మ‌హేష్ న‌టించిన ఆ డిజాస్ట‌ర్ మూవీ అంటే కాజ‌ల్ కు అంత ఇష్ట‌మా..?

kavya N

Karthika Deepam 2 May 22th 2024 Episode: నరసింహని కటకటాల పాలు చేసిన కార్తీక్.. తండ్రిగా ఎందుకు సంతకం పెట్టావ్ అంటూ నిలదీసిన దీప..!

Saranya Koduri

Kalki 2898 AD: హాట్ టాపిక్ గా క‌ల్కి మూవీ ప్ర‌మోష‌న్స్ బ‌డ్జెట్‌.. మ‌రో రెండు సినిమాలు తీయొచ్చు!!

kavya N

Tollywood Young Heroes: షాకిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోల రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కొక్క‌రిది ఒక్కో రేటు!

kavya N

Harom Hara Release Date: కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన హరోం హర మూవీ టీం.. పోటీ నుంచి తప్పుకున్న సుధీర్ బాబు..!

Saranya Koduri

Lavanya Tripathi: మెగా ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. తల్లి కాబోతున్న లావణ్య..!

Saranya Koduri

Leave a Comment