NewsOrbit
జాతీయం ట్రెండింగ్ న్యూస్

Fast Action Injection: ఈ ఔషదం ఖరీదు ఎక్కువే..! కానీ ఒక్క రోజులోనే కరోనా ఖతం..!!

Fast Action Injection: గతంలో అమెరికా అధ్యక్షుడుగా ఉన్న డోనాల్డ్ ట్రంప్ కరోనా బారిన సమయంలో వాడిన మోనోక్లోనల్ యాంటీబాడీ కాక్ టెయిల్ ఇంజక్షన్ గురించి చాలా మందికి తెలుసు కదా. ఆ ఇంజక్షన్ చేసుకున్న తరువాత మూడవ రోజే ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పుడు ఆ ఇంజక్షన్ భారత్ లోనూ అందుబాటులోకి వచ్చాయి. రోచే కంపెనీకి చెందిన ఈ కాక్ టెయిల్ ఇంజక్షన్ ను ఇటీవల హైదరాబాద్ లోని ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ (ఏఐజీ) ఆసుపత్రి చైర్ పర్సన్ డాక్టర్ నాగేశ్వరరెడ్డి పర్యవేక్షణలో 40 మంది కరోనా రోగులకు అందించగా సానుకూల ఫలితాలు వచ్చాయి. కాక్ టెయిల్ తీసుకున్న వారంతా తేలికపాటి ఇన్ఫెక్షన్ కల్గినవారేనని డాక్టర్ నాగేశ్వరరెడ్డి తెలిపారు.

Fast Action Injection for covid 19
Fast Action Injection for covid 19

కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయిన మూడు నుండి వారం రోజుల్లోనే వీరందరికీ కాక్ టెయిల్ అందించినట్లు తెలిపారు. ఈ ఇంజక్షన్ తీసుకున్న వారందరిలో 24 గంటల వ్యవధిలోనే జ్వరం, నీరసం వంటి కోవిడ్ లక్షణాలు అన్ని మటుమాయం అయ్యాయని డాక్టర్ నాగేశ్వరరెడ్డి చెప్పారు.

డెల్టా వేరియంట్ పై ఈ ఔషదం పని తీరు, ప్రభావశీలతను తెలుసుకునేందుకు తమ ఆసుపత్రి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అధ్యయనం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ  ఇంజక్షన్ అందించిన వారం రోజుల తరువాత వారికి ఆర్ టి పీసీఆర్ పరీక్షలు నిర్వహించగా నెగటివ్ రిపోర్టులు వచ్చాయన్నారు. ఎంతో వేగంగా వైరస్ ను నిర్మూలించి ఈ ఔషదం (ఇంజక్షన్) ఖరీదు భారత్ లో రూ.70వేలు. ఈ ఇంజక్షన్ తీసుకున్న వారు ఆసుపత్రిలో అడ్మిట్ కానవసరం లేదుట.

ఈ ఇంజక్షన్ ను తొలిసారిగా ఏపిలో గత నెల 30న వినియోగించారు.  గుంటూరులోని ఓ కార్పోరేట్ ఆసుపత్రిలో కరోనా రోగికి కాక్ టెయిల్ ఇంజక్షన్ ఇచ్చారు.

Related posts

Breaking: ఇరాన్ అధ్యక్షుడి హెలికాఫ్టర్ కు ప్రమాదం..!

sharma somaraju

YSRCP: వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లుపై కేసు నమోదు

sharma somaraju

Human Trafficking Rocket: హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు ..లక్షల్లో జీతాలంటూ విదేశాలకు యువకుల తరలింపు

sharma somaraju

JD Lakshminarayana: జగన్ విదేశీ పర్యటనపై జేడీ లక్ష్మీనారాయణ కీలక కామెంట్స్

sharma somaraju

TS Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్ .. కానీ..

sharma somaraju

ముగ్గురు ట్రాన్స్ జెండర్లు అనుమానాస్పద మృతి

sharma somaraju

Arvind Kejrival: ఢిల్లీలో ఆప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత .. రోడ్డుపై భైటాయించిన సీఎం కేజ్రీవాల్.. బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు

sharma somaraju

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Fire In Flight: ఆకాశంలో ఉండగానే మరో ఎయిర్ ఇండియా విమానంలో మంటలు ..బెంగళూరులో అత్యవసర ల్యాండింగ్

sharma somaraju

దెందులూరులో టీడీపీ ప్ర‌భాక‌ర్ గెలిచేస్తాడా… వైసీపీ అబ్బ‌య్య చౌద‌రి గెలుస్తాడా ?

ఇది క‌దా.. చంద్ర‌బాబుకు – జ‌గ‌న్ బాబుకు తేడా ఇదే…!

టీడీపీలో త‌మ్ముడి దెబ్బ‌తో కూతురికి బిగ్ షాక్ త‌గ‌ల‌బోతోందా ?

ఉండిలో దంచేశారు.. ర‌ఘురామ‌కు ద‌డ‌ద‌డ‌.. గ‌డ‌బిడే…?