NewsOrbit
జాతీయం న్యూస్

Union Cabinet: అమిత్ షాకు అదనంగా సహకార శాఖ కేటాయింపు..!కేంద్ర మంత్రులకు శాఖల కేటాయింపు..!!

Union Cabinet: నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన కేంద్ర మంత్రులకు శాఖల కేటాయింపు జరిగింది. హోంశాఖ మంత్రి అమిత్ షాకు అదనంగా సహకార శాఖను కేటాయించినట్లు సమాచారం. ఆరోగ్య శాఖ మన్సుఖ్ మాండవ్య, స్మృతి ఇరానీకి స్త్రీ శిశు సంక్షేమ శాఖ, అశ్విని వైష్ణవ్ కు రైల్వే, సమాచార శాఖ, పీయూష్ గోయల్ కు ఫుడ్ అండ్ కన్జుమర్ ఎఫైర్స్ తో పాటు అదనంగా జౌళి శాఖ, ధర్మేంద్ర ప్రధాన్ కు విద్యాశాఖ, స్కిల్ డవలప్‌మెంట్, జ్యతిరాదిత్య సింధియా పౌర విమానయాన శాఖ, పురుషోత్తం రూపాలకు డైయిరీస్ అండ్ మత్స్యశాఖలను కేటాయించినట్లు తెలుస్తోంది.

Union Cabinet: Amit shah made minister of co operation mansukh mandaviya is new health minister
Union Cabinet: Amit shah made minister of co operation mansukh mandaviya is new health minister

 

కేంద్ర మంత్రులుగా 43 మంది ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. 15 మంది కేబినెట్ మంత్రులుగా, 28 మంది సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. నూతన మంత్రులతో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారం చేయించారు. 15 మంది కేబినెట్ మంత్రుల్లో ఇప్పటి వరకూ సహాయ మంత్రులుగా పని చేసిన ఏడుగురికి పదోన్నతి లభించింది. వారిలో తెలంగాణకు చెందిన కిషన్ రెడ్డితో పాటు అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన కిరణ్ రిజుజు. బీహార్ కు చెందిన ఆర్ కే సింగ్, గుజరాత్ కు చెందిన మనుసుక్ మాండవీయ, పురుషోత్తం రూపాలా, హిమాచల్ ప్రదశ్ కు చెందిన అనురాగ్ ఠాకూర్, ఢిల్లీకి చెందిన హరిదీప్ సింగ్ పూరీ ఉన్నారు. తాజా విస్తరణతో కేంద్ర కేబినెట్ లో మంత్రుల సంఖ్య 77కు పెరిగింది. యువత, ప్రాంతాలు, సామాజిక వర్గ సమీకరణలను పరిగణలోకి తీసుకుని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తన మంత్రి వర్గాన్ని విస్తరించారు.

Related posts

Tollywood Actress: 40లోనూ అందాల‌తో అల్లాడించేస్తున్న ఈ హీరోయిన్ ను గుర్తుప‌ట్టారా.. తెలుగులో ఒక్క సినిమాతోనే సూప‌ర్ క్రేజ్ తెచ్చుకుంది!

kavya N

Laapataa Ladies: ఓటీటీలో సంచ‌ల‌నం రేపుతున్న లాపతా లేడీస్.. యానిమ‌ల్ రికార్డును చిత్తు చేసిన చిన్న సినిమా!

kavya N

Road Accident: ట్రక్ ను మినీ బస్సు .. ఒకే కుటుంబంలోని ఏడుగురు మృతి

sharma somaraju

Kedarnath: కేదార్‌నాథ్ ఆలయం వద్ద తృటిలో తప్పిన హెలికాఫ్టర్ ప్రమాదం .. గాల్లో గింగిర్లు కొడుతూ హెలికాఫ్టర్ ల్యాండింగ్ .. వీడియో వైరల్

sharma somaraju

Kalki 2898 AD: ప్రభాస్ బుజ్జి స్పెషాలిటీస్ ఏంటి.. ఆ కారు కోసం ఎన్ని కోట్లు ఖ‌ర్చు పెట్టారో తెలుసా?

kavya N

Shruti Haasan: శాంతానుతో బ్రేక‌ప్.. ఎట్ట‌కేల‌కు క్లారిటీ ఇచ్చేసిన శృతి హాస‌న్‌..!!

kavya N

IPS AB Venkateswararao: ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ రద్దుపై పిటిషన్ .. తీర్పు రిజర్వు చేసిన హైకోర్టు

sharma somaraju

ఈవిఎం ధ్వంసం ఘటనలో ఇద్దరు అధికారులపై ఈసీ వేటు

sharma somaraju

AP High Court: ఏపీ హైకోర్టులో పిన్నెల్లి సహా ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్ధులకు ఊరట ..జూన్ 6 వరకూ అరెస్టు వద్దు

sharma somaraju

 బంగాళాఖాతంలో అల్పపీడనం .. ఏపీలోని ఈ జిల్లాలకు వర్ష హెచ్చరిక

sharma somaraju

AP High Court: మంత్రి అంబటి, మోహిత్ రెడ్డి పిటిషన్లు డిస్మిస్ చేసిన హైకోర్టు

sharma somaraju

Bhuma Akhila Priya: భూమా అఖిలప్రియ బాడీ గార్డ్ పై హత్యాయత్నం కేసులో పురోగతి .. మరో ముగ్గురు అరెస్టు

sharma somaraju

Prashant Kishor: ఎన్నికల ఫలితాలపై ప్రశాంత్ కిషోర్ ఆసక్తికర ట్వీట్ వైరల్

sharma somaraju

Satyabhama Movie: మ‌ళ్లీ వాయిదా ప‌డిన కాజ‌ల్ స‌త్య‌భామ‌.. కొత్త రిలీజ్ డేట్ ఇదే..!!

kavya N

Suryavamsam Child Artist: సూర్యవంశంలో వెంకీ కొడుకుగా న‌టించిన చిన్నోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే షాకైపోతారు.!

kavya N