NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

RRR: సోషల్ మీడియాలో రికార్డులు క్రీయేట్ చేసినా “RRR” ఫస్ట్ సింగిల్..!!

RRR: “బాహుబలి” తర్వాత రాజమౌళి దర్శకత్వంలో “RRR” వస్తున్న నేపథ్యంలో ఈ సినిమాపై అంతర్జాతీయస్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. “బాహుబలి”తో రాజమౌళి తన సత్తా చాటడంతో ఈ సినిమా రిలీజ్ కోసం ఎంతగానో అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్.. రామ్ చరణ్ మొట్టమొదటిసారి కలిసి నటించడంతో సౌతిండియాలో ఈ సినిమాకి పెద్ద మల్టీస్టారర్ సినిమాగా క్రేజ్ సంపాదించుకుంది.

RRR Dosti song: Makers unveil special music video to celebrate Friendship Day, features Ram Charan and Jr NTR - Hindustan Times

మరోపక్క బాలీవుడ్ ఇండస్ట్రీ “బాహుబలి” తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా ఎన్ని అద్భుతాలు సృష్టిస్తుందో అని ఎదురు చూస్తున్నారు. దీంతో ఈ సినిమా నుండి విడుదల అవుతున్న ఫోటో లేదా వీడియోలు సోషల్ మీడియాలో అనేక రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇటీవలే రోర్ ఆఫ్ RRR పేరిట సినిమా మేకింగ్ వీడియో రిలీజ్ చేసిన రాజమౌళి సినిమా పై ఒక్కసారిగా అంచనాలను పెంచేశారు. ఆ వీడియో అనేక రికార్డులు యూట్యూబ్లో సృష్టించింది.

 

కాగా ఆదివారం ఆగస్టు మొదటి తారీకు సినిమాకి సంబంధించి ఫస్ట్ సింగిల్ సాంగ్ దోస్తీ .. సినిమా యూనిట్ రిలీజ్ చేయగా.. టాలీవుడ్ ఇండస్ట్రీలో సరికొత్త రికార్డులు సృష్టించింది. విషయంలోకి వెళితే ఈ సాంగ్ 19 నిమిషాల్లోనే 100k సాధించడం జరిగింది. ఇప్పటివరకు ఈ తరహా రికార్డు 19 నిమిషాలలో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ సినిమా క్రియేట్ చేయలేదు. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించి చివరి బ్యాలెన్స్ షూటింగ్ కంప్లీట్ చేయడానికి సినిమా యూనిట్ తాజాగా యూరప్ వెళ్ళినట్లు ఇండస్ట్రీ టాక్. ప్రమోషన్ సాంగు కోసం భారీ ఎత్తున ఖర్చు చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్లు.. ఈ షెడ్యూల్ తో సినిమా మొత్తం కంప్లీట్ కానున్నట్లు సమాచారం.

Related posts

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

ఏపీ ఎన్నిక‌ల్లో ఈ కొత్త సెంటిమెంట్లు మీరు గ‌మ‌నించారా ?

ఎన్టీఆర్, వైఎస్సార్ త‌ర్వాత జ‌గ‌న్‌దే ఆ రికార్డ్‌..?

ఏపీ పోలింగ్‌పై అంతు చిక్క‌ట్లేదా… గెలుపుపై ఎవ‌రి లెక్క‌లు వారివే..?

ఏపీ ఎన్నిక‌లు – రివ‌ర్స్ అయిన వ్యూహాలు..?

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

kavya N

Tragedy: ఒక ప్రమాదం నుండి బయటపడిన నిమిషాల వ్యవధిలోనే మరో ప్రమాదం .. అమెరికాలో తెలుగు యువకుడి మృతి

sharma somaraju

Prabhas: ఇట్స్ అఫీషియ‌ల్‌.. ఫైన‌ల్ గా జీవితంలోకి ఒక‌రు రాబోతున్నారంటూ ప్ర‌క‌టించిన ప్ర‌భాస్‌!

kavya N

Chintamaneni: టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని పై మరో కేసు నమోదు

sharma somaraju

Krishnamma: విడుద‌లైన వారానికే ఓటీటీలో ద‌ర్శ‌న‌మిచ్చిన స‌త్య‌దేవ్ లేటెస్ట్ మూవీ కృష్ణ‌మ్మ.. ఎందులో చూడొచ్చంటే?

kavya N

Supreme Court: ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీం సీరియస్ .. కీలక ఆదేశాలు జారీ

sharma somaraju

EC: పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు వేసిన ఈసీ .. మరి కొందరిపై బదిలీ వేటు

sharma somaraju

AP Elections: ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీకి వ్యక్తిగతంగా వివరణ ఇచ్చిన సీఎస్, డీజీపీ

sharma somaraju

CM YS Jagan: ఏపీ ఎన్నికల ఫలితాలు దేశంలోని ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తాయన్న సీఎం జగన్

sharma somaraju

భారీ భద్రత మధ్య జేసీ ఫ్యామిలీ హైదరాబాద్ తరలింపు.. ఎందుకంటే..?

sharma somaraju