NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Garuga Kayalu: గరుగ కాయలు గురించి ఎవరికీ తెలియని సీక్రెట్స్..!!

Garuga Kayalu: ప్రతి సీజన్లో లభించే పండ్లు సీజనల్ లో వచ్చే అనేక వ్యాధులను అరికట్టడానికి ఉపయోగపడతాయి.. అటువంటివే గరుగ కాయలు.. ఇవి ఎక్కువగా కొండ ప్రాంతాలలో, పల్లెటూర్లలో కనిపిస్తాయి.. ఇవి చిన్న ఉసిరి కాయలు లాగా, ఆకుపచ్చ రంగులో ఉంటాయి.. ఈ కాయలు పండితే ఎర్రగా ఉంటాయి. అయితే ఈ గరుగ కాయలు చేసే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్ని కావు.. ఈ కాయలు తింటే ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం..!!

Amazing Health benefits of Garuga Kayalu:
Amazing Health benefits of Garuga Kayalu:

Garuga Kayalu: ఈ చెట్టు వాసనకు ఇంత ప్రభావం ఉంటుందా..!!

ఈ చెట్టు దగ్గర మంచి సువాసన వెదజల్లు తుంది. ఆ వాసన పీలిస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది.. ఈ వాసన పీల్చటం వలన అనేక వ్యాధులు నయమవుతాయి.. ఈ చెట్టు ఉన్న ప్రదేశంలో ఎక్కువ నడుస్తూ వాసన పీలిస్తే ఆరోగ్యానికి మంచిది.

Amazing Health benefits of Garuga Kayalu:
Amazing Health benefits of Garuga Kayalu:

Garuga Kayalu: షుగర్ తగ్గించే కాయలు గా ఇవి బాగా ఫేమస్..!!

వీటి కాయలు వగరుగా ఉంటాయి. అయినప్పటికీ బోలెడు పోషక విలువలు కలిగి ఉంది. విటమిన్ బి డి సమృద్ధిగా ఉన్నాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. షుగర్ ఉన్నవారు పచ్చి గరుగ కాయలను నమిలి తింటే మాటుమాయం అవుతుంది. గరుగ కాయలు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తుంది. దీంతో డయాబెటిక్ లెవెల్స్ ను అదుపులో ఉంచుతుంది.. గరుగ కాయలు అంటే తెలియక పోయిన షుగర్ తగ్గించే కాయలు గా ఇవి బాగా ఫేమస్.. పట్టణాలలో వారు కూడా వీటిని ఎక్కువగా తింటుంటారు..

Amazing Health benefits of Garuga Kayalu:
Amazing Health benefits of Garuga Kayalu:

 

గరుగ కాయలను చాలా మంది మజ్జిగ అన్నం లో కలిపి తింటారు. అలాగే మజ్జిగ లో ఊర పెట్టుకుని ఆరగిస్తారు. ఇలా తింటే శృంగార శక్తి పెరుగుతుంది. అలగే ఈ కాయలను నిమ్మ కాయ పచ్చడి లో ఊర వేసుకుని తింటారు. ఇలా తినటం వలన ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిని తీసుకోవడం వల్ల మన శరీరం లోని విష పదార్థాలను బయటకు నెట్టివేస్తుంది. రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుంది. ఈ కాయలను తినే వారి లో బ్రెయిన్ షార్ప్ గా పనిచేస్తుంది. నాడీ సంబంధిత సమస్యలు రాకుండా చేస్తుంది. మతిమరుపు పోగొడుతుంది. ఈ కాయలను తింటుంటే కిడ్నీ సంబంధిత సమస్యలు దరి చేరకుండా కాపాడుతుంది.

Amazing Health benefits of Garuga Kayalu:
Amazing Health benefits of Garuga Kayalu:

ఈ కాయలు తినడం వలన కడుపు సమస్యలు, డయాబెటిస్, మెల్లిటస్, ఉబ్బసం, కాలేయం, అధిక బరువు, కండ్లకలక, శరీరంపై గాయాలు, ఎముక పగుళ్లు మొదలైన వాటిని నయం చేయడానికి ఈ కాయలు దోహదపడతాయి.

Related posts

Breaking: ఇరాన్ అధ్యక్షుడి హెలికాఫ్టర్ కు ప్రమాదం..!

sharma somaraju

YSRCP: వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లుపై కేసు నమోదు

sharma somaraju

Human Trafficking Rocket: హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు ..లక్షల్లో జీతాలంటూ విదేశాలకు యువకుల తరలింపు

sharma somaraju

JD Lakshminarayana: జగన్ విదేశీ పర్యటనపై జేడీ లక్ష్మీనారాయణ కీలక కామెంట్స్

sharma somaraju

TS Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్ .. కానీ..

sharma somaraju

ముగ్గురు ట్రాన్స్ జెండర్లు అనుమానాస్పద మృతి

sharma somaraju

Arvind Kejrival: ఢిల్లీలో ఆప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత .. రోడ్డుపై భైటాయించిన సీఎం కేజ్రీవాల్.. బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు

sharma somaraju

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Fire In Flight: ఆకాశంలో ఉండగానే మరో ఎయిర్ ఇండియా విమానంలో మంటలు ..బెంగళూరులో అత్యవసర ల్యాండింగ్

sharma somaraju

దెందులూరులో టీడీపీ ప్ర‌భాక‌ర్ గెలిచేస్తాడా… వైసీపీ అబ్బ‌య్య చౌద‌రి గెలుస్తాడా ?

ఇది క‌దా.. చంద్ర‌బాబుకు – జ‌గ‌న్ బాబుకు తేడా ఇదే…!

టీడీపీలో త‌మ్ముడి దెబ్బ‌తో కూతురికి బిగ్ షాక్ త‌గ‌ల‌బోతోందా ?

ఉండిలో దంచేశారు.. ర‌ఘురామ‌కు ద‌డ‌ద‌డ‌.. గ‌డ‌బిడే…?