NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: షణ్ముక్ సపోర్టర్స్ కి రిక్వెస్ట్ చేసిన షణ్ముఖ్ ఫాదర్..!!

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్(Bigg Boss) సీజన్ ఫైవ్ లో టాప్ మోస్ట్ కంటేస్తంట్ గా ఫస్ట్ నుండి వినబడుతున్న పేర్లలో షణ్ముఖ్(Shanmuk) కూడా ఒకటి. వెబ్ సిరీస్ లతో… యూట్యూబ్ స్టార్ గా.. పేరు తెచ్చుకున్న షణ్ముక్ కి పైట మంచి ఫాలోయింగ్ ఉంది. లాక్ డౌన్ సమయంలో.. షణ్ముఖ్ నటించిన వెబ్ సిరీస్ లకి మంచి ప్రేక్షక ఆదరణ లభించింది. దీంతో ఊహించని క్రేజ్ షణ్ముక్ సొంతమైంది. ఇటువంటి తరుణంలో బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో.. టైటిల్ ఫేవరెట్ గా ప్రస్తుతం షణ్ముక్ పేరు డబుల్ త్రిబుల్ గా బయట వినబడుతోంది.

Shanmukh Jaswanth (Youtuber) Age, Height, Girlfriend, Family, Caste,  Biography & More - BigstarBio

హౌస్ లో మైండ్ గేమ్ పరంగా… తోటి కంటెస్టెంట్ ఆలోచనలను.. అంచనా వేయటం మాత్రమే కాక.. బయట ఆడియన్స్ వ్యూ పాయింట్ కూడా దాదాపు చెప్పేసే రీతిలో.. షణ్ముక్ హౌస్ లో గేమ్ ఆడుతున్నడు. చివరి వారాలలో ఫిజికల్ టాస్క్ పరంగా కూడా.. షణ్ముఖ్ తన బెస్ట్ ఇవ్వటం జరిగింది. అయితే ప్రస్తుతం ఇంకా రెండు వారాలు ఆట మాత్రమే మిగిలి ఉండటంతో… షణ్ముక్.. అభిమానులు సోషల్ మీడియాలో భారీ ఎత్తున.. ఓటింగ్ ప్రచారం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇటీవలె “అన్ స్తాపాబుల్ షణు”(Unstopabool shanu) అనే హాష్ ట్యాగ్ తో.. ఇండియా వైడ్ ట్రెండ్ రికార్డ్ క్రియేట్ చేయడం జరిగింది. చివరి రెండు వారాలు ఆట మిగిలి ఉండటంతో సోషల్ మీడియాలో షణ్ముక్ అభిమానులు.. ఓటింగ్ పరంగా.. ఒక్క ఓటు కూడా మిగతా కంటెస్టెంట్ కి పడకూడదని.. అదే రీతిలో మిస్సేడ్ కాల్స్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని సోషల్ మీడియా(Social media)లో తెలియజేస్తూ వీడియో సందేశాలు పోస్ట్ చేస్తున్నారు.

jaswanth: Bigg Boss Telugu 5: Jaswanth Shanmukh reveals he attempted  suicide after his first heartbreak - Times of India

పరిస్థితి ఇలా ఉంటే తాజాగా షణ్ముక్ వాళ్ళ నాన్నగారు అభిమానులకు చిన్న రిక్వెస్ట్ చేశారు. వీడియో సందేశం లో షణ్ముక్(shanmuk) నాన్న గారు మాట్లాడుతూ.. షణ్ముక్ ప్రస్తుతం టాప్ లో ఉన్నాడు ఇదే..వేవ్ చివరిదాకా కచ్చితంగా కొనసాగిస్తాడు. కానీ మనందరం షణ్ముక్ పైన జరుగుతున్న ట్రోలింగ్… రివ్యూలు పట్టించుకోకుండా.. ఈ రెండు వారాలు ఓటింగ్ పరంగా అందరూ అలర్ట్ అయితే.. ఇంకా వెనక్కి తిరిగి చూసుకో అక్కర్లేదని టైటిల్ షణ్ముక్ దే..అని.. ఈ ఒక్క విషయంలో బయట.. జరుగుతున్న నెగిటివ్ ప్రచారం పట్టించుకోకుండా ఓటింగ్ పైనే ఎక్కువ దృష్టి పెట్టాలని.. షణ్ముఖ సపోర్టర్స్ కి షణ్ముక్ ఫాదర్ రిక్వెస్ట్ చేయడం జరిగింది.

Related posts

Supreme Court: ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీం సీరియస్ .. కీలక ఆదేశాలు జారీ

sharma somaraju

EC: పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు వేసిన ఈసీ .. మరి కొందరిపై బదిలీ వేటు

sharma somaraju

AP Elections: ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీకి వ్యక్తిగతంగా వివరణ ఇచ్చిన సీఎస్, డీజీపీ

sharma somaraju

CM YS Jagan: ఏపీ ఎన్నికల ఫలితాలు దేశంలోని ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తాయన్న సీఎం జగన్

sharma somaraju

భారీ భద్రత మధ్య జేసీ ఫ్యామిలీ హైదరాబాద్ తరలింపు.. ఎందుకంటే..?

sharma somaraju

Tollywood Actor: ఇత‌నెవ‌రో గుర్తుప‌ట్టారా.. చైల్డ్ ఆర్టిస్ట్‌గా వ‌చ్చి హీరోగా అద‌ర‌గొట్టి చివ‌ర‌కు ఇండ‌స్ట్రీలోనే లేకుండా పోయాడు!

kavya N

Sai Pallavi-Sreeleela: సాయి ప‌ల్ల‌వి – శ్రీ‌లీల మ‌ధ్య ఉన్న ఈ కామ‌న్ పాయింట్స్ ను గ‌మ‌నించారా..?

kavya N

Serial Actress Sireesha: ఇండ‌స్ట్రీలో మ‌రో విడాకులు.. భ‌ర్త‌తో విడిపోయిన‌ట్లు ప్ర‌క‌టించిన ప్ర‌ముఖ సీరియ‌ల్ న‌టి!

kavya N

Janhvi Kapoor: జాన్వీ మెడ‌లో మూడు ముళ్లు వేయాలంటే ఈ క్వాలిటీస్ క‌చ్చితంగా ఉండాల్సిందే అట‌!

kavya N

Janga Krishna Murty: వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు

sharma somaraju

Mrunal Thakur: ప్రియుడితో మృణాల్ ఠాకూర్ డిన్న‌ర్ డేట్‌.. అస‌లెవ‌రీ సిద్ధాంత్ చతుర్వేది..?

kavya N

జూన్ 1 వ‌ర‌కు పాల‌న ఎవ‌రిది? చంద్ర‌బాబే అన్నీనా?

ఏపీ చ‌రిత్ర‌లోనే ఇవ‌న్నీ తొలిసారి.. మీరు గ‌మ‌నించారా ?

నాడు గెలిపించి.. నేడు ఓడించేందుకు.. పీకే ప్లాన్‌లో కొత్త ట్విస్ట్ ఇదే..?

ఏపీలో ఇలాంటి ఎన్నిక‌లు ఫ‌స్ట్ టైమ్‌… అదిరిపోయే ట్విస్టులు ఇవే…?