NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: ఆ ముగ్గురిలోనే ఒకరు ఇంటి నుండి ఎలిమినేట్ కావడం గ్యారెంటీ..??

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ (Bigg Boss)సీజన్ ఫైవ్ లో.. కీలక ఘట్టం వచ్చేసింది. ఇంకా రెండు వారాల ఆట మాత్రమే మిగిలి ఉంది. ఈ తరుణంలో హౌస్ లో ప్రస్తుతం ఆరుగురు సభ్యులు మిగిలి ఉన్నారు. 19 మంది ఎంట్రీ అవ్వగా.. జెస్సి(Jessy) అనారోగ్యం కారణంగా వెళ్ళిపోగా మిగతావాళ్లంతా ఓట్లు తక్కువ రావడంతో బయటకు ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన.. యాంకర్ రవి ఇలాంటి వాళ్లు కూడా హౌస్ నుండి ఎలిమినేట్ కావటం.. అందరికీ ఊహించని షాక్ ఇచ్చినట్లు అయింది. దీంతో బయట ఆడియన్స్ వ్యూ పాయింట్ మీద రకరకాల డిస్కషన్లు కామెంట్లు వస్తున్నాయి. ప్రస్తుతం హౌస్ లో ఆరుగురు మిగిలి ఉండటంతో… వీరిలో శ్రీరామ్(Sri Ram) ఆల్రెడీ ఫైనల్ వీక్ కి చేరుకోవడంతో… మిగిలి ఉన్న ఐదుగురిలో నలుగురు ఎవరు ఫైనల్ విక్ కి వెళ్తారు..? ఎవరు ఎలిమినేట్ అవుతారు..? అనేది ఉత్కంఠభరితంగా మారింది.

RJ Kajal or Manas? Evictions soon from 'Bigg Boss Telugu 5' house

ఓటింగ్ పరంగా చూసుకుంటే భారీ ఎత్తున ఫ్యాన్ బేస్ కలిగిన కంటెస్టెంట్ విషయానికొస్తే.. షణ్ముక్(Shanmuk), సన్నీ(Sunny)కి మంచి ఫాలోయింగ్ ఉంది. మొదటి నుండి వీరిద్దరూ ఎలిమినేషన్ లిస్టులో ఉన్న సమయంలో వచ్చిన ఓట్లు చూస్తే అందరికంటే ఎక్కువ. వీరిద్దరి మధ్య పోటాపోటీ టైటిల్ విషయంలో నువ్వానేనా అన్నట్టుగా ఉంది. కాగా ఇంకా మిగిలి ఉన్న ముగ్గురు విషయంలో చూస్తే సిరి(Siri), మానస్(Manas), కాజల్. ఈ ముగ్గురిలో ఎవరు ఇంటి నుండి ఎలిమినేట్ అవుతారు అన్నది..? ఇప్పుడు బయట పెద్ద హాట్ టాపిక్ గా మారింది.

Bigg boss season 5: Siri is the first captain

అయితే ఈ ముగ్గురిలో ఫ్యాన్ బేస్ పరంగా చూసుకుంటే.. సిరికి అదే విధంగా మానస్ కి తక్కువ. ఇక కాజల్ విషయానికొస్తే ఇంట్లో ఉన్న లేడీస్ కంటెస్టెంట్ లో అందరి కంటే ఫ్యాన్ బేస్ ఎక్కువ. దీంతో ఈ ముగ్గురిలో ఎక్కువగా చూసుకుంటే సిరి లేదా మానస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ స్ ఎక్కువ అని బయట టాక్. అదే సమయంలో హౌస్ లో చాలా వరకు కాజల్.. కొంచెం అతిగా.. స్పైసీ కంటెంట్ కోసం.. కొంతమంది ని టార్గెట్ చేసి.. ఆడుతూ ఉండటంతో ఆమె పై కూడా నెగిటివ్ వచ్చే అవకాశం ఉందని సో మొత్తంమీద చూసుకుంటే.. ఈ ముగ్గురిలో నే ఒకరు ఇంటి నుండి ఎలిమినేట్ అవుతారని.. బయట జనాలు బలంగా చెప్పుకొస్తున్నారు.

Related posts

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju