NewsOrbit
సినిమా

Bheemla Naayak: “బీమ్లా నాయక్” పై పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ఇచ్చిన రామ్ గోపాల్ వర్మ..!!

Bheemla Naayak: కాంట్రవర్సి కేరాఫ్ అడ్రస్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ చాలా వరకు పవన్ విషయంలో నెగిటివ్ కామెంట్లు చేస్తూ ఉంటారు. “బీమ్లా నాయక్” ప్రీ రిలీజ్ వేడుక టైంలో.. చాలా ఎటకారంగా పవన్ ప్రసంగం గురించి కామెంట్లు చేశారు. అదేవిధంగా ఈ సినిమా హిందీలో రిలీజ్ విషయంలో… రానా ని పొగుడుతూ పవన్ ని డౌన్లోడ్ చేసే విధంగా కామెంట్లు చేయడం జరిగింది. అసలు పవన్ ఎవరు అనేది హిందీ ప్రేక్షకులకు తెలియదు అని కేవలం రానా బట్టి సినిమాకు రావచ్చని వర్మ పేర్కొన్నారు.

RGV: భీమ్లా నాయక్‌పై సెటైర్లు.. పవన్‌ ఫ్యాన్స్‌ను మరోసారి కవ్వించిన  రామ్‌గోపాల్‌ వర్మ.. | Sensational director ram gopal varma sensational  comments on bheemla nayak trailer | TV9 Telugu

ఇదిలా ఉంటే “బీమ్లా నాయక్” రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో… రామ్ గోపాల్ వర్మ చాలా పాజిటివ్ ఫీడ్ బ్యాక్… ఇస్తూ సోషల్ మీడియా లో కామెంట్ చేశారు. ఆయన చేసిన కామెంట్ ఈ విధంగా ఉంది…‘నేను ముందు నుంచి చెబుతున్నట్లు భీమ్లా నాయక్‌ సినిమాను హిందీలోనూ విడుదల చేయాలి. ఈ సినిమా హిందీలో కచ్చితంగా సెన్సేషన్‌ క్రియేట్ చేస్తుంది’ అంటూ ట్వీట్‌ చేశారు.

Bheemla Nayak: Pawan Kalyan fulfilling Varma's wish..now Mari RGV Amantado  ..! » Jsnewstimes

ఇక మరో ట్వీట్‌లో.. ‘భీమ్లా నాయక్‌ ఒక మెరుపు, పవన్‌ కళ్యాణ్‌ సునామి. రానా కూడా పవన్‌తో పాటీ పడీ నటించారు. మొత్తం మీదం భీమ్లానాయక్‌ భూకంపాన్ని సృష్టించింది’ అంటూ తనదైన శైలిలో రాసుకొచ్చారు వర్మ. “బీమ్లా నాయక్” ప్రస్తుతం టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలెక్షన్లు సాధిస్తుంది. రెండు సంవత్సరాల తర్వాత పవన్ మళ్లీ హిట్ కొట్టడంతో… అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. గతంలో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన “బద్రి” లో పవన్ ….ప్రకాష్ రాజ్ మధ్య హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు ఏవిధంగా ఉంటాయో… అదే తరహాలో ఈ సినిమాలో పవన్ రానా మధ్య… పవర్ ఫుల్ సీన్స్ ఉన్నాయని జనాలు చెప్పుకుంటున్నారు.

Related posts

Tollywood Young Heroes: షాకిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోల రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కొక్క‌రిది ఒక్కో రేటు!

kavya N

Harom Hara Release Date: కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన హరోం హర మూవీ టీం.. పోటీ నుంచి తప్పుకున్న సుధీర్ బాబు..!

Saranya Koduri

Lavanya Tripathi: మెగా ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. తల్లి కాబోతున్న లావణ్య..!

Saranya Koduri

Srimukhi: శ్రీముఖి మూవీ టైటిల్ ని దొబ్బేసిన అజిత్.. రిలీజ్ కి నోచుకోలేకపోయినా తెలుగు యాంకర్ మూవీ..!

Saranya Koduri

Prabhas Kalki OTT: రెండు ఓటీటీల్లో అడుగుపెట్టనున్న కల్కి.. తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Dhe Promo: ఢీ షో కి స్పెషల్ గెస్ట్ గా హాజరైన కాజల్.. గ్రాండ్ ఫినాలే కి చేరుకున్న ముగ్గురు కంటెస్టెంట్ల లిస్ట్ ఇదే..!

Saranya Koduri

South Actress: ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుప‌ట్టారా.. సౌత్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ ఆమె..!!

kavya N

Karthika Deepam 2 May 21th 2024 Episode: తాళి తెంపబోయిన నరసింహ.. కాళికాదేవి రూపం ఎత్తిన దీప..!

Saranya Koduri

Kajal Aggarwal: అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కాజ‌ల్ కు చేదు అనుభ‌వం.. కారవాన్ లో ష‌ర్ట్ తీసేసి అంత ప‌ని చేశాడా..?

kavya N

Vijayashanti: మ‌రో కొత్త సినిమాకు సైన్ చేసిన విజ‌య‌శాంతి.. ఆ మెగా హీరోకి త‌ల్లిగా రాముల‌మ్మ‌!

kavya N

Trivikram Ram: హీరో రామ్ తో భారీ సినిమా ప్లాన్ చేస్తున్న డైరెక్టర్ త్రివిక్రమ్..?

sekhar

Junior NTR: హ్యాపీ బర్త్ డే తారక్ బావ.. అల్లు అర్జున్ స్పెషల్ ట్వీట్ వైరల్..!

Saranya Koduri

This Week OTT Movies: ఈవారం ఓటీటీలోకీ వచ్చేస్తున్న 21 సినిమాలు ఇవే.. కానీ ప్రతి ఒక్కరి ధ్యాస ఆ రెండిటి పైనే..!

Saranya Koduri

Jabardasth Faima: ఐదేళ్లపాటు ప్రేమలో ఉన్నాం.. లవర్ ను పరిచయం చేసిన జబర్దస్త్ కమెడియన్ ఫైమా..!

Saranya Koduri

NTR: అల్లూరి సీతారామరాజు మూవీ చేయొద్దు అంటూ కృష్ణను రిక్వెస్ట్ చేసిన ఎన్టీఆర్.. కారణమేంటి..?

Saranya Koduri