NewsOrbit
సినిమా

మామ వైసీపీ.. కోడ‌లు టీడీపీ

ఎన్నిక‌ల వేళ రాజ‌కీయ పార్టీలు సినిమా గ్లామ‌ర్‌ను వీలైనంతగా త‌మ‌కు అనుకూలంగా వాడుకుంటూ ఉంటారు. అలాగే సినీ తార‌లు కూడా వారికి న‌చ్చిన రాజ‌కీయ‌పార్టీల‌కు త‌మ వంతు స‌హ‌కారాన్ని ప్ర‌చార రూపంలో చేయ‌డానికి ముందుకు వ‌స్తుంటారు. కొన్ని సంద‌ర్భాల్లో కొన్ని విచిత్ర‌మైన సిట్యువేష‌న్స్ ఎదుర‌వుతూ ఉంటాయి. అలాంటి ప‌రిస్థితి నిన్న అక్కినేని అభిమానుల‌కు ఎదురైంది. ఎలాగంటే.. అక్కినేని నాగార్జున వైసీపీకి అనుకూల‌మైన వ్య‌క్తి. ఇది అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. అయితే వీరి కుటుంబంలో కొత్త‌గా చేరిన కోడ‌లు అక్కినేని స‌మంత మాత్రం టీడీపీ అనుకూలంగా ప్ర‌చారం చేస్తుంది. అలాగ‌ని స‌మంత రాజ‌కీయంగా టీడీపీకి స‌పోర్ట్ చేస్తోందా? అంటే అదీ లేదు. రేప‌ల్లె టీడీపీ అభ్య‌ర్థి అన‌గాని స‌త్య‌ప్ర‌సాద్‌కు అనుకూలంగా ఓ యాడ్‌ను రూపొందించారు. ఇందులో సమంత అన‌గాని స‌త్య‌ప్ర‌సాద్‌కు ఓటెయ‌మ‌ని అంద‌రికీ విజ్ఞ‌ప్తి చేయ‌డం కొస‌మెరుపు. అక్కినేని అభిమానుల‌కు ఇది ఓ ర‌కంగా మింగుడు ప‌డ‌ని విష‌య‌మే. మ‌రి అక్కినేని ఫ్యామిలీ దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి.

Related posts

Pranitha Subhash: సిగ్గు లేదా అంటూ ప్ర‌ణీతపై మండిప‌డుతున్న నెటిజ‌న్లు.. అంత పెద్ద త‌ప్పు ఏం చేసింది..?

kavya N

Gangs of Godavari: గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి ఫ‌స్ట్ డే క‌లెక్షన్స్‌.. విశ్వ‌క్ సేన్ కెరీర్ లోనే ఇది హైయ్యెస్ట్‌..!!

kavya N

Manamey Trailer: శర్వానంద్ `మ‌న‌మే` ట్రైల‌ర్ వ‌చ్చేసింది.. ఎలా ఉందంటే..?

kavya N

Devara: ఎన్టీఆర్ ‘దేవర’ మూవీ ఫియర్ సాంగ్ కూ 70M వ్యూస్..!!

sekhar

Superstar Krishna: సూప‌ర్ స్టార్ కృష్ణకు మాత్ర‌మే సొంత‌మైన ఈ రేర్ రికార్డుల గురించి మీకు తెలుసా..?

kavya N

Guppedantha Manasu: గుప్పెడంత మనసు ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. రిషి రీ ఎంట్రీ కన్ఫామ్.. పక్కా క్లారిటీ ఇచ్చేసిన స్టార్ మా..!

Saranya Koduri

Buchi Babu Sana: ఉప్పెన డైరెక్ట‌ర్ ఇంట తీవ్ర విషాదం.. శోక‌సంద్రంలో బుచ్చిబాబు!

kavya N

Krishna Mukunda Murari: బ్లాక్ కలర్ చీరలో కృష్ణ ముకుంద మురారి అత్త అందాలు.. 45 ఏళ్ల వయసులో కూడా ఇంత అందం ఎలా సాధ్యం..?

Saranya Koduri

Balakrishna-Anjali: బాల‌య్య దురుసు ప్ర‌వ‌ర్త‌న‌పై అంజ‌లి షాకింగ్ రియాక్ష‌న్‌.. పెద్ద ట్విస్టే ఇచ్చిందిగా..!!

kavya N

Karthika Deepam 2 May 31th 2024: తన గానంతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్న దీప.. భర్త అంటే మీలా ఉండాలి అని శ్రీధర్ ను మెచ్చుకున్న కార్తీక్..!

Saranya Koduri

Family Stars promo: సుధీర్ ని బావ అని పిలిచిన అషూ రెడ్డి.. అత్త కోడళ్ళ మధ్య కోల్డ్ వార్..!

Saranya Koduri

Telugu OTT: ఈవారం ఓటీటీ తెలుగు ఫ్యాన్స్ కి పండగ… ఈ థ్రిల్లర్ సినిమాలను డోంట్ మిస్..!

Saranya Koduri

Kota Factory Season 3: కోట ఫ్యాక్టరీ 3 ఓటీటీ రిలీజ్ డేట్ తెలుసుకోవాలనుకుంటున్నారా?.. అయితే ఈ పజిల్ ని సాల్వ్ చేయండి..!

Saranya Koduri

Star Ma New Serial: స్టార్ మా లో మరో సరికొత్త సీరియల్.. ఎప్పటినుంచి ప్రారంభం అంటే..?

Saranya Koduri

Pushpa 2: పన్నెండు దేశాల్లో పుష్ప-2 ‘కపుల్’ సాంగ్ ట్రెండింగ్..!!

sekhar

Leave a Comment