NewsOrbit
సినిమా

దిమాక్ ఖ‌రాబ్ చేస్తోన్న న‌భా న‌యా లుక్‌

న‌భా న‌టేశ్ త‌న సోయ‌గాల‌తో కుర్ర‌కారు దిమాక్కుల‌ను ఖ‌రాబు చేస్తోంది. అస‌లు విష‌య‌మేమంటే ఈ అమ్మ‌డు న‌టిస్తోన్న తాజా చిత్రం `ఇస్మార్ట్ శంక‌ర్`. పూరి జ‌గ‌న్నాథ్‌, రామ్ కాంబినేష‌న్‌లో ఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్, ఛార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్, నభా నటేశ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.


ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో వేసిన భారీ సెట్‌లో సాంగ్ చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుంది. ఈ సాంగ్‌లో నిధి అగ‌ర్వాల్‌, న‌భా నటేష్ ఇద్ద‌రూ రామ్‌తో న‌టిస్తున్నారు. రీసెంట్‌గా దిమాక్ ఖ‌రాబ్ అంటూ తెలంగాణ యాస‌లో సాగే ఈ పాటకు సంబంధించి నిధి అగ‌ర్వాల్ లుక్‌కు చాలా మంచి స్పంద‌న‌వ వ‌వ్చింది. లెటెస్ట్‌గా న‌భా న‌టేశ్ ఫోటోలు విడుద‌ల‌య్యాయి. ఇందులో న‌భా న‌టేష్ స‌రికొత్త లుక్‌లో, రూర‌ల్ స్టైల్లో ఆక‌ట్టుకుంటుంది. ఈ చిత్రానికి మెలోడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్నారు.

Related posts

Puri Jagannadh: 20 ఏళ్ల తర్వాత సీనియర్ హీరోని రిపీట్ చేస్తున్న పూరీ జగన్నాథ్..?

sekhar

Panchayat Season 3: మరికొన్ని గంటల్లో డిజిటల్ స్ట్రీమింగ్ కి రానున్న సూపర్ హిట్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri

Most Expensive Web Series: ఇండియాలో ఆహా అనిపించుకునే 5 భారీ బడ్జెట్ వెబ్ సిరీస్ ఇవే..!

Saranya Koduri

Aadujeevitham OTT: అడుజీవితం మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కి ఆలస్యం.. కారణం ఇదే..!

Saranya Koduri

OG: ఓజీ ట్రైలర్ రెడీ.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి ఫ్యాన్స్ ని కోపానికి గురిచేసిన మను – వసుధారా..!

Saranya Koduri

Asin’s husband Rahul Sharma: అసిన్ భర్త రాహుల్ శర్మ ఎవరు.. రూ. 3 ల‌క్ష‌ల‌తో మొద‌లు పెట్టి వంద‌ల కోట్ల‌కు అధిప‌తి ఎలా అయ్యాడు..?

kavya N

Karthika Deepam 2 May 27th 2024: దీప కు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన శ్రీధర్.. తల్లిదండ్రులు బ్రతికే ఉన్నారు అంటూ స్వామీజీ సీక్రెట్స్ రివిల్..!

Saranya Koduri

Tollywood Actress: ఈ ఫోటోలోని చిన్నారి టాలీవుడ్ క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Upcoming Movies: మే చివ‌రి వారం థియేట‌ర్స్ లో అల‌రించ‌బోతున్న 5 చిత్రాలు.. అంద‌రి చూపు ఆ మూవీ మీదే!

kavya N

Janhvi Kapoor: ఏదిఏమైనా సరే శుక్ర‌వారం మాత్రం ఆ ప‌ని చేయ‌ను.. ప‌ర్స‌న‌ల్ మ్యాట‌ర్ లీక్ చేసిన జాన్వీ క‌పూర్!

kavya N

Virat Kohli: టాలీవుడ్ హీరోల్లో విరాట్ కోహ్లీకి ఉన్న ఏకైక బెస్ట్ ఫ్రెండ్ ఎవ‌రో తెలుసా?

kavya N

Aa Okkati Adakku OTT: ఓటీటీ డేట్ ను కన్ఫర్మ్ చేసుకున్నా అల్లరి నరేష్ ” ఆ ఒక్కటి అడక్కు “.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

Sudigali Sudheer: క్యూట్ కుర్రాళ్ళు – హాట్ ఆంటీలు తో సుడిగాలి సుదీర్ సరికొత్త షో..!

Saranya Koduri

Anand Devarakonda: ఆనంద్ దేవరకొండ మెడపై జబర్దస్త్ కమెడియన్ టాటో.. షాక్ లో అభిమానులు..!

Saranya Koduri

Leave a Comment