NewsOrbit
న్యూస్ హెల్త్

Pulihora: టమోటో పులిహార టెస్ట్ చేస్తే అస్సలు వదలరు.. ఇలా తయారు చేసుకోండి..! 

Pulihora: పులిహార పేరు చెప్పగానే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి కదూ.. భోజనాలు అనగానే పులిహార ఉండాల్సిందే.. ఇక ఇళ్లలో కూడా చింతపండు పులిహార, నిమ్మకాయ పులిహార కామన్ రెసిపీ.. మరి ఎప్పుడైనా టమోటో పులిహార టెస్ట్ చేశారా..!? ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదలరు టమోటో పులిహార.. ఇలా టేస్టిగా తయారు చేసుకోండి..!

Tamoto Pulihora: Recipe Complete Details
Tamoto Pulihora: Recipe Complete Details

టమోటో పులిహార తయారీ విధానం..!

కావలసిన పదార్థాలు: బియ్యం పావు కిలో, టమాటాలు పావు కిలో, చింతపండు గుజ్జు ఒక చెంచా, పచ్చిమిర్చి ఆరు, ఇంగువ చిటికెడు, నూనె 100 గ్రాములు, ఎండుమిర్చి నాలుగు, వేరుశెనగ పప్పు మూడు చెంచాలు, సెనగపప్పు రెండు చెంచాలు, మినపప్పు రెండు చెంచాలు, ఉప్పు తగినంత, కరివేపాకు నాలుగు రెబ్బలు, పసుపు చిటికెడు.

 

ముందుగా ఒక బాండీలో టమాటాలు, పచ్చిమిర్చి, కొద్దిగా నూనె వేసి మెత్తగా ఉడికించాలి. ఇప్పుడు టమాటాలు, పచ్చి మిర్చీలు, చింతపండు గుజ్జు మిక్సిలో వేసి పేస్టులా చేసుకోవాలి. అన్నం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఒక వెడల్పాటి పాత్రలో అన్నం ఆర పెట్టుకోవాలి.. ఇప్పుడు తాలింపు వేసుకోవడానికి ఒక పాన్ తీసుకొని అందులో నూనె వేయాలి. నూనె కాగాక అందులో వేరుశెనగ పప్పు, మినపప్పు, ఆవాలు, ఇంగువ, ఎండుమిర్చి, పసుపు వేసి వేయించాలి. చివరిగా కరివేపాకు వేసి అందులో టమోటో గుజ్జు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని అన్నంలో వేసి బాగా కలుపుకోవాలి. పైన కొత్తిమీర వేసుకుంటే టమోటా పులిహార తినడానికి రెడీ..

Related posts

విజయమ్మతో చివరి బాణం వదిలిన షర్మిల.. ?

మెగా ఫ్యామిలీని రెండు ముక్క‌లు చెక్క‌లు చేసిందెవ‌రు..?

అల్లు అర్జున్‌ ప్రచారం.. బాబుకి ఫ్రస్టేషన్ ..?

పిఠాపురానికి జ‌గ‌న్ సంచ‌ల‌న హామీ.. ప‌వ‌న్ కు చెక్ పెట్టిన‌ట్టేనా?

Rahul Gandhi: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా – రాహుల్ గాంధీ

sharma somaraju

AP Elections 2024: పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి ఈసీ గుడ్ న్యూస్

sharma somaraju

Allu Arjun: అల్లు అర్జున్ పై నంద్యాలలో కేసు నమోదు .. ఎందుకంటే..?

sharma somaraju

YS Vijayamma: కుమారుడు జగన్ కు దీవెనలు .. కుమార్తె షర్మిలకు మద్దతుగా తల్లి విజయమ్మ ప్రకటన

sharma somaraju

జగన్ కోసం ప్రచారం చేయనున్న అల్లు అర్జున్ …!

ష‌ర్మిల‌ను అర్ధం చేసుకోలేనంత పిచ్చోళ్లా జ‌నాలు!

అవినాష్ విష‌యం.. జ‌గ‌న్ ఈక్వేష‌న్ స‌రైంద‌నేనా..?

రేవంత్‌ను జ‌గ‌న్ అన‌వ‌స‌రంగా కెలికారా?

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N