NewsOrbit
రాజ‌కీయాలు

వీరి ప్రచారానికి ఈసి బ్రేక్

ఢిల్లీ: సుప్రీం కోర్టు చురకలంటించటంతో ఎన్నికల సంఘం ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్, బిఎస్‌పి అధినేత్రి మాయావతిపై చర్యలకు ఉపక్రమించింది.

రేపు ఉదయం ఆరు గంటల నుండి 48 గంటల పాటు మాయావతి ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. అలాగే యోగి ఆదిత్యానాథ్‌కు 72 గంటల నిషేధం విధించింది.

ఎన్నికల ప్రచారంలో కుల, మతాలను వినియోగిస్తూ ఓట్లు అభ్యర్ధిస్తున్న రాజకీయ పార్టీలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సోమవారం రంజన్ గోగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. విచారణ సందర్భంగా ఎన్నికల సంఘం తీరుపై రంజన్ గోగోయ్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఎన్నికల నియమావళిని కచ్చితంగా అమలు చేసే విషయంలో అధికారుల సేవలను వినియోగించుకోవడంలో ఎన్నికల సంఘం విఫలమవుతున్నట్లు కనిపిస్తోందంటూ రంజన్ గోగోయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో ఎన్నికల సంఘం యోగి ఆదిత్యానాథ్, మాయావతిపై చర్యలు తీసుకున్నది.

Related posts

కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పెండ్యాల మృతి.. ఏపీ హోంమంత్రి తానేటి వనిత సంతాపం

sharma somaraju

Poll Violence: ఏపీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషాపై కేసు నమోదు

sharma somaraju

ఆ ఒక్క న‌మ్మ‌కం ప‌నిచేసి ఉంటే.. ఏపీ రిజ‌ల్ట్ తిరుగే లేకుండా ఉండేదా..?

వ‌లంటీర్లు – గృహ సార‌థులు తెచ్చిన ఓట్లెన్ని… వైసీపీ లెక్క ఇదే…!

BSV Newsorbit Politics Desk

జ‌గ‌న్ : సింహం సింగిల్ గానే… అందుకే మ‌ళ్లీ బంప‌ర్ విక్ట‌రీ…?

గ‌న్నవ‌రంలో వంశీ, యార్ల‌గ‌డ్డ ఇద్ద‌రూ చేతులెత్తేశారా.. మ‌రి గెలుపెవ‌రిది..?

Lok Sabha Elections: ముగిసిన లోక్ సభ  ఐదో విడత పోలింగ్ ..56.7 శాతం పోలింగ్ నమోదు

sharma somaraju

TS Cabinet Key Decisions: ధాన్యం కొనుగోలు బాధ్యత కలెక్టర్లదే.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..

sharma somaraju

Poll Violence: ఏపీలో 33 ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు .. డీజీపీకి సిట్ నివేదిక అందజేత

sharma somaraju

ష‌ర్మిల మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నారా… డిపాజిట్ గ‌ల్లంతే.. ?

T Congress: టీపీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపికై అధిష్టానం దృష్టి .. రేసులో ఈ కీలక నేతలు

sharma somaraju

జ‌గ‌న్‌పై మ‌ళ్లీ రెచ్చిపోయిన పీకే.. ఈ సారి ఓ రేంజ్‌లో ఆడేసుకున్నారుగా…?

ఫ‌లితాలు తేడా వ‌స్తే జ‌గ‌న్ ఈ నేత‌ల‌ను ప‌క్క‌న పెట్టేయ‌డం ప‌క్కా…?

అక్క‌డ టీడీపీ గెలిచినా… చంద్ర‌బాబుకు తిప్ప‌లేనా… ?

ధ‌ర్మ‌న – సీదిరిల‌కు గెలుపు ఎంత ఇంపార్టెంటో తెలుసా..?

Leave a Comment