NewsOrbit
Telugu TV Serials

ఆహా! రిషిలో ఈ లవ్ యాంగిల్ కూడా దాగి ఉందా..? సూపర్ రిషి నువ్వు..!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న గుప్పెడంత మనసు సీరియల్ రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ 548 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. మరి ఈరోజు ఎపిసోడ్ లో ఏమి జరిగిందో ముందుగా తెలుసుకుందాం..మహేంద్ర కుటుంబం అంతా భోజనానికి కూర్చుంటారు. జగతి.. రిషీకి భోజనం వడ్డిస్తుంటే మేడం మీరు వడ్డించవద్దు అని అంటాడు అనుకుని దేవయాని ఉహించుకుంటుంది. కానీ రిషి ఏమి మాట్లాడకుండా సైలెంట్ గా భోజనం చేయడంతో దేవయాని షాక్ అవుతుంది. ఇలా అవుతుందేంటీ.? జగతీ వడ్డిస్తే తింటున్నాడేంటీ? అనుకుంటూ తలపట్టుకుంటుంది.

అమ్మా, కొడుకు మధ్యలో నలిగిపోతున్న వసు :

భోజనం అయ్యాక జగతి వసుకి కాల్ చేస్తుంది. అప్పటికే వసు రిషీ కోసం ఆలోచిస్తూ ఫోన్ లిఫ్ట్ చేసి హలో రిషీ సార్ అంటుంది. ఇక జగతి మేడం ఏంటి వసు ఫోన్ చేసింది ఎవరు అని కూడా చూసుకోవా అంటుంది.వసు అది మేడం అని ఏదో చెప్పడానికి ట్రై చేస్తుంటే నాకొక విషయం క్లారిటీగా చెప్పు నువ్వు రిషి మాట్లాడుకున్నారా?ఇన్నాళ్లు ఆడిన దాగుమూతులు ఆపెయ్ నీ జీవితం గురించి ఆలోచించు వసు అంటుంది జగతి. ఇంతలో రిషి కాల్ చేస్తూ ఉంటాడు. వెయిటింగ్ అని రావడంతో అయ్యో ఇప్పుడు ఎలా కట్ చేస్తే మేడమ్ ఫీల్ అవుతుంది. లేదంటే సార్ ఫీల్ అవుతారు అనుకుని ఇబ్బందిగా కాసేపు మాట్లాడుతూ మేడం రిషి సార్ ఫోన్ చేస్తున్నారు అంటుంది.

ప్రేమలో మునిగితెలుతున్న రిషి, వసులు:

సరే అని జగతి ఫోన్ పెట్టేయగానే రిషికి కాల్ చేస్తుంది వసు.ఎవరు అంటే జగతి మేడంతో మాట్లాడుతున్న అంటాడు. ఇక ఇద్దరు కూడా వీడియో కాల్ చేసుకుని కాసేపు ప్రేమగా మాట్లాడుకుంటారు. మీ. ఊరు వెళదాం వసు… అక్కడ నువ్వు చెప్పిన జ్ఞాపకాలు అన్ని చూడాలని ఉంది అని రిషి అంటాడు. అలాగే మన గురించి పెద్దమ్మతో మాట్లాడి నిన్ను గౌరవంగా ఈ ఇంటికి శాశ్వతంగా తీసుకుని వస్తాను అంటాడు. వసు చాలా సంతోషపడుతుంది.

వసును ఇరికించే పనిలో దేవయాని :

ఇక దేవయాని వసు పనిచేసే రెస్టారెంట్ కి వెళుతుంది..దేవయాని తనొచ్చిన పని గురించి వసుతో మాట్లాడుతూ ‘త్వరలో మహేంద్ర, జగతీల పెళ్లి రోజు ఉంది. ఆ రోజు సెలబ్రేషన్స్ మా ఇంట్లోనే ఘనంగా జరపాలని అనుకుంటున్నా..దీనికోసం రిషిని నువ్వే ఒప్పించాలి.. ఒప్పిస్తాను అని నాకు మాటఇవ్వు అంటూ వసుని ఇరికించే ప్రయత్నంలో ఉంటుంది దేవయాని.

Related posts

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Tollywood: తెరపై సాఫ్ట్.. సోషల్ మీడియాలో మాత్రం బేవచ్చం.. ఏంటి గురు ఇది..!

Saranya Koduri

Manasu Mamatha: సీరియల్ యాక్టర్ శిరీష విడాకులు వెనక స్టార్ హీరో హస్తం..?

Saranya Koduri

Karthika Deepam 2 May 18th 2024 Episode: సౌర్యని స్కూల్లో చేర్పిస్తూ ఫాదర్గా సంతకం పెట్టిన కార్తీక్.. పారుపై సీరియస్ అయినా దీప..!

Saranya Koduri

Serial Actor Chandrakanth: ప‌విత్ర‌తో ఐదేళ్లుగా స‌హ‌జీవ‌నం.. క‌ట్టుకున్న భార్య‌కు అన్యాయం.. చంద్రకాంత్ గురించి వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

Brahmamudi May 18 Episode  413: కిడ్నాపర్స్ చెర నుండి బయటపడ్డ కావ్య.. కిడ్నాపర్స్ ని పోలీసుకి పట్టించిన రాజ్.. కావ్య అనుమానం..

bharani jella

Nuvvu Nenu Prema May 18 Episode 627:క్యాబ్ డ్రైవర్ గా మారిన విక్కీ.. అరవింద కోసం విక్కీ బాధను పోగొట్టడానికి పద్మావతి ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 18 Episode 473:ముకుంద కోసం ఆదర్శ కంగారు.. ముకుంద కి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయడానికి ఒప్పుకున్న కృష్ణ.. రేపటి ట్వీస్ట్..

bharani jella

Krishna Mukunda Murari May 17 2024 Episode 472: ముకుంద ప్రెగ్నెంట్ అన్న భవాని. చెకప్ చేయనున్న కృష్ణ. మురారి కంగారు

siddhu