NewsOrbit
న్యూస్ హెల్త్

Idly Ravva: కొనక్కర్లేదు.. ఇంట్లోనే ఇడ్లీ రవ్వను తయారు చేసుకోవచ్చు..

Home made idly ravva preparation

Idly Ravva: మనం తినే బ్రేక్ ఫాస్ట్ లలో ఇడ్లీ కూడా ఒకటి చాలామంది ఇష్టమైన బ్రేక్ ఫాస్ట్ లో ఇవి ముందుంటుంది కానీ ఇడ్లీ తయారు చేయడానికి బయట మార్కెట్లో దొరికే ఇడ్లీ రవ్వను వాడుతూ ఉంటాం ఇడ్లీ రవ్వను మనం కొనుక్కోకుండా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. బియ్యంతో కూడా ఇడ్లీ రవ్వను తయారు చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

Home made idly ravva preparation
Home made idly ravva preparation

ఇడ్లీ రవ్వ తయారీకి కావాల్సిన పదార్థాలు..
బియ్యం అరకిలో, నీళ్లు ఎనిమిది గ్లాసులు, ఉప్పు హాఫ్ స్పూన్..

ముందుగా ఒక గిన్నెలో బియ్యాన్ని తీసుకొని శుభ్రంగా కడగాలి.. తరువాత తగినన్ని నీళ్లు పోసి పక్కన పెట్టుకోవాలి.. ఇప్పుడు మరో గిన్నెలో ఎనిమిది గ్లాసులు నీటిని తీసుకుని వేడి చేయాలి.. ఇందులోనే ఉప్పు కూడా వేసి మరిగించుకోవాలి.. ఇప్పుడు ఇలా మరిగిన నీటిలో బియ్యాన్ని వేసి స్టవ్ ఆఫ్ చేయాలి.. తర్వాత బియ్యాన్ని ఐదు నుంచి పది నిమిషాల పాటు అలాగే ఉంచేయాలి.. తరువాత బియ్యం లో నీళ్లు లేకుండా వడకట్టుకోవాలి.. ఇలా వడకట్టిన తర్వాత బియ్యాన్ని మరలా చల్లటి నీళ్లు పోసి కడగాలి..

ఇప్పుడు ఈ బియ్యాన్ని రెండు రోజులపాటు బాగా ఎండ తగిలేలాగా ఎండబెట్టుకోవాలి. బియ్యం ఎండిన తర్వాత గిరిలో వేసి రవ్వలా చేసుకోవచ్చు.. లేదంటే మిక్సీ జార్ లో వేసి రవ్వలా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత రవ్వను చెల్లించాలి. ఇలా చేయడం వల్ల రవ్వ బియ్యం రెండు వేరవుతాయి.. ఇలా చేయడం వల్ల ఇంట్లోనే సులభంగా ఇడ్లీ రవ్వను తయారు చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న ఇడ్లీ రవ్వ నాలుగు నెలలపాటు నిల్వ ఉంటుంది..

Related posts

పోలింగ్ డే ట్విస్ట్‌: వైసీపీకి మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా.. ?

ఏపీ పోలింగ్ రోజు వైసీపీకి ఇన్‌డైరెక్టుగా మ‌ద్ద‌తు ఇచ్చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ?

Supreme Court: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో ఊరట

sharma somaraju

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

ప్రశాంత్ కిషోర్ సర్వే…. జగన్‌కు ఎన్ని సీట్లు అంటే.. ?

ఏంద‌య్యా ఇది…BRSకు మెజారిటీ సీట్లు… ప్రధానిగా కేసీఆర్… ?

పోలింగ్ ముందు రోజు పిఠాపురం వైసీపీలో ర‌చ్చ రచ్చ‌.. చేతులెత్తేసిన వంగా గీత‌..?

పవన్ కళ్యాణ్‌ను ఓడించేందుకు జగన్ కొత్త స్కెచ్.. రివీల్ అయ్యిందిగా..?

ఏపీ బీజేపీ ఆశ‌ల‌న్నీ వీళ్ల‌పైనే.. ఏం చేస్తారో…?

ఏపీలో ఈ జిల్లాలే డిసైడింగ్ ఫ్యాక్ట‌ర్‌.. ఇక్క‌డి జ‌నాలు తిన్న‌ది మ‌రిచిపోరు…!

PM Modi: రికార్డు స్థాయిలో ప్రజలు పోలింగ్ లో పాల్గొనాలి .. మోడీ

sharma somaraju

General Elections: కొనసాగుతున్న పోలింగ్ .. కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు

sharma somaraju

Arvind Kejriwal: దేశంలో అధికారంలోకి వచ్చేది ఇండియా కూటమి ప్రభుత్వమే .. అరవింద్ కేజ్రీవాల్

sharma somaraju