NewsOrbit
Right Side Videos రాజ‌కీయాలు

అజాద్ అనబోయి.. నోరుజారిన!

చంద్వార(మధ్యప్రదేశ్): సభల్లో అనర్గళంగా ఉపన్యాసం చేసే ప్రముఖ సినీనటుడు, మాజీ కేంద్రమంత్రి శత్రుఘ్న సిన్హా ఎన్నికల ప్రచారసభలో నోరు జారారు. తరువాత సవరించుకోవాల్సి వచ్చింది.

బిజెపిపై తీవ్ర విమర్శలు చేసి ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన శత్రుఘ్న సిన్హా  కాంగ్రెస్ పార్టీని ప్రశంసల్లో ముంచెత్తే క్రమంలో ముస్లీం లీగ్ నేత మహమ్మద్ అలీ జిన్నాను కాంగ్రెస్ ప్యామిలీలో చేర్చారు.

మధ్యప్రదేశ్ లోని చంద్వారలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగిస్తూ.. మహాత్మా గాంధీ నుంచి సర్దార్ పటేల్ వరకూ, మహమ్మద్ ఆలీ జిన్నా నుంచి జవహర్‌లాల్‌ నెహ్రూ వరకూ దేశాభివృద్ధిలో కీలకభూమిక పోషించారనీ, అందుకే తాను కాంగ్రెస్‌లో చేరానని పేర్కొన్నారు.

పాకిస్థాన్‌ వ్యవస్థాపకుడైన జిన్నాను కాంగ్రెస్‌ కుటుంబ సభ్యునిగా పేర్కొంటూ శత్రుఘ్నసిన్హా చేసిన వ్యాఖ్యలపై సోషల్‌ మీడియాలో కామెంట్లు  వెల్లువెత్తుతున్నాయి.

ఈ కామెంట్లపై ప్రత్యర్థులు మండిపడుతున్న నేపథ్యంలో శనివారం శత్రుఘ్న సిన్హా వివరణ ఇచ్చారు.

తాను అనుకోకుండా నోరు జారాననీ, మౌలానా అబ్దుల్‌ కలాం ఆజాద్‌కు బదులు మహమ్మద్‌ జిన్నా పేరును తప్పుగా ఉచ్చరించానని ఆయన వివరణ ఇచ్చారు.

 

Related posts

MLA Pinnelli Ramakrishna Reddy: ఈవీఎం విధ్వంసం కేసు .. పోలీసుల అదుపులో ఎమ్మెల్యే పిన్నెల్లి ? ..  డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఏమన్నారంటే ..?

sharma somaraju

Chandrababu: ఆ టీడీపీ ఏజెంట్ కు చంద్రబాబు ప్రత్యేకంగా ఫోన్ .. పరామర్శ..

sharma somaraju

ఈవీఎంల‌ను బ‌ద్ద‌లు కొడితే.. ఏం జ‌రుగుతుంది..? ఈసీ నిబంధ‌న‌లు ఏంటి?

Supreme Court: సుప్రీం కోర్టులో మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సొరెన్ కు చుక్కెదురు

sharma somaraju

ఆ రెండు ప‌థ‌కాలే.. మ‌హిళ‌ల‌ను క్యూ క‌ట్టించాయా.. టీడీపీ ఏం తేల్చిందంటే…?

వైసీపీ పిన్నెల్లి అరాచ‌కానికి రీజనేంటి.. ఓట‌మా… ఆ కార‌ణం కూడా ఉందా..?

Poll Violence: పోలింగ్ బూత్ లో ఎమ్మెల్యే ‘పిన్నెల్లి’ విధ్వంస కాండపై ఈసీ సీరియస్ .. అరెస్టుకు రంగం సిద్దం..!

sharma somaraju

YSRCP MLA: ఆ వైసీపీ ఎమ్మెల్యే ఈసీకి భలే దొరికిపోయారు(గా) ..! ఈవీఎంను పగులగొట్టిన దృశ్యాలు వైరల్

sharma somaraju

CM Revanth Reddy: పారిశ్రామిక అభివృద్ధిలో ప్రపంచ దేశాలతో పోటీ పడేలా నూతన పాలసీలు :  సీఎం రేవంత్ రెడ్డి

sharma somaraju

AP Election 2024: కొత్తపేటలో ఓటర్లకు నగదు పంపిణీపై ఈసీకి వైసీపీ ఫిర్యాదు

sharma somaraju

కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పెండ్యాల మృతి.. ఏపీ హోంమంత్రి తానేటి వనిత సంతాపం

sharma somaraju

Poll Violence: ఏపీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషాపై కేసు నమోదు

sharma somaraju

ఆ ఒక్క న‌మ్మ‌కం ప‌నిచేసి ఉంటే.. ఏపీ రిజ‌ల్ట్ తిరుగే లేకుండా ఉండేదా..?

వ‌లంటీర్లు – గృహ సార‌థులు తెచ్చిన ఓట్లెన్ని… వైసీపీ లెక్క ఇదే…!

BSV Newsorbit Politics Desk

జ‌గ‌న్ : సింహం సింగిల్ గానే… అందుకే మ‌ళ్లీ బంప‌ర్ విక్ట‌రీ…?

Leave a Comment