NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

YS Jagan: రాష్ట్రాభివృద్ధికి సహకరించాలంటూ ప్రవాసాంధ్రులకు విజ్ఞప్తి చేసిన ఏపీ సీఎం వైఎస్ జగన్ ..నాటా మహాసభలు సీఎం వీడియో సందేశం  

YS Jagan: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాటా) ఆధ్వర్యంలో జూన్ 30 నుండి జూలై 2 వరకూ అమెరికాలోని డాలస్ నగరంలో నాటా మహాసభలు అట్టహాసంగా జరిగాయి. ఈ మహాసభల్లో తెలుగు సంప్రదాయాలను, కళలను అట్టహాసంగా ప్రదర్శించారు. నాటా తెలుగు మహాసభలను ఉద్దేశించి ఏపి సీఎం వైఎస్ జగన్ వీడియో సందేశం ఇవ్వగా, నాటా సభల్లో ప్రదర్శించారు. రాష్ట్రానికి ప్రవాసాంధ్రుల సహాయ, సహకారాలను ఎంతో అవసరమని, రాష్ట్రానికి ఏ రకంగా ఉపయోగపడితే ఆ రకంగా ఉపయోగపడాలని కోరారు.

 

CM YS Jagan

 

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో వరుసగా మూడు సంవత్సరాల నుండి దేశంలోనే మొదటి స్థానంలో ఆంధ్ర రాష్ట్రమే కనిపిస్తొందని అన్నారు సీఎం జగన్. సస్టైనబుల్ డెవలప్ మెంట్ గోల్స్ లోనూ రాష్ట్రం టాప్ 4,5 స్థానాల్లో కనిపిస్తొందన్నారు. సంక్షేమ, అభివృద్ధి పథకాల ద్వారా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామన్నారు. వివిధ రంగాల్లో ప్రవాసాంధులకు ఉన్న అనుభవాన్ని రాష్ట్రం, గ్రామాల అభివృద్ధి కోసం వినియోగించాలని కోరుతున్నానన్నారు. రాబోయే రోజుల్లో మీ అనుభవాలతో రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలని వేడుకుంటున్నానని అన్నారు. నాటా తెలుగు మహాసభల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలియజేశారు సీఎం జగన్.

తాడిపత్రి సీఐ ఆత్మహత్య .. జేసీ వర్సెస్ పెద్దారెడ్డి మాటల యుద్దం

Related posts

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

Allu Arjun: ఎన్నికల వేళ అల్లు అర్జున్ బిగ్ ట్విస్ట్ .. వైసీపీ అభ్యర్ధి మద్దతుగా..

sharma somaraju

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Janasena: ఎట్టకేలకు కాకినాడలో పవన్ పర్యటనకు అనుమతి.. నేడు పిఠాపురంలో రామ్ చరణ్ ప్రచారం

sharma somaraju

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

BJP: బిజెపి అధికారంలోకి వస్తే లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు రూ.400 ?  

ఏపీలో ఈ 3 నియోజకవర్గాల్లో ఖరీదైన ఎన్నికలు.. ఒక్కో ఓటుకు అన్ని డబ్బులా ?

రేవంత్ పాలన… అమ్మకానికి హైదరాబాద్ మెట్రో ?

కేంద్రం చేతిలోకి హైదరాబాద్.. ఇక తెలంగాణ ప‌ని ఇలా ఖ‌తం కానుందా..?

వైసీపీ నాని Vs టీడీపీ రాము : గుడివాడ ఓట‌రులో ఈ మార్పు చూశారా…!

CM Revanth Reddy: ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యలపై తెలంగాణ సీఎం రేవంత్ కౌంటర్లు ఇలా

sharma somaraju

YS Sharmila: భావోద్వేగంతో జగనన్న వ్యాఖ్యలకు షర్మిల కౌంటర్

sharma somaraju

AP Elections: ఏపీ సర్కార్ కు సీఈసీ షాక్

sharma somaraju

Chhattisgarh: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. అయిదుగురు మావోయిస్టులు మృతి

sharma somaraju