NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari: మురారి ప్రేమ విషయం భవానికి చెప్పనున్న ముకుంద.. కృష్ణ ఈ నిజం తెలుసుకుందా.?

Krishna Mukunda Murari 28 August 2023 today 247 episode highlights

Krishna Mukunda Murari: రేవతి మురారి తో మీరిద్దరూ అగ్రిమెంట్ మ్యారేజ్ కాదరా కలిసుండాలని అనుకోవడం లేదు కదా అని రేవతి మురారి కి కోపం వచ్చే విధంగా మాట్లాడుతూ ఉంటుంది. అదేంటమ్మా నువ్వు కూడా అలా మాట్లాడుతున్నావు అని మురారి అంటాడు. అయినా నువ్వు మేమిద్దరం కలిసి ఉండాలని చాలా పూజలు చేశావు కదా అని మురారి అంటాడు. మీకు కనిపించే చాలా పూజలు చేశాను కనిపించకుండా ఎన్ని మొక్కలు మొక్కుకున్నానో మీకేం తెలుసు అని రేవతి అంటుంది. మీరిద్దరూ విడిపోతారు కదా తనమీద నీకు అసలు ప్రేమ లేదు కదా అని రేవతి మురారికే కోపం వచ్చే విధంగా మాట్లాడుతూ ఉంటుంది.\

Krishna Mukunda Murari 28 August 2023 today 247 episode highlights
Krishna Mukunda Murari 28 August 2023 today 247 episode highlights

 

అమ్మ నా గుండెల మీద చేయి వేసుకొని నేను నిజం చెబుతున్నాను అమ్మ.. కృష్ణ అంటే నాకు ప్రాణం తను లేకుండా నేను అస్సలు ఉండలేను. చావు అంచుల దాకా వెళ్లి వచ్చాను కదా నిజం చెబుతున్నాను. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు అమ్మ నాకు మాత్రం కృష్ణ కావాలి నువ్వే మా ఇద్దరినీ ఒకటి చేయాలని మురారి రేవతి తో అంటాడు. కృష్ణకి మాంగళ్య ధారణ చేసేటప్పుడు నేను ఇవే మాటలు చెబితే నువ్వు ఏమన్నావ్ రా నువ్వు.. అయినా ఆ తింగరిదేమో అగ్రిమెంట్ మ్యారేజ్ అంటూ వెళ్లిపోవాలని చూస్తుంది. నన్ను దాటి ఈ క్యాంపు ఎలా దాటుతుందో చూడమను అయినా నేను మీ ఇద్దరు కలిసి ఉండాలని మీ పెద్దమ్మనే ఎదిరించాను అని రేవతి అనగానే.. మురారి సంతోష పడుతూ రేవతి దేవి ఇస్ బ్యాక్.. నాకు ఏం కావాలో నీ ఒక్కదానికే తెలుసమ్మా అని మురారి ఆప్యాయంగా వాళ్ళమ్మని గట్టిగా హత్తుకుంటాడు.

Krishna Mukunda Murari 28 August 2023 today 247 episode highlights
Krishna Mukunda Murari 28 August 2023 today 247 episode highlights

అమ్మ కృష్ణ నాకోసం రాదు. ఎందుకంటే తను మాటంటే మాటే.. కృష్ణ తింగరిదే. తన ప్రేమ ఆకాశం, తన కోపం ప్రళయం కానీ కృష్ణను వెనక్కి తీసుకువచ్చే బాధ్యత నాది. కృష్ణ ఎలా వస్తుందమ్మా నాకు కృష్ణ మీద ప్రేమ ఉంది. కానీ తనకి నా మీద ప్రేమ ఉందో లేదో కూడా తెలియదు అని మురారి అంటాడు. తనని తీసుకువచ్చి నీకు అప్పగిస్తాను సరేనా అని మురారితో రేవతి అంటుంది.

Krishna Mukunda Murari 28 August 2023 today 247 episode highlights
Krishna Mukunda Murari 28 August 2023 today 247 episode highlights

కృష్ణ బట్టల బ్యాగ్ తీసుకొని క్యాంపు నుంచి వెళ్ళిపోతుండగా రేవతి కృష్ణ దగ్గరకు వెళుతుంది. అత్తయ్య నేను మీకు చెబుదామనుకున్నాను కానీ కుదరలేదు అని అంటుంది. కృష్ణ రా మన ఇంటికి వెళ్దాము త్వరగా చీర కట్టుకో మనం మన ఇంటికి వెళ్దామని అంటుంది. అత్తయ్య మీకు అన్ని విషయాలు తెలుసు కదా నేను మీతో పాటు రాను అని అంటుంది. ఎందుకంటే నాకు రావాలని ఉన్నా కానీ ఏసీబీ సార్ మనసులో నేను లేను అని కృష్ణ మనసులో అనుకుంటుంది. అలాంటప్పుడు నేను ఎందుకు రావడం అని తనని తానే ప్రశ్నించుకుంటుంది. క్షమించండి అత్తయ్య నేను ఆ ఇంటికి రాలేను అని మనసులో అనుకుంటుంది. రేవతి మనసులో మురారి కృష్ణ వచ్చేవరకు బాధపడుతూనే ఉంటాడు. త్వరగా దీనిని తీసుకెళ్లాలి అని అనుకుంటుంది. అత్తయ్య నేను మీతో పాటు రాలేను ప్లీజ్ అని కృష్ణ అంటుంది. నేను వెళ్ళిపోతేనే ఆయన మనశ్శాంతిగా ఉంటారు అని అంటుంది. ఓయ్ తింగరి దాన ఇన్నాళ్లు నువ్వు తనని అర్థం చేసుకుంది ఇంతేనా.. ఏంటి నాకు తెలిసింది నీకు ఏంటో అన్ని తెలిసినట్టు మాట్లాడుతున్నావ్.. నువ్వు ముందు చీర కట్టుకొని బయలుదేరు అని అంటుంది. అత్తయ్య నేను ఆయన మనసులో లేను అని కృష్ణ పెద్దగా అంటుంది. నేను ఆయన మనసులో నేను అని అంటుంది.. ఇందుకేనా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది.. వాడు ప్రేమించింది నిన్నే.. వాడి మనసులో నువ్వే ఉన్నావు కృష్ణ అని అనగానే కెసిపి సార్ ఇంకో అమ్మాయిని ప్రేమించాడు అనగానే అవన్నీ నాకు తెలీదు నాకు ఇప్పుడే వాడు చెప్పాడు నిన్నే తనని ప్రేమిస్తున్నానని చెప్పాడు ఆ మాట వినగానే కృష్ణ సంతోషంతో కిందపడి సంతోషిస్తుంది.

Krishna Mukunda Murari 28 August 2023 today 247 episode highlights
Krishna Mukunda Murari 28 August 2023 today 247 episode highlights

అత్తయ్య నాకు డౌటు.. ఏసీబీ సారు నన్ను ప్రేమిస్తున్నానని నాకే చెప్పొచ్చు కదా మీతో ఎందుకు చెప్పించారు అని అంటుంది. ఇంకేం ఆలోచిస్తున్నా కృష్ణ అవతల వాడు నువ్వు వస్తావా రావని టెన్షన్ తో కంగారు పడుతుంది. రేవతి బలవంతం చేసి ఎలాగోలా కృష్ణని కార్ ఎక్కిస్తుంది.

Krishna Mukunda Murari 28 August 2023 today 247 episode highlights
Krishna Mukunda Murari 28 August 2023 today 247 episode highlights

ఇక రేపటి ఎపిసోడ్ లో ముకుందా తన గదంతా మురారి ముకుంద కలిసి ఉన్న ఫోటోలు పెట్టి రూమ్ అంతా డెకరేషన్ చేసి ఉంచుతుంది. ప్రేమతో ఇక మనిద్దరం సంతోషంగా ఉంటామని మురారిని ఫోన్లో చూసుకుంటూ అంటుంది. మురారి కి ఫోన్ చేసి మన ఇద్దరి ప్రేమ విషయం అత్తయ్యతో చెప్పేస్తాను అని ముకుందా ఉంది. ఇక మురారి ఏం చేస్తాడో చూడాలి. మరోవైపు కృష్ణ మీరు ఎవరినైనా ప్రేమించారా అని మురారిని ప్రశ్నిస్తుంది..

Related posts

Nuvvu Nenu Prema June 01 Episode 639: విక్కీ ని ఇష్టపడుతున్న గాయత్రి.. పాప కుచల కి దగ్గర కానుందా? పద్దు విక్కీ ల మీద మూర్తి అనుమానం..

bharani jella

Devara: ఎన్టీఆర్ ‘దేవర’ మూవీ ఫియర్ సాంగ్ కూ 70M వ్యూస్..!!

sekhar

Superstar Krishna: సూప‌ర్ స్టార్ కృష్ణకు మాత్ర‌మే సొంత‌మైన ఈ రేర్ రికార్డుల గురించి మీకు తెలుసా..?

kavya N

Guppedantha Manasu: గుప్పెడంత మనసు ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. రిషి రీ ఎంట్రీ కన్ఫామ్.. పక్కా క్లారిటీ ఇచ్చేసిన స్టార్ మా..!

Saranya Koduri

Krishna Mukunda Murari: బ్లాక్ కలర్ చీరలో కృష్ణ ముకుంద మురారి అత్త అందాలు.. 45 ఏళ్ల వయసులో కూడా ఇంత అందం ఎలా సాధ్యం..?

Saranya Koduri

Sivakarthikeyan: ముచ్చ‌ట‌గా మూడోసారి తండ్రి కాబోతున్న హీరో శివ కార్తికేయ‌న్‌.. వైర‌ల్‌గా మారిన వైఫ్ బేబీ బంప్ వీడియో!

kavya N

Balakrishna-Anjali: బాల‌య్య దురుసు ప్ర‌వ‌ర్త‌న‌పై అంజ‌లి షాకింగ్ రియాక్ష‌న్‌.. పెద్ద ట్విస్టే ఇచ్చిందిగా..!!

kavya N

Karthika Deepam 2 May 31th 2024: తన గానంతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్న దీప.. భర్త అంటే మీలా ఉండాలి అని శ్రీధర్ ను మెచ్చుకున్న కార్తీక్..!

Saranya Koduri

Family Stars promo: సుధీర్ ని బావ అని పిలిచిన అషూ రెడ్డి.. అత్త కోడళ్ళ మధ్య కోల్డ్ వార్..!

Saranya Koduri

Telugu OTT: ఈవారం ఓటీటీ తెలుగు ఫ్యాన్స్ కి పండగ… ఈ థ్రిల్లర్ సినిమాలను డోంట్ మిస్..!

Saranya Koduri

Kota Factory Season 3: కోట ఫ్యాక్టరీ 3 ఓటీటీ రిలీజ్ డేట్ తెలుసుకోవాలనుకుంటున్నారా?.. అయితే ఈ పజిల్ ని సాల్వ్ చేయండి..!

Saranya Koduri

Star Ma New Serial: స్టార్ మా లో మరో సరికొత్త సీరియల్.. ఎప్పటినుంచి ప్రారంభం అంటే..?

Saranya Koduri

Brahmamudi May 31 Episode 424: కావ్యను కొట్టిన ఇందిరాదేవి.. అపర్ణని అసహ్యించుకున్న అత్తగారు.. కావ్య మీద భారం వేసిన సుభాష్. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 31 Episode 638:అను ఆర్యాల బిడ్డ గురించి తప్పుగా మాట్లాడిన కుచల.. పద్మావతి తన కోడలని ఫిక్స్ అయిన సుగుణ.. యశోదర్ ఆనందం..

bharani jella

Krishna Mukunda Murari May 31 Episode 484:మురారి మిస్సింగ్ కృష్ణ కి తెలియనుందా? ముకుంద, కృష్ణల సవాల్.. రేవతి ని ఓదార్చిన కృష్ణ.. రేపటి సూపర్ ట్విస్ట్..?

bharani jella