NewsOrbit
Entertainment News Telugu TV Serials

Paluke Bangaramayenaa October 30 Episode 60: స్వరా అభిషేక్ ని చంపడానికి విశాల్ కీచక వ్యూహం…విశ్వం అకాలమరణం గురించి బాధలో స్వరా ఝాన్సీ!

Paluke Bangaramayenaa today episode october 30 2023 episode 60 highlights

Paluke Bangaramayenaa October 30 Episode 60: స్వరా వాళ్ళ అమ్మ ని అంత దారుణంగా చంపడానికి ఎవరికి చేతులు వచ్చాయి నాయుడు గారిని ఇరికించాలని ఎవరు చూస్తున్నారు కచ్చితంగా వాళ్ళు ఎవరో వాళ్ళని పట్టుకోవాలి అని అభిషేక్ అనుకుంటాడు. మా అమ్మ గుర్తుకొస్తుంది అబి సార్ అమ్మ జీవితంలో ఒక్కసారి అయినా ఆ సంతోషంతో ఉండడం నేను చూడలేదు నా కోసం కష్టాలు పడింది అమ్మని అంత దారుణంగా చంపే అంత కోపం ఎవరికీ ఉంటుంది అబి సార్ అని స్వర అంటుంది. స్వర మీ అమ్మని మీ నాన్న చంపలేదంటే నువ్వు నమ్ముతావా అని అబిషేక్ అంటాడు. నమ్ముతాను సార్ మా నాన్న అమ్మని చంపి ఉండడు అని స్వర అంటుంది. నిజంగానే మీ అమ్మని మీ నాన్న చంపలేదు స్వర కానీ ఎవరు చంపారో త్వరలోనే పట్టుకుని వాడికి శిక్ష వేస్తాను అని అభిషేక్ అంటాడు.

Paluke Bangaramayenaa today episode october 30 2023 episode 60 highlights
Paluke Bangaramayenaa today episode october 30 2023 episode 60 highlights

నాకు అమ్మ ఒళ్ళు పడుకోవాలని అనిపిస్తుంది సార్ అమ్మ చనిపోయిన రోజు గుర్తొస్తుంది అని స్వర ఏడుస్తుంది. అమ్మంత ప్రేమను ఇవ్వలేను కానీ నీకు నేనున్నానని ధైర్యం మాత్రం ఇవ్వగలను స్వర నువ్వు పడుకో నీ పక్కనే కూర్చుంటాను అని అభిషేక్ అంటాడు. అభిషేక్ చేయి పట్టుకొని స్వర నిద్రపోతుంది. కట్ చేస్తే ప్రాణానికి ప్రాణమైన నా కూతురు చనిపోయి సంవత్సరం అవుతుంది నాకు ఇంకా ఎవరూ లేరు కాబట్టి నేను నా కూతురు దగ్గరికి వెళ్ళిపోవాలనుకుంటున్నాను నా కూతురు ఆత్మహత్య చేసుకొని చనిపోయిన నా అల్లుడు మీద తప్పుడు కేసులు పెట్టి డబ్బు గుంజుకోవాలని చూశాను కానీ ఒకరోజు నా కూతురు కలలోకి వచ్చి నన్ను కోపగించుకొని చిరాకు పడుతుంది అందుకని నేను ఝాన్సీ తల్లికి స్వర తల్లి నేను చెప్పేది ఒకటే నా కూతురు ఆత్మహత్య చేసుకుంది నాకు ఎవరి మీద అనుమానం లేదు నన్ను దయచేసి క్షమించండి నా కూతురు దగ్గరికి వెళ్లి పోతున్నాను అని విశ్వం లెటర్ రాస్తాడు.

Paluke Bangaramayenaa today episode october 30 2023 episode 60 highlights
Paluke Bangaramayenaa today episode october 30 2023 episode 60 highlights

థాంక్స్ రా ముసలోడా నేను చెప్పింది చెప్పినట్టే రాశావు కానీ ఆ స్వరాకి ఝాన్సీ కి అర్థం కాదే అందుకే ఇలా చేస్తున్నాను రా ముసలోడా అని విశాల్ విశ్వాన్ని బెదిరిస్తాడు.నువ్వు చెప్పింది చెప్పినట్టే రాశాను వాళ్ళ ఇద్దరినీ ఏమీ చేయకు నీ కాళ్లు పట్టుకుంటాను అని విశ్వం విశాల్ కాళ్ళ మీద పడతాడు. చెప్పిన మాట విని ఈ పాయిజన్ బాటిల్ తీసుకొని తాగేసి చచ్చిపో వాళ్లను వదిలేస్తాను అని విశాల్ అంటాడు.విశ్వం ఆ బాటిల్ తీసుకునే తాగి చచ్చిపోతాడు.నేను వాళ్ళని వదిలేస్తానంటే ఎలా నమ్మావురా ముసలోడా నువ్వు ఎలాగూ చచ్చావు కాబట్టి కేసు నిలవదు ఆ ఝాన్సీ ని ఎలాగో చంపేస్తాను ఇక స్వర అంటావా నా బంగారు కోడిపెట్ట దాన్ని ఏమీ చెయ్యను నా మాట విన్నంతకాలం బ్రతికే ఉంటుంది నాకు ఎదురు తిరిగితే మాత్రం చంపేస్తాను అని విశాల్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే విశ్వం చనిపోయాడని స్వరాకి అభిషేక్ కి ఝాన్సీ కి తెలుస్తుంది.

Paluke Bangaramayenaa today episode october 30 2023 episode 60 highlights
Paluke Bangaramayenaa today episode october 30 2023 episode 60 highlights

ఇక ఇంతటితో ఆపేద్దాం సార్ నీకు జరిగిన యాక్సిడెంట్ అనుకోకుండా జరగలేదు మా అమ్మకు చావు న్యాచురల్ గా రాలేదు ఇప్పుడు విశ్వం బాబాయి ఆత్మహత్య చేసుకోలేదు ఇవన్నీ కావాలనే విశాల్ చేస్తున్నాడు విశ్వం బాబాయి ఖచ్చితంగా ఆత్మహత్య అయితే చేసుకోలేదు అని స్వర అంటుంది. అవును  అబి విశ్వం బాబాయ్ నిన్ననే వచ్చి నాకు ధైర్యం చెప్పి వెళ్ళాడు ఇంతలో పిరికివాడిలా ఆత్మహత్య ఎందుకు చేసుకుంటాడు అని ఝాన్సీ అంటుంది. ఇంతటితో ఇవన్నీ ఆపేద్దాం నా వల్లే అమాయకులు చనిపోతున్నారు అని స్వర అంటుంది. ఏంటి స్వర భయపడుతున్నావా నీవల్ల వీళ్ళు ఎందుకు చనిపోతారు అని అభిషేక్ అంటాడు. లేదు సార్ నిజంగానే నా వల్లనే ఇదంతా జరుగుతుంది అని స్వర ఏడుస్తుంది. ఈ హత్యలు చేసిన వారు ఎవరైనా సరే వాళ్ళని పట్టుకొని జైల్లో పెడతాను నువ్వేం భయపడకు స్వర అని అభిషక్ అంటాడు.

Paluke Bangaramayenaa today episode october 30 2023 episode 60 highlights
Paluke Bangaramayenaa today episode october 30 2023 episode 60 highlights

కట్ చేస్తే అమ్మా మనకు ఇక అడ్డు లేదు ఆ విశ్వం చనిపోయాడు ఆత్మహత్య చేసుకుటునని లెటర్ రాసి పెట్టి విషం తాగి చచ్చిపోయాడు మన మీదికి ఏ డౌట్ రాదు అని విశాల్ అంటాడు. ఎందుకైనా మంచిది రా నువ్వు కొన్ని రోజులు పారానికి వెళ్ళిపో అని వాళ్ళమ్మ అంటుంది. అమ్మ నువ్వు ఇంకా భయపడకు వాళ్లు నన్ను ఏదైనా చేస్తారని పిస్తే అభిషేక్ ని స్వరని కూడా చంపేస్తాను అని విశాల్ వెళ్లిపోతాడు. భగవంతుడా ఒక్కటి తప్పించుకోవడానికి ఇంకొక తప్పు చేస్తున్నాడు వీడిని ఎలా కాపాడుకోవాలి అని కళ్యాణి అనుకుంటుంది.

Paluke Bangaramayenaa today episode october 30 2023 episode 60 highlights
Paluke Bangaramayenaa today episode october 30 2023 episode 60 highlights

కట్ చేస్తే నాయుడు బయట నిలబడి ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. ఈయనకి నా మీద డౌట్ వచ్చిందో తెలియదు లేక నా మీద ప్రేమ తగ్గిందో అర్థం కావట్లేదు కానీ ఈయన మాటల్లో తేడా వస్తుంది ఈయనని మంచి మాటలతో నా వైపు తిప్పుకోవాలి లేదంటే నాకు ప్రమాదం అని వైజయంతి తన మనుషులో అనుకుంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత భ‌ర్త గౌత‌మ్ కు కాజ‌ల్ చూపించిన ఫ‌స్ట్ మూవీ ఏదో తెలుసా..?

kavya N

NTR: హ్యాపీ బ‌ర్త్‌డే ఎన్టీఆర్‌.. యంగ్ టైగ‌ర్ గురించి ప్ర‌తి అభిమాని తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే!

kavya N

Karthika Deepam 2 May 20th 2024 Episode: కార్తీక్ పై నుప్పులు చిందిన దీప.. కాంచనని నిలదీసి కడిగేసిన జ్యోత్స్న..!

Saranya Koduri

Brahmamudi May 20 Episode 414: మాయ జోలికి వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చిన రాజ్.. భర్తకి సవాల్ చేసిన కావ్య.. సుభాష్ పశ్చాత్తాపం.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 20 Episode 628: కృష్ణ నిజస్వరూపం అరవింద కు చెప్పిన విక్కి.. విక్కీని అవమానించిన అరవింద..గుడిలో నిజం తెలుసుకున్న అరవింద ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 20 Episode 474: అబార్షన్ చేయించుకున్న ముకుంద.. కృష్ణ మురారిల కోపం.. ముకుందని కొట్టిన కృష్ణ.. ముకుంద బ్లాక్మెయిల్..

bharani jella

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N