NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

JOBS: నిరుద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ .. పశు సంవర్ధక శాఖలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

JOBS: నిరుద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. సచివాలయాలకు అనుబంధంగా ఉన్న వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 1,895 గ్రామ పశుసంవర్ధక సహాయకులు (వీఏహెచ్ఏ) పోస్టుల భర్తీకి పశు సంవర్ధక శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పోస్టులకు గానూ డిసెంబర్ 11 వ తేదీ వరకూ అభ్యర్ధుల నుండి ధరఖాస్తులు స్వీకరిస్తారు. అభ్యర్ధులకు డిసెంబర్ 27న హాల్ టికెట్లు జారీ చేస్తారు. డిసెంబర్ 31వ తేదీన కంప్యూటర్ అధారిత పరీక్ష నిర్వహిస్తారు. ఎంపికైన వారికి జనవరిలో నియామక పత్రాలు అందిస్తారు.

ap cm ys jagan

ఎంపికైన వారికి రెండేళ్ల పాటు ప్రొబేషన్ సమయం. ఈ సమయంలో నెలకు రూ.15వేల కన్సాలిడేషన్ పే ఇస్తారు. ఆ తర్వాత రూ.22,460 లు ఇస్తారు. 18 నుండి 42 సంవత్సరాల వయసు లోపు వారు  ధరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్హతలు, ఇతర వివరాలకు ahd.aptonline.in, https://apaha-recrutment.aptonline.in  వెబ్ సైట్ లో తెలుసుకోవచ్చు. ధరఖాస్తులు కూడా ఇదే వెబ్ సైట్ నుండి డౌన్ లోడడ్ చేసుకుని నిర్దేశిత రుసుములను డిసెంబర్ 10వ తేదీలోగా చెల్లించాలి. ధరఖాస్తులను డిసెంబర్ 11వ తేదీ లోపు అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.

ఉమ్మడి జిల్లాల వారీగా పోస్టుల వివరాలు

  • అనంతపురం 473
  • చిత్తూరు 100
  • కర్నూలు 252
  • వైఎస్ఆర్  200
  • నెల్లూరు 143
  • ప్రకాశం  177
  • గుంటూరు 229
  • కృష్ణా 120
  • పశ్చిమ గోదావరి 102
  • తూర్పు గోదావరి 15
  • విశాఖపట్నం 28
  • విజయనగరం   13
  • శ్రీకాకుళం 34

CM YS Jagan: ‘విభజన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్రానిదే’

Related posts

IPS AB Venkateswararao: ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ రద్దుపై పిటిషన్ .. తీర్పు రిజర్వు చేసిన హైకోర్టు

sharma somaraju

ఈవిఎం ధ్వంసం ఘటనలో ఇద్దరు అధికారులపై ఈసీ వేటు

sharma somaraju

AP High Court: ఏపీ హైకోర్టులో పిన్నెల్లి సహా ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్ధులకు ఊరట ..జూన్ 6 వరకూ అరెస్టు వద్దు

sharma somaraju

 బంగాళాఖాతంలో అల్పపీడనం .. ఏపీలోని ఈ జిల్లాలకు వర్ష హెచ్చరిక

sharma somaraju

AP High Court: మంత్రి అంబటి, మోహిత్ రెడ్డి పిటిషన్లు డిస్మిస్ చేసిన హైకోర్టు

sharma somaraju

Bhuma Akhila Priya: భూమా అఖిలప్రియ బాడీ గార్డ్ పై హత్యాయత్నం కేసులో పురోగతి .. మరో ముగ్గురు అరెస్టు

sharma somaraju

Prashant Kishor: ఎన్నికల ఫలితాలపై ప్రశాంత్ కిషోర్ ఆసక్తికర ట్వీట్ వైరల్

sharma somaraju

Satyabhama Movie: మ‌ళ్లీ వాయిదా ప‌డిన కాజ‌ల్ స‌త్య‌భామ‌.. కొత్త రిలీజ్ డేట్ ఇదే..!!

kavya N

Suryavamsam Child Artist: సూర్యవంశంలో వెంకీ కొడుకుగా న‌టించిన చిన్నోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే షాకైపోతారు.!

kavya N

Laya: ల‌య కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె న‌టించిన ఏకైక తెలుగు సినిమా ఏదో తెలుసా?

kavya N

Double iSmart: డ‌బుల్ ఇస్మార్ట్ కు రామ్ నో చెప్పుంటే ఆ బాలీవుడ్ హీరో చేసేవాడా..?

kavya N

Rakul Preet Singh: హైద‌రాబాద్ లో ర‌కుల్ కు ల‌గ్జ‌రీ హౌస్ ను గిఫ్ట్ గా ఇచ్చిన స్టార్ హీరో ఎవ‌రు.. ఆ క‌థేంటి..?

kavya N

BRS: లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ నేతల పరిస్థితి అంత దారుణంగా ఉంటుందా..?

sharma somaraju

Priyanka Chopra: ప్రియాంక చోప్రా ధ‌రించిన ఆ డైమండ్ నెక్లెస్ ధ‌ర ఎన్ని వంద‌ల కోట్లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

TDP: టీడీపీ నేతల గృహ నిర్బంధం

sharma somaraju