NewsOrbit
Entertainment News సినిమా

War 2 Release Date: ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్.. హృతిక్ రోషన్ తో తారక్ చేయబోయే “వార్ 2” రిలీజ్ డేట్ ఫిక్స్..!!

War 2 Release Date: “RRR” సినిమాతో ఎన్టీఆర్ ఇమేజ్ అమాంతం పెరిగిపోయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కొమరం భీం పాత్రలో ఎన్టీఆర్ నటన దేశ.. విదేశీ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. “RRR” తారక్ నీ గ్లోబల్ స్టార్ గా మార్చేసింది. దీంతో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో “వార్ 2″లో సినిమా అవకాశం అందుకోవటం జరిగింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ నిర్మాణ సంస్థ యాష్ రాజ్ ఫిలిమ్స్… హృతిక్ రోషన్ మరియు టైగర్ ష్రాఫ్ లతో కలసి “వార్ ” సినిమా చేశారు. 2019లో వచ్చిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో ఇప్పుడు ఆ సినిమాకి కొనసాగింపుగా “వార్ 2” తీయబోతున్నారు.

makers official announcement of the release of NTR and Hrithik Roshan War Second Part

ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ జాయిన్ కావడంతో ఒక్కసారిగా అంచనాలు మరింతగా పెరిగాయి. కొద్ది రోజుల క్రితం ఈ సినిమా షూటింగ్ మొదటి షెడ్యూల్ స్పెయిన్ లో షూట్ చేయడం జరిగింది. ఈ షెడ్యూల్ లో సినిమాలో కీలకమైన యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ క్రమంలో “వార్ 2” సినిమా విడుదల తేదీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. 2025 ఆగస్టు 14వ తారీకు ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు స్పష్టం చేశారు. యశ్ రాజ్ ఫిలింస్ ఇటీవల నిర్మించిన అనేక సినిమాలు బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించాయి.

makers official announcement of the release of NTR and Hrithik Roshan War Second Part

బాలీవుడ్ టాప్ దర్శకుడు అయాన్ ముఖర్జీ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ తన కెరియర్ లో కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న “దేవర” సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో విడుదల కానుంది. ఒకపక్క “దేవర” షూటింగ్ చేస్తూనే మరోపక్క “వార్ 2” షూటింగ్ లలో పాల్గొనే విధంగా షెడ్యూల్ ఎన్టీఆర్ సిద్ధం చేసుకోవడం జరిగిందంట. వచ్చే ఏడాది నుండి “వార్ 2” రెగ్యులర్ షూటింగ్ లో తారక్ జాయిన్ కానున్నట్లు సమాచారం.

Related posts

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri

Anchor Varshini: మానవ రూపం అసూయపడే అందం.. కానీ.. చేతిలో అవకాశాలు నిల్..!

Saranya Koduri

Tollywood: తెరపై సాఫ్ట్.. సోషల్ మీడియాలో మాత్రం బేవచ్చం.. ఏంటి గురు ఇది..!

Saranya Koduri

Manasu Mamatha: సీరియల్ యాక్టర్ శిరీష విడాకులు వెనక స్టార్ హీరో హస్తం..?

Saranya Koduri

Siddhu Jonnalagadda: టిల్లు స్క్వేర్ స‌క్సెస్ తో భారీగా పెరిగిన సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ రెమ్యున‌రేష‌న్‌.. ఇప్పుడెన్ని కోట్లంటే..?

kavya N

Karthika Deepam 2 May 18th 2024 Episode: సౌర్యని స్కూల్లో చేర్పిస్తూ ఫాదర్గా సంతకం పెట్టిన కార్తీక్.. పారుపై సీరియస్ అయినా దీప..!

Saranya Koduri

Serial Actor Chandrakanth: ప‌విత్ర‌తో ఐదేళ్లుగా స‌హ‌జీవ‌నం.. క‌ట్టుకున్న భార్య‌కు అన్యాయం.. చంద్రకాంత్ గురించి వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N