NewsOrbit
Entertainment News Telugu TV Serials

Madhuranagarilo December 11 2023 Episode 232: అల్లుడు ఇంటికి వస్తే మనల్ని గుర్తుపడతాడు అని టెన్షన్ పడుతున్న మురళి నాగమణి..

Madhuranagarilo Today Episode December 11 2023 Episode 232 Highlights

Madhuranagarilo December 11 2023 Episode 232: ఇప్పుడు ఎలాగండి అమ్మాయి అల్లుడు గారిని తీసుకువస్తే మనమే రుక్మిణి తల్లిదండ్రులమని అల్లుడికి తెలిసిపోతుంది అప్పుడు రాధకి  రుక్మిణి అక్క అని తెలిసిపోతుంది అని నాగమణి భయపడుతుంది. అంతే కాదు నాగమణి తనను చేసుకున్న భర్త వాళ్ళ అక్క భర్తని కూడా రాధకి తెలిసిపోతుంది అప్పుడు మన ఇద్దరి కూతుర్ల బ్రతుకులు బండలైపోతాయి ఇదంతా చూస్తుంటే నాకు పిచ్చెక్కిపోతుంది నాగమణి అని మురళి అంటాడు. అల్లుడుగారిని తీసుకుని అమ్మాయి వచ్చేసరికి మనం ఇంట్లో నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోదాం అప్పుడు అల్లుడు గారికి మన గురించి తెలియదు కదా అని మురళి అంటాడు. అల్లుడికి మన ఇల్లు తెలుసు కదండీ ఇల్లు చూడగానే గుర్తుపట్టేస్తాడు  అప్పుడైనా రుక్మిణి రాధా అక్కని తెలుస్తుంది కదా ఈ గండం నుంచి ఏ దేవుడైన కాపాడాలి  అని నాగమణి అంటుంది. ఇంతలో రాదా వస్తుంది. రాదను చూసి ఇంకింత టెన్షన్ పడతారు మురళి నాగమణి.

Madhuranagarilo Today Episode December 11 2023 Episode 232 Highlights
Madhuranagarilo Today Episode December 11 2023 Episode 232 Highlights

ఏంటి నాన్న ఏదో ఆలోచిస్తున్నారు బావ వస్తున్నాడు అని నాకెందుకు చెప్పలేదు అని అంటుంది రాదా. బావ వస్తున్నాడని నీకు ఎవరు చెప్పారు అమ్మ అని నాగమణి అడుగుతుంది. అక్క ఫోన్ చేసి చెప్పిందమ్మా అందుకే బావని కలవడానికి వెంటనే వచ్చేసాను ఎందుకంటే పండు ఆరోగ్యం గురించి బావతో మాట్లాడాలి పండు ఆరోగ్యం క్షీణించుక పోతుంది ఈరోజు ఎలాగైనా బావని కలిసి పండు విషయం మాట్లాడాలి అని అంటుంది రాదా. అవును మీరేంటి అలా కంగారు పడుతున్నారు అని అడుగుతుంది రాదా. మేము ఎక్కడ కంగారు పడుతున్నాం అమ్మ బావ వస్తున్నాడని చాలా ఆనందంగా ఉన్నాము అని మురళి అంటాడు. కట్ చేస్తే, ఏంటి మేడం ఊరికే ఫోన్ కొంక చూస్తున్నారు ఎందుకు అని సెక్రెటరీ అడుగుతాడు. టైం చూసుకుందామని ఫోన్ చూస్తున్నాను అని రుక్మిణి అంటుంది. ఎందుకు మేడం ఎటైనా బయటికి వెళ్లాలా అని సెక్రటరీ అంటాడు. అవును అవన్నీ నీకెందుకు నీ పని నువ్వు చేసుకో వెళ్ళు అని రుక్మిణి అంటుంది. అంటే సారు నువ్వు ఎప్పుడు బయటికి వెళ్తూ ఉంటారు కదా అలాగే ఇప్పుడు కూడా ప్రోగ్రాం ఫిక్స్ చేశారేమో అని అడుగుతున్నాను మేడం అంతే ఉంటాను మేడం మీ పని మీరు చేసుకోండి మేడం అని సెక్రటరీ వెళ్ళిపోతాడు.ఇంతలో సాయంత్రం అవుతుంది ఆఫీసులో అందరూ వెళ్ళిపోతారు. శ్యామ్ కూడా ఇంటికి వెళ్దామని బయటికి వస్తాడు.

Madhuranagarilo Today Episode December 11 2023 Episode 232 Highlights
Madhuranagarilo Today Episode December 11 2023 Episode 232 Highlights

సార్ నన్ను బస్ స్టాప్ దగ్గర డ్రాప్ చేయరా అని రుక్మిణి అడుగుతుంది. అలాగే అని శ్యామ్ అంటడు. శ్యామ్ రుక్మిణి బయటికి వెళ్తారు. అదేంటి  నాతో బయటకు వెళ్లాలని చెప్పింది సార్ తోటేమో బస్ స్టాప్ దగ్గర డ్రాప్ చేయమంటుంది ఆఫీస్ స్టాఫ్ అంతా చూస్తారని అలా మాట్లాడి ఉండి ఉంటుంది కానీ వాళ్ల విషయం నేను కనిపెట్టేశాను కదా అని సెక్రెటరీ అనుకుంటాడు. కట్ చేస్తే,రాధా ఇంటి దగ్గర వాళ్ల అక్క కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతలో రుక్మిణి వచ్చేస్తుంది. ఏడక్కా బావ అని ఆరాటంతో అడుగుతుంది రాదా.

Madhuranagarilo Today Episode December 11 2023 Episode 232 Highlights
Madhuranagarilo Today Episode December 11 2023 Episode 232 Highlights

వద్దామనే బయలుదేరాము దారిలో చిన్న గొడవ అయింది దాంతో అతను ఇంటికి వెళ్లిపోయాడు మన ఇంటికి నేను వచ్చేసాను అని రుక్మిణి ఇబ్బంది పడుతూ చెప్తుంది. ఏంటి అక్క గొడవ అని రాదా అడుగుతుంది. భార్యాభర్తల అన్నాక గొడవలు అవుతాయి అమ్మ ఎందుకు కావు ఆ మాత్రం దానికి మనం గుచ్చి గుచ్చి అడగకూడదు చెప్పడానికి ఇబ్బంది పడుతుందో చూడు అక్క ఈరోజు కాకపోతే రేపు వస్తాడులే అని మురళి అంటాడు. అవును నాన్న ఈరోజు కాకపోతే రేపైనా వస్తాడు వచ్చేలా వచ్చేస్తాను అని రుక్మిణి తన గదిలోకి వెళ్ళిపోతుంది

Madhuranagarilo Today Episode December 11 2023 Episode 232 Highlights
Madhuranagarilo Today Episode December 11 2023 Episode 232 Highlights

. బావను చూడాలి పండు గురించి చెప్పాలని ఎంతో ఆశతో వచ్చాను నా ఆశ నిరాశ అయిపోయిందని రాదా బాధపడుతుంది. కట్ చేస్తే, శిరీష బయట కూర్చుని రాసుకుంటూ ఉంటుంది. ధనంజయ కుర్చీలో కూర్చుని కాఫీ తాగుతూ శిరీషను చూస్తూ ఉంటాడు. ఇంతలో మధుర బట్టలు తీసుకొని బయటికి వచ్చి శిరీషను చూస్తుంది. శిరీష నువ్వు లెఫ్ట్ హ్యాండ్ తో రాస్తున్నావు మీ అమ్మకు లెఫ్ట్ హ్యాండ్ ఉందా అని అడుగుతుంది. లేదండి అని శిరీష అంటుంది. అయితే మీ నాన్నది లెఫ్ట్ హ్యాండ్ అయి ఉండొచ్చు అందుకే నువ్వు లెఫ్ట్ హ్యాండ్ తో రాస్తున్నావ్ ఏవండోయ్ విన్నారా శిరీష ది కూడా మీలాగే లెఫ్ట్ అండ్ రైటింగ్ అని మధుర అంటుంది.

Madhuranagarilo Today Episode December 11 2023 Episode 232 Highlights
Madhuranagarilo Today Episode December 11 2023 Episode 232 Highlights

అవునా అని ధనంజయ్ అంటాడు. సార్ మీది కూడా లెఫ్ట్ హ్యాండ్ ఏనా అని శిరీష అడుగుతుంది. అవునమ్మా అని అంటాడు ధన0జయ్. లెఫ్ట్ హ్యాండ్ వాటం ఉన్నవాళ్లు చాలా తెలివిగలవాలంట మీ సార్ కూడా చాలా తెలివిగలవాడు నువ్వు కూడా మీ సార్ అంత తెలివిగలదని అవుతావు లే అని మధుర అంటుంది. సార్ అంత తెలివి కళ్ళ దాని నేనెక్కడ అవుతాను మేడం అని శిరీష అంటుంది. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

 

Related posts

Trivikram Ram: హీరో రామ్ తో భారీ సినిమా ప్లాన్ చేస్తున్న డైరెక్టర్ త్రివిక్రమ్..?

sekhar

Junior NTR: హ్యాపీ బర్త్ డే తారక్ బావ.. అల్లు అర్జున్ స్పెషల్ ట్వీట్ వైరల్..!

Saranya Koduri

This Week OTT Movies: ఈవారం ఓటీటీలోకీ వచ్చేస్తున్న 21 సినిమాలు ఇవే.. కానీ ప్రతి ఒక్కరి ధ్యాస ఆ రెండిటి పైనే..!

Saranya Koduri

Jabardasth Faima: ఐదేళ్లపాటు ప్రేమలో ఉన్నాం.. లవర్ ను పరిచయం చేసిన జబర్దస్త్ కమెడియన్ ఫైమా..!

Saranya Koduri

NTR: అల్లూరి సీతారామరాజు మూవీ చేయొద్దు అంటూ కృష్ణను రిక్వెస్ట్ చేసిన ఎన్టీఆర్.. కారణమేంటి..?

Saranya Koduri

Shobha Shetty: గృహప్రవేశం రోజు తీవ్ర నీరసానికి గురైన శోభా శెట్టి.. పూజలకు దూరం.. ఎమోషనల్ అయిన యశ్వంత్..!

Saranya Koduri

NTR: శ్రీ‌మంతుడుతో స‌హా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 6 సూప‌ర్‌ హిట్ చిత్రాలు ఇవే..!!

kavya N

Murari: మురారిలో హీరోయిన్ పాత్ర‌కు ఫ‌స్ట్ ఛాయిస్ సోనాలీ బింద్రే కాదా.. అస‌లు మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

OTT Actress: ఒక్క వెబ్ సిరీస్ కు రూ. 250 కోట్లు రెమ్యున‌రేష‌న్‌.. ఓటీటీల్లో హైయెస్ట్ పెయిడ్‌ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత భ‌ర్త గౌత‌మ్ కు కాజ‌ల్ చూపించిన ఫ‌స్ట్ మూవీ ఏదో తెలుసా..?

kavya N

NTR: హ్యాపీ బ‌ర్త్‌డే ఎన్టీఆర్‌.. యంగ్ టైగ‌ర్ గురించి ప్ర‌తి అభిమాని తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే!

kavya N

Karthika Deepam 2 May 20th 2024 Episode: కార్తీక్ పై నుప్పులు చిందిన దీప.. కాంచనని నిలదీసి కడిగేసిన జ్యోత్స్న..!

Saranya Koduri

Brahmamudi May 20 Episode 414: మాయ జోలికి వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చిన రాజ్.. భర్తకి సవాల్ చేసిన కావ్య.. సుభాష్ పశ్చాత్తాపం.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 20 Episode 628: కృష్ణ నిజస్వరూపం అరవింద కు చెప్పిన విక్కి.. విక్కీని అవమానించిన అరవింద..గుడిలో నిజం తెలుసుకున్న అరవింద ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 20 Episode 474: అబార్షన్ చేయించుకున్న ముకుంద.. కృష్ణ మురారిల కోపం.. ముకుందని కొట్టిన కృష్ణ.. ముకుంద బ్లాక్మెయిల్..

bharani jella