NewsOrbit
జాతీయం న్యూస్

Gyanvapi Case: జ్ఞానవాపి కేసులో అలహాబాద్ హైకోర్టు కీలక ఆదేశాలు .. ముస్లిం సంఘాల పిటీషన్లు డిస్మిస్

Gyanvapi Case: జ్ఞానవాపి మసీదు కేసులో ముస్లిం సంఘాలు దాఖలు చేసిన పిటీషన్లను అలహాబాద్ హైకోర్టు తోసిపుచ్చింది. ముస్లిం సంఘాలు దాఖలు చేసుకున్న అయిదు పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. అయితే ఈ కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆ కేసును ఆరు నెలల్లోనే విచారణ పూర్తి చేయాలని వారణాసి కోర్టుకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

జ్ఞానవాపి మసీదులో పూజలు నిర్వహించుకునేందుకు అవకాశం కల్పించాలని కోరుతూ హిందూసంఘాలు పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఆ పిటిషన్ ఆధారంగానే ఆ మసీదులో సైంటిఫిక్ సర్వే చేపట్టారు. ఆ నివేదికను కూడా ఇటీవల కోర్టుకు సమర్పించారు. అయితే హింధూ సంఘాల పిటిషన్లను సవాల్ చేస్తూ ముస్లిం సంఘాలు దాఖలు చేసిన పిటిషన్లను అలహాబాద్ హైకోర్టు ఇవేళ (మంగళవారం) కొట్టివేసింది.

ముస్లిం సంఘాలు మొత్తం అయిదు పిటిషన్లు దాఖలు చేశాయి. సున్ని సెంట్రల్ వక్స్ బోర్డు, అంజుమన్ ఇంతెజామియా మసీద్ కమిటీ ఆ పిటిషన్లు వేశాయి. ఇక ఆలయాన్ని పునరుద్దరించాలని కోరుతూ దాఖలు చేసిన సివిల్ పిటిషన్లకు హైకోర్టు అనుమతి ఇస్తున్నట్లు పేర్కొంది.

YSRCP Vs TDP – Janasena: వైసీపీ వర్సెస్ టీడీపీ – జనసేన కూటమి .. ఏ జిల్లాలో ఎవరికి ఎన్ని సీట్లు అంటే..?

Related posts

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

ప్రశాంత్ కిషోర్ సర్వే…. జగన్‌కు ఎన్ని సీట్లు అంటే.. ?

ఏంద‌య్యా ఇది…BRSకు మెజారిటీ సీట్లు… ప్రధానిగా కేసీఆర్… ?

పోలింగ్ ముందు రోజు పిఠాపురం వైసీపీలో ర‌చ్చ రచ్చ‌.. చేతులెత్తేసిన వంగా గీత‌..?

పవన్ కళ్యాణ్‌ను ఓడించేందుకు జగన్ కొత్త స్కెచ్.. రివీల్ అయ్యిందిగా..?

ఏపీ బీజేపీ ఆశ‌ల‌న్నీ వీళ్ల‌పైనే.. ఏం చేస్తారో…?

ఏపీలో ఈ జిల్లాలే డిసైడింగ్ ఫ్యాక్ట‌ర్‌.. ఇక్క‌డి జ‌నాలు తిన్న‌ది మ‌రిచిపోరు…!

PM Modi: రికార్డు స్థాయిలో ప్రజలు పోలింగ్ లో పాల్గొనాలి .. మోడీ

sharma somaraju

General Elections: కొనసాగుతున్న పోలింగ్ .. కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు

sharma somaraju

Arvind Kejriwal: దేశంలో అధికారంలోకి వచ్చేది ఇండియా కూటమి ప్రభుత్వమే .. అరవింద్ కేజ్రీవాల్

sharma somaraju

AP Elections 2024: వైసీపీ అభ్యర్ధి వంగా గీత కార్యాలయాన్ని ముట్టడించిన ఓటర్లు .. ఎందుకో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..!

sharma somaraju

Bomb Threat: ఢిల్లీ ఎయిర్ పోర్టు, ఆసుపత్రులకు బాంబు బెదిరింపులు

sharma somaraju

ఆ మూడు రిజ‌న్లు… చింత‌మ‌నేని గెలుపును నిర్ణ‌యిస్తున్నాయా..?