NewsOrbit
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Vaishnavi Chaitanya: టాలీవుడ్ టాప్ బ్యానర్ లో ఛాన్స్ అందుకున్న హీరోయిన్ వైష్ణవి చైతన్య..!!

Vaishnavi Chaitanya: హీరోయిన్ వైష్ణవి చైతన్య “బేబీ” సినిమాతో ఊహించని క్రేజ్ సంపాదించుకోవడం తెలిసిందే. యూట్యూబర్ గా కెరియర్ స్టార్ట్ చేసిన వైష్ణవి.. తన టాలెంట్ నిరూపించుకుంటూ ఊహించని విధంగా ఇండస్ట్రీలో అడుగు పెట్టి “బేబీ” సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించడం జరిగింది. అప్పటివరకు చిన్న చిన్న పాత్రలు చేసిన వైష్ణవి ఈ సినిమాతో ఇండస్ట్రీ మొత్తం తన వైపు చూసేలా చేసింది.  “బేబీ” సినిమా చూసిన అల్లు అర్జున్ వైష్ణవి చైతన్యానీ పొగడ్తలతో ముంచెత్తారు. మెగాస్టార్ చిరంజీవి కూడా అభినందించడం జరిగింది. “బేబీ” సినిమా సక్సెస్ అయినప్పటికీ అవకాశాలు రావడానికి చాలా సమయం పట్టింది.

Heroine Vaishnavi Chaitanya got a chance under the banner of Tollywood top producer Dil Raju

అయితే ఎట్టకేలకు ఓ సినిమాలో అవకాశం రావడం జరిగింది. టాలీవుడ్ టాప్ బ్యానర్ మరియు అగ్ర నిర్మాత దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఛాన్స్ అందుకుంది. దిల్ రాజు సోదరుడు కుమారుడు ఆశిష్ రెడ్డి హీరోగా తెరకెక్కుతున్నటువంటి సినిమాలో వైష్ణవి చైతన్య హీరోయిన్ గా ఎంపిక అయ్యారని తెలుస్తోంది. ఈ సినిమాకి అరుణ్ భీమవరపు దర్శకత్వం వహిస్తున్నారు. అంతేకాదు ఆస్కార్ అవార్డు విన్నర్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇందులో బోల్డ్ సన్నివేశాలు ఎక్కువగా ఉండనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి అధికారికంగా అన్ని విషయాలు ప్రకటించబోతున్నారట.

Heroine Vaishnavi Chaitanya got a chance under the banner of Tollywood top producer Dil Raju

టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర నిర్మాతగా దిల్ రాజు ఒకపక్క.. టాప్ హీరోలతో పాన్ ఇండియా సినిమాలు చేస్తూ మరోపక్క చిన్న సినిమాలు కూడా నిర్మిస్తున్నారు. కొన్ని నెలల క్రితం బలగం ఆ రకంగానే నిర్మించి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవటం జరిగింది. ఈ క్రమంలో తన సోదరుడు కుమారుడు అశీష్ రెడ్డిని హీరోగా పరిచయం చేస్తూ.. వైష్ణవి చైతన్యాన్ని హీరోయిన్ ఇంకా ఎంపిక చేయటం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. ఈ సినిమాకి నేషనల్ అవార్డు విన్నర్ పీసీ శ్రీరామ్… సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ప్రస్తుతం ఆనంద్ విజయ్ దేవరకొండతో మరోసారి సినిమా చేస్తూ ఉంది. ఈ సినిమా షూటింగ్ అయిన వెంటనే దిల్ రాజు ప్రాజెక్ట్ లో వైష్ణవి చైతన్య నటించబోతున్నట్లు సమాచారం.

Related posts

Devara: ఎన్టీఆర్ ‘దేవర’ మూవీ ఫియర్ సాంగ్ కూ 70M వ్యూస్..!!

sekhar

Superstar Krishna: సూప‌ర్ స్టార్ కృష్ణకు మాత్ర‌మే సొంత‌మైన ఈ రేర్ రికార్డుల గురించి మీకు తెలుసా..?

kavya N

Guppedantha Manasu: గుప్పెడంత మనసు ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. రిషి రీ ఎంట్రీ కన్ఫామ్.. పక్కా క్లారిటీ ఇచ్చేసిన స్టార్ మా..!

Saranya Koduri

Buchi Babu Sana: ఉప్పెన డైరెక్ట‌ర్ ఇంట తీవ్ర విషాదం.. శోక‌సంద్రంలో బుచ్చిబాబు!

kavya N

Krishna Mukunda Murari: బ్లాక్ కలర్ చీరలో కృష్ణ ముకుంద మురారి అత్త అందాలు.. 45 ఏళ్ల వయసులో కూడా ఇంత అందం ఎలా సాధ్యం..?

Saranya Koduri

Sivakarthikeyan: ముచ్చ‌ట‌గా మూడోసారి తండ్రి కాబోతున్న హీరో శివ కార్తికేయ‌న్‌.. వైర‌ల్‌గా మారిన వైఫ్ బేబీ బంప్ వీడియో!

kavya N

Balakrishna-Anjali: బాల‌య్య దురుసు ప్ర‌వ‌ర్త‌న‌పై అంజ‌లి షాకింగ్ రియాక్ష‌న్‌.. పెద్ద ట్విస్టే ఇచ్చిందిగా..!!

kavya N

Karthika Deepam 2 May 31th 2024: తన గానంతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్న దీప.. భర్త అంటే మీలా ఉండాలి అని శ్రీధర్ ను మెచ్చుకున్న కార్తీక్..!

Saranya Koduri

Family Stars promo: సుధీర్ ని బావ అని పిలిచిన అషూ రెడ్డి.. అత్త కోడళ్ళ మధ్య కోల్డ్ వార్..!

Saranya Koduri

Telugu OTT: ఈవారం ఓటీటీ తెలుగు ఫ్యాన్స్ కి పండగ… ఈ థ్రిల్లర్ సినిమాలను డోంట్ మిస్..!

Saranya Koduri

Kota Factory Season 3: కోట ఫ్యాక్టరీ 3 ఓటీటీ రిలీజ్ డేట్ తెలుసుకోవాలనుకుంటున్నారా?.. అయితే ఈ పజిల్ ని సాల్వ్ చేయండి..!

Saranya Koduri

Star Ma New Serial: స్టార్ మా లో మరో సరికొత్త సీరియల్.. ఎప్పటినుంచి ప్రారంభం అంటే..?

Saranya Koduri

Brahmamudi May 31 Episode 424: కావ్యను కొట్టిన ఇందిరాదేవి.. అపర్ణని అసహ్యించుకున్న అత్తగారు.. కావ్య మీద భారం వేసిన సుభాష్. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 31 Episode 638:అను ఆర్యాల బిడ్డ గురించి తప్పుగా మాట్లాడిన కుచల.. పద్మావతి తన కోడలని ఫిక్స్ అయిన సుగుణ.. యశోదర్ ఆనందం..

bharani jella

Krishna Mukunda Murari May 31 Episode 484:మురారి మిస్సింగ్ కృష్ణ కి తెలియనుందా? ముకుంద, కృష్ణల సవాల్.. రేవతి ని ఓదార్చిన కృష్ణ.. రేపటి సూపర్ ట్విస్ట్..?

bharani jella