NewsOrbit
Entertainment News Telugu TV Serials

Kumkuma Puvvu December 29 2023 Episode 2065: అరుణ్ పిలిపించిన మాంత్రికుడు లక్ష్మీ ఆత్మను బంధిస్తాడా లేదా.

Kumkuma Puvvu Today Episode December 29 2023 Episode 2065 Highlights

Kumkuma Puvvu December 29 2023 Episode 2065: చంద్రం ఏంటి బండి ఏం చెప్తున్నావు రా ఆ లక్ష్మి నీ అంజలి ఎలా అవుతుంది చెప్పు అంటాడు.బంటి అవును నాన్న అంజలి నా అంజలి తను లక్ష్మీ కాదు ఇప్పుడు నాకు బ్రెయిన్ మంచిగానే పని చేస్తుంది నాకు గతం మొత్తం గుర్తుకు వచ్చింది అంటాడు కావేరి ఏంట్రా బండి నా బంగారు తండ్రి నీకు గతం మొత్తం గుర్తుకు వచ్చిందా ఎంత శుభవార్త చెప్పావురా బంటిగా అయినా ఇలాంటి మంచి శుభ ముహూర్తంలో ఆ అంజలిని ఎందుకు తలుస్తున్నావు రా నీ భార్య ఆశ ఉంది కదా తనకి ఈ విషయం తెలిస్తే పిచ్చి పిల్ల ఎంత సంతోష పడుతుందో అంటుంది కావేరి. బంటి అమ్మ ఇంకా ఆపుతావా ఆ ఆశ ఎవరు? అయినా తను నాకు భార్య ఎలా అవుతుంది అని అంటాడు. కావేరి అదేంటిరా కట్టుకున్న పెళ్ళాన్ని ఆశ ఎవరు అని అంటున్నావు అంటుంది. బంటి అవునమ్మా అసలు దీనంతటికీ కారణం ఆశనే ఆశ పెద్ద క్రిమినల్ మన కుటుంబం మీదకి ఏదో సాధించడానికి ఇక్కడికి వచ్చింది

Kumkuma Puvvu Today Episode December 29 2023 Episode 2065 Highlights
Kumkuma Puvvu Today Episode December 29 2023 Episode 2065 Highlights

ఆరోజు నేను మెట్ల మీద నుంచి పడిపోలేదు కావాలనే ఆశ నన్ను చంపడానికి మెట్లు పైనుండి నెట్టివేసింది ఎందుకంటే నాకు తన గురించి మొత్తం నిజం తెలిసిపోయింది కాబట్టి నేను నిజం చెబితే తను జైలుకు వెళ్లాల్సి వస్తుందని నన్ను చంపడానికి ప్రయత్నించింది ఆ ఆశ ఈ ఆశ మాటలు పట్టుకొనే మనం మన అంజలిని గుర్తుపట్టలేక తనను చానా కష్టాలపాలు చేసాము తను నిజంగానే ఆ సాగర్ భార్య లక్ష్మి ఏమో అని భ్రమపడి తనని చాలా బాధ పెట్టాను అయినా ఆ ఆశ చేసిన నమ్మకద్రోహం ఇలా ఉంటుందని ఎవరూ కలగన్నాము చెప్పు తన నిజ స్వరూపం నాకు తెలిసిపోగానే ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే నన్ను చంపడానికి ప్రయత్నం చేసింది ఆశ ఆశ అంత క్రిమినల్ ఎలాగైనా నన్ను పెళ్లి చేసుకొని ఈ ఆస్తికి ఇంటికి ఓనరు కావాలని చూసింది ఆశ ఆ అంజలిని లక్ష్మీగా సాగర్ భార్యగా ఆ ఇంట్లోనే మగ్గిపోయేలా చేసి తన మీద పగ తీర్చుకోవాలని చూసింది ఆశ కానీ నా అంజలి పిచ్చిది నిజం నాకు చెప్పలేక చెప్పిన నేను నమ్ముతాను నమ్మను అని తనలోను తానే దిగులు పడి ఎన్ని రోజులు కృంగిపోయి ఆ సాగరకి భార్యగా ఉండలేక తను ఎంత నలిగిపోయిందో నేను కళ్ళారా చూశాను అదంతా తెలుసుకుని అంతా ఇక ఆశ ప్లాన్ బయట పెడదామని తనని తీసుకొని వస్తుంటే ఆశ నన్ను గట్టిగా వెనక నుండి నెట్టివేసింది తర్వాత ఇక ఏం జరిగిందో నాకు తెలియదు అని చెబుతాడు బంటి.

Kumkuma Puvvu Today Episode December 29 2023 Episode 2065 Highlights
Kumkuma Puvvu Today Episode December 29 2023 Episode 2065 Highlights

కావేరి చంద్రం షాక్ అవుతారు కావేరి అమ్మో అమ్మో ఏంట్రా బంటి గా నువ్వు చెప్పేదంతా నిజమా ఆశ మనసులో ఇంత కుట్ర ఉందా సూడిది బూడిద పాలు ఇంటి ఇల్లాలు పరుల పాలు అన్నట్టు ఎంత నాటక మాడింది రా ఆశ అయ్యో అయ్యో నేను ఎంత ఎంతగా నమ్మాను ఇదంతా మోసమా నేను ఇప్పటికి నమ్మలేకపోతున్నాను ఒసేయ్ ఆశ నువ్వు ఎంత పని చేసావే అని అంటుంది కావేరి. బంటి అమ్మ ఎప్పుడు నేను ఎలాగైనా అంజలిని చూడాలి నేను వెళ్తున్నాను అని అంటాడు బంటి కావేరి ఒరేయ్ బంటిగా ఇప్పుడు ఆ సాగర్ ఇంట్లో ఇంతకంటే ఘోరంగా ఉందిరా ఇప్పుడు ఆ అంజలి కొద్దిసేపు లక్ష్మీ గారు మరికొంతసేపు అంజలిగాను క్షణక్షణం మారుతూ ఉంటుంది రా అని చెబుతుంది బంటి అయినా పరవాలేదు అమ్మ నేను ఎలాగైనా నా అంజలిని చూడాలి అని బంటి బయలుదేరి సాగర్ వాళ్ళ ఇంటికి వస్తుంటాడు.

Kumkuma Puvvu Today Episode December 29 2023 Episode 2065 Highlights
Kumkuma Puvvu Today Episode December 29 2023 Episode 2065 Highlights

కట్ చేస్తే అమృత అరుణ్ కుమార్ ఇప్పుడిప్పుడు తెల్లవారుతుందా అని వేయి కళ్ళతో ఎదురు చూస్తూ కూర్చుంటారు.అమృత ఏమండీ మనం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న రోజు రాని వచ్చింది. ఈరోజు ఇప్పుడు ఈ క్షణం ఆ లక్ష్మి సాగర్ కి ఏమని సమాధానం చెబుతుందో చూడాలి అంటుంది. అరుణ్ కుమార్ అవునా అమృత అటు శ్వేత దగ్గరికి వెళ్లలేక ఆ లక్ష్మీ ఆత్మ ఇక మన అంజలి శరీరాన్ని వదిలిపెట్టి వెళ్లాల్సిందే తప్పదు సాగర్ అడిగే ప్రశ్నలకి తన దగ్గర ఏమీ సమాధానం లేదు కాబట్టి మన అంజలి శరీరాన్ని వదిలి వెళ్ళక తప్పదు అంటాడు. అమృత అది కరెక్టేనండి కానీ ఒకవేళ ఆ లక్ష్మీ ఆత్మ తన కూతురు కోసమే నేను ఇదంతా చేస్తున్నాను అని ఇక్కడే ఉండిపోతే అప్పుడు ఏం చేయగలం చెప్పండి అంటుంది. అరుణ్ కుమార్ కథ అడ్డం తిరిగితే నేను ఇంకో కథ నడిపిస్తాను అమృత ముందే నేను ఒక మంచి మాంత్రికునికి కబురు పెట్టి ఉంచాను ఈ కథ అడ్డం తిరిగితే అప్పుడు వెంటనే ఆ మాంత్రికుడు కి ఫోన్ చేసి రప్పిస్తాను తను ఇప్పుడు వచ్చేస్తూ ఉంటాడు అప్పుడు తనే ఆ లక్ష్మీ ఆత్మను బంధించి తీసుకువెళ్తాడు అని చెబుతాడు అరుణ్ కుమార్.

Kumkuma Puvvu Today Episode December 29 2023 Episode 2065 Highlights
Kumkuma Puvvu Today Episode December 29 2023 Episode 2065 Highlights

కట్ చేస్తే సాగర్ లక్ష్మి లక్ష్మి ఎక్కడున్నావ్ కిందికి రా అని పిలుస్తాడు లక్ష్మి కిందికి వస్తుంది. పద్మావతి ఇదిగో చూడు లక్ష్మి నీకు నిన్ననే చెప్పాము కదా నువ్వు మా లక్ష్మి వా అంజలివా అనేది ఈరోజుతో తేలిపోవాలి అని చెప్పాము కదా ఇప్పుడు చెప్పు నువ్వు లక్ష్మీ లాగా ఉండాలి అంటే నువ్వు శ్వేతను ప్రేమగా సొంత తల్లి లాగా దగ్గరికి తీసుకుని చూసుకోవాలి నువ్వు ఇన్ని రోజులు నా కొడుకు సాగరంతో అరుస్తూ ఉంటే నేను పోనీలే తన భర్తను మార్చుకోవడానికి కదా ఆ లక్ష్మి అరుస్తుంది అని ఊరుకున్నాను కానీ నువ్వు నిన్ను శ్వేత మీద అరుస్తుంటే నాకు ఎంత కోపం వచ్చిందో తెలుసా నువ్వు నా కొడుకు మీద అరిచిందానికి నేను బాధపడలేదు కానీ నా మనవరాలు మీద ఒక పసి పిల్ల మీద అరవడం చూసి నాకు చాలా బాధ వేసింది ఎందుకంటే శ్వేత గురించి నువ్వు మంచిగా బాధ్యత తీసుకుంటేనే ఇక్కడ ఉండు లేదంటే వెళ్ళిపో అని చెబుతోంది పద్మావతి. కొండమ్మ ఓయమ్మో లక్ష్మమ్మ మాట్లాడవేంటమ్మా ఇన్ని రోజులు శ్వేతమ్మతో అంత బాగా ఉండే దానివి ఇప్పుడేమైంది శ్వేతమ్మ మీద అలా కసురుకుంటున్నావు అని అంటుంది.

Kumkuma Puvvu Today Episode December 29 2023 Episode 2065 Highlights
Kumkuma Puvvu Today Episode December 29 2023 Episode 2065 Highlights

సాగర్ చెప్పు లక్ష్మి నువ్వు నిజంగా లక్ష్మివా అంజలివా ఇలా క్షణానికి ఒకలాగా మారుతూ ఉంటే మా వల్ల కావడం లేదు నువ్వు ఇకనుంచి అలా రంగులు మార్చుకుండా ఒకేలా ఉంటాను అంటే ఇంట్లో ఉండు లేదంటే వెళ్ళిపోవచ్చు అంటాడు సాగర్.అరుణ్ కుమార్ సాగర్ చెప్తున్నాడు కదమ్మా నువ్వేమీ మాట్లాడవేంటి నువ్వు అంజలివా లక్ష్మీవా అని అంటాడు. లక్ష్మీ లేదు నేను లక్ష్మిని అంటుంది అమృత మరి అలా అయితే శ్వేతను వెళ్లి తీసుకురా పో ప్రేమగా చూసుకో అంటుంది.లక్ష్మి లేదు నేను తీసుకురాలేను అంటుంది. అమృత అయితే నువ్వు మా అంజలి వే అంటుంది. లక్ష్మీ లేదు నేను లక్ష్మీనే అంటుంది

Related posts

Ajith Kumar: టాలీవుడ్ లో స్టార్ హీరోగా చ‌క్రం తిప్పాల్సిన అజిత్ ను అడ్డుకున్న‌ది ఎవ‌రు.. తెర వెన‌క ఏం జ‌రిగింది?

kavya N

Chiranjeevi-Balakrishna: చిరంజీవి రిజెక్ట్ చేసిన క‌థతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన బాల‌య్య‌.. ఇంత‌కీ ఏ సినిమా అంటే?

kavya N

G V Prakash Kumar: ఇండ‌స్ట్రీలో మ‌రో విడాకులు.. 11 ఏళ్ల వైవాహిక బంధానికి స్వ‌స్తి ప‌లికిన యువ హీరో!

kavya N

Karthika Deepam 2 May 14th 2024 Episode: కార్తీక్ పై సీరియస్ అయిన శ్రీధర్.. జ్యోత్స్న కి నూరిపోసిన పారు..!

Saranya Koduri

Krishna Mukunda Murari May 14 Episode 469: భవానీ దేవి ముందు ముకుంద నటన.. ఆదర్శ ఆనందం.. తల్లి కాబోతున్న ముకుందతో ఆదర్శ్ పెళ్లి..?

bharani jella

Nuvvu Nenu Prema May 14 Episode 623:కోట నుండి బయటికి వచ్చిన విక్కి.. కష్టాల్లోకి విక్కీ ఫ్యామిలీ..అరవింద్ ను నమ్మించిన కృష్ణ.. దివ్యతో పెళ్లికి రెడీ..

bharani jella

Brahmamudi May 14 Episode 409: అనామిక తన భార్య కాదని చెప్పిన కళ్యాణ్.. ఆఫీస్ కి మళ్ళీ రాజ్ వెళ్ళనున్నాడా? మాయ కోసం కావ్య వేట..

bharani jella

Sridevi Drama Company: అమ్మాయిలాగా ఉన్నాడు.. పెళ్లి చేసుకోవద్దు.. జబర్దస్త్ కమెడియన్ ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Ashika Gopal: ఆన్ స్క్రీన్ లో పద్ధతి కి చీర కట్టినట్టు.. ఆఫ్ స్క్రీన్ లో బికినీతో రచ్చ.. త్రినయని సీరియల్ నటిపై ట్రోల్స్..!

Saranya Koduri

Janaki kalaganaledu: మరోసారి గుడ్ న్యూస్ చెప్పిన సీరియల్ కపుల్ విష్ణు – సిద్దు.. ఆనందంలో మునిగి తేలుతున్న అభిమానులు..!

Saranya Koduri

Pavitra Jayaram: నా తల్లిప్రాణాలు తీసింది వాళ్లే.. నిజాలను బయటపెట్టిన సీరియల్ యాక్ట్రెస్ పవిత్ర కూతురు..!

Saranya Koduri

Trinayani: ఒక్కసారి నన్ను మావా అని పిలవవే.. త్రినయని నటి మరణం అనంతరం ఎమోషనల్ ట్వీట్ పెట్టిన భర్త..!

Saranya Koduri

Sirisha: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బర్రెలక్క వీడియో.. చనిపోవాలనిపిస్తుంది అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N