NewsOrbit
Entertainment News Telugu TV Serials

Guppedantha Manasu December 30 2023 Episode 960: రిషి వసుధారకు ఫోన్ చేసి తను ఎక్కడ ఉన్నాడు అనే ఇన్ఫర్మేషన్ ఇస్తాడా లేదా.

Guppedantha Manasu Today Episode December 30 2023 Episode 960 Highlights

Guppedantha Manasu December 30 2023 Episode 960:  భద్ర ఎలాగైనా ఈ రోజు నైట్ కు సార్ నాకు అప్పగించిన పని పూర్తి చేయాలి అనుకుంటూ వసుధార అనుపమ పడుకున్న టైం చూసి వసుధారను కిడ్నాప్ చేయడానికి తన గదిలోకి వెళ్తే ఇద్దరూ ఒకే దగ్గర పడుకుని ఉంటారు అందులో ఎవరు వసుధారో ఎవరు అనుపమ తెలియక భద్ర ఇద్దరిలో ఒకరికి మొత్తం మందు పెట్టి తీసుకుని వెళుతుంటాడు అదే టైంలో వసుధారకు మెలకువ వచ్చి చూస్తే పక్కన అనుపమ కనిపించదు వెంటనే వసుధారాలేచి మహేంద్ర గది దగ్గరికి వెళ్లి మామయ్య మామయ్య పక్కన అనుపమ మేడం కనిపించడం లేదు అని చెబుతుంది. మహేంద్ర ఏంటమ్మా నువ్వు చెప్పేది అనుపమ ఈ టైంలో ఎటు వెళుతుంది అంతా వెతికావా అని అడుగుతాడు. వస్తదారా అంతా వెతికాను మామయ్య అనుపమ మేడం ఎక్కడ కనిపించడం లేదు అని చెబుతుంది.భద్రవసుధార గొంతు విని అదేంటి నేను కిడ్నాప్ చేసింది వసుధారని కాదా అని చూస్తే అనుపమ కనిపిస్తుంది ఓ మై గాడ్ నేను వసుధారా అనుకుని అనుపమ మేడం ను కిడ్నాప్ చేశానా చ ఎలా మిస్సయింది

Guppedantha Manasu Today Episode December 30 2023 Episode 960 Highlights
Guppedantha Manasu Today Episode December 30 2023 Episode 960 Highlights

ఎలాగైనా ఇప్పుడు తప్పించుకోవాలి అనుకొని ఒరేయ్ వెధవల్లారా ఆగండి రా ఆగండి నేనుండగా మీరు ఈ ఇంట్లోకి ఎలా వచ్చారు అంటూ ఏమీ తెలియనట్లు మళ్లీ అనుపమను తీసుకుని మహేంద్ర వసుదారులకు అప్పగిస్తాడు. మహేంద్ర ఏంటి భద్ర ఎవరు వాళ్ళుఅని అడుగుతాడు భద్ర ఎవరో తెలియదు సార్ ఇప్పుడే నేను వాళ్లని తరిమి అనుపమ మేడంని తీసుకువచ్చాను అంటూ నేనుండగా మీ దగ్గరికి ఎవరూ రాలేరు సార్ చెబుతాడు.మహేంద్ర అనుపమ అనుపమ కళ్ళు తెరువు ఒకసారి చూడు అని పిలిస్తే అనుపమ కళ్ళు తెరవదు.వసుధార మామయ్య తనకి మత్తుమందు ఇచ్చినట్టున్నారు ఆగు మొహం మీద నీళ్లు చల్లితే తెలుస్తుంది అని బాటిల్ లో నీళ్లు తీసుకువచ్చి అనుపమ మొహం మీద చల్లుతారు అనుపమ ఒక రెండు నిమిషాల తర్వాత స్పృహలోకి వచ్చి ఏంటి మహేంద్ర ఏం జరిగింది? నేనేంటి ఇక్కడ ఉన్నాను అని అడుగుతుంది.వసుధారా మేడం ఎవరో మిమ్మల్ని కిడ్నాప్ చేసి తీసుకు వెళుతుండగా ఇదిగో భద్రా మిమల్ని కాపాడి తీసుకువచ్చాడు అని చెప్తుంది.

Guppedantha Manasu Today Episode December 30 2023 Episode 960 Highlights
Guppedantha Manasu Today Episode December 30 2023 Episode 960 Highlights

అనుపమ అదేంటి మహేంద్రా నన్ను కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరుకుంటుంది. మహేంద్ర అవునా అనుపమ అసలు నిన్ను కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికీ లేదు కానీ ఈ పని ఎవరు చేశారంటావ్ అని అడుగుతాడు. అనుపమ డౌట్ లేదు మహేంద్ర ఆ వెధవలు కచ్చితంగా మన వసుధార కోసమే అయ్యుంటారు మిస్ అయ్యి నన్ను తీసుకువెళ్లారు మళ్లీ మధ్యలో వదిలిపెట్టారు అంతే అని చెబుతుంది.మహేంద్ర అవును వసుధారా వాళ్లు నిన్ను కిడ్నాప్ చేయడానికి వచ్చి ఉంటారు నువ్వు ఇప్పటినుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి అని అంటాడు.

Guppedantha Manasu Today Episode December 30 2023 Episode 960 Highlights
Guppedantha Manasu Today Episode December 30 2023 Episode 960 Highlights

కట్ చేస్తే రిషి నిద్రలో రౌడీలు తన కోసము వచ్చినట్లు వసుధారను చంపేస్తాను నువ్వు మాకు లొంగిపోతే వస్తదారని వదిలిపెడతాను అని వార్నింగ్ ఇచ్చినట్లు కలగంటూ ఉలిక్కిపడతాడు. అది విన్న ముసలవ్వ దగ్గరికి వచ్చి అయ్యా ఏమైంది నాయన నీకు నీ భార్య గుర్తుకు వస్తుందా అయినా సరే బాబు ఒక రెండు రోజులు నువ్వు ఎటు కదలకుండా ఈ వైద్యం చేసుకుంటేనే నువ్వు కోలుకుంటావు లేదంటే కష్టం అవుతుంది బాబు చెబుతుంది.రిషి లేదమ్మా నేను ఎలాగైనా ఇంటికి వెళ్ళాలి లేదంటే అక్కడ వసుధారా చాలా బాధపడుతుంది. నాకోసం ఎక్కడ తిరుగుతుందో ఏంటో అని అవ్వ మీ దగ్గర ఏమైనా ఫోన్ ఉందా ఇంటికి ఫోన్ చేసుకొని ఇస్తాను అని అంటాడు. ముసలావిడ భర్త బాబు మా దగ్గర అలాంటి ఫోన్లు ఏమీ లేవు అయ్యా అంటాడు ముసలావిడ అయ్యో ఎందుకు అలా అంటావు మన దగ్గర లేకపోతే అడిగా ఆ పొలంలో పనిచేసే వాళ్ళ దగ్గర ఉందేమో అడిగి తీసుకురా పో అని చెబుతుంది. ముసలావిడ భర్త అలాగే అడిగి తీసుకొస్తాను బాబు నువ్వు మంచం మీద నుంచి దిగకు అని చెప్పి వెళతాడు.

Guppedantha Manasu Today Episode December 30 2023 Episode 960 Highlights
Guppedantha Manasu Today Episode December 30 2023 Episode 960 Highlights

కట్ చేస్తే శైలేంద్ర భద్ర కి ఫోన్ చేస్తాడు. భద్ర హలో చెప్పండి సార్ ఈ టైంలో ఫోన్ చేశారేంటి అని అడుగుతాడు. శైలేంద్ర ఎందుకంటే నీతో మాట్లాడాలని కోరిక పుట్టి ఫోన్ చేశాను రా వెధవ ఈ టైంలో ఎందుకు చేస్తారు నీకు చెప్పిన పని ఎంతవరకు వచ్చింది ఆ వసుధారని లేపేసావా లేదా అని అడుగుతాడు. భద్ర లేదు సార్ కిడ్నాప్ చేశాను కానీ చీకట్లో ఎవరో తెలియక అనుపమ మేడంని కిడ్నాప్ చేశాను మళ్లీ ఎటు అనుమానం రాకుండా తీసుకువెళ్లి అప్పగించాను ఇప్పుడు వాళ్ళకి నామీద ఇంకా నమ్మకం ఎక్కువగా పెరిగిపోయింది వాళ్ల నన్ను బాగా నమ్ముతున్నారు త్వరలోనే నా పని పూర్తి చేసుకుంటాను అని చెబుతాడు. శైలేంద్ర ఏ చి ఆపు నీ మాటలే సరిపోతున్నాయి పని మాత్రం అవడం లేదు నీకు చెప్పిన పని ఎంత త్వరగా పూర్తి చేసుకుంటే అంత మంచిది అని ఫోన్ కట్ చేసి వెళతాడు.

Guppedantha Manasu Today Episode December 30 2023 Episode 960 Highlights
Guppedantha Manasu Today Episode December 30 2023 Episode 960 Highlights

ధరణి చ ఈయన ఈ జన్మకి మారడు నేను ఎక్కడ వింటాను అని అటు పక్కకు వెళ్లి మాట్లాడుతున్నాడు చూస్తానండి మీ ఆటలు ఇంకెన్నాళ్లు సాగుతాయో చూస్తాను నీలాంటి వాళ్లు ఈ భూలోకంలో బ్రతకడానికి వీలు లేదు త్వరలోనే నీ ఆటలకు ఆనకట్ట వేసే రోజు వస్తుంది చూస్తూ ఉండు అంటూ అనుకుంటూ శైలేంద్రను చూసి ఏమీ తెలియనట్లు పడుకున్నట్లు నటిస్తుంది ధరణి. శైలేంద్ర వచ్చి ధరణిని చూసి ఏంటి ధరణి పడుకుందా నటిస్తుందా నేను మాట్లాడిందంతా వినేసిందా ఏంటి అని ధరణి ధరణి ధరణి పడుకున్నావా లేదా అని పిలుస్తాడు ధరణి మనసులో మీరు ఎంత అరిచిన నేను లేవని దాకా లేవని పలకనుగాక పలకను నీ మనసులో అనుకుంటుంది ధరణి.శైలేంద్ర ఎంత పిలిచినావు కానీ లేవకపోవడంతో హమ్మయ్య ధరణి నిజంగానే నిద్రపోయింది అని పడుకుంటాడు శైలేంద్ర

Related posts

OTT Actress: ఒక్క వెబ్ సిరీస్ కు రూ. 250 కోట్లు రెమ్యున‌రేష‌న్‌.. ఓటీటీల్లో హైయెస్ట్ పెయిడ్‌ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత భ‌ర్త గౌత‌మ్ కు కాజ‌ల్ చూపించిన ఫ‌స్ట్ మూవీ ఏదో తెలుసా..?

kavya N

NTR: హ్యాపీ బ‌ర్త్‌డే ఎన్టీఆర్‌.. యంగ్ టైగ‌ర్ గురించి ప్ర‌తి అభిమాని తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే!

kavya N

Karthika Deepam 2 May 20th 2024 Episode: కార్తీక్ పై నుప్పులు చిందిన దీప.. కాంచనని నిలదీసి కడిగేసిన జ్యోత్స్న..!

Saranya Koduri

Brahmamudi May 20 Episode 414: మాయ జోలికి వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చిన రాజ్.. భర్తకి సవాల్ చేసిన కావ్య.. సుభాష్ పశ్చాత్తాపం.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 20 Episode 628: కృష్ణ నిజస్వరూపం అరవింద కు చెప్పిన విక్కి.. విక్కీని అవమానించిన అరవింద..గుడిలో నిజం తెలుసుకున్న అరవింద ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 20 Episode 474: అబార్షన్ చేయించుకున్న ముకుంద.. కృష్ణ మురారిల కోపం.. ముకుందని కొట్టిన కృష్ణ.. ముకుంద బ్లాక్మెయిల్..

bharani jella

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N