NewsOrbit
Entertainment News Telugu TV Serials

Mamagaru December 30 2023 Episode 96: గంగని బైక్ మీద ఎక్కించుకోవడానికి గంగాధర్ పడుతున్న తిప్పలు..

Mamagaru Today Episode December 30 2023 Episode 96 Highlights

Mamagaru December 30 2023 Episode 96: దేవమ్మ బాగా ఆకలి వేస్తుంది అన్నం పెట్టు అని చ0గయ్య అంటాడు. దేవమ్మ అన్నం వడ్డిస్తుంది. అన్నం తింటున్న చ0గయ్య ఏంట్రా అందరూ అలా డల్ గా ఉన్నారు మికు ఆకలిగా లేదా అన్నం తినండి అని చ0గయ్య అంటాడు. అదేంటండీ గంగా గంగాధర్ ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు వాళ్ల గురించి పట్టించుకోరా అని దేవమ్మ అంటుంది. వాళ్లు బాధపడుతున్నారని మనం కూడా అయ్యో అయ్యో అని గుండెలు బాదుకుని ఏడవాలా వాళ్లే కలుస్తారులే అని చ0గయ్య అంటాడు.

Mamagaru Today Episode December 30 2023 Episode 96 Highlights
Mamagaru Today Episode December 30 2023 Episode 96 Highlights

ఎలా కలుస్తారు నాన్న వాళ్ళు ఇద్దరు చాలా దూరంగా ఉంటున్నారు వాళ్లని కలపాలని మేము ఎంత ప్రయత్నించినా మాకు బుర్రకు తట్టడం లేదు అని సుధాకర్ అంటాడు. వాళ్ళు ఏమైనా శత్రుదేశాల భార్యాభర్తలే కదా కలుస్తారులే అని చ0గయ్య అంటాడు. ఎలా నాన్న మేము నిన్నటి నుంచి వాళ్ళని కలపాలని ఎంత ఆలోచించినా ఒక ఐడియా కూడా రావట్లేదు మీరే ఏదో ఒక ప్లాన్ వేయండి అని పాండురంగ అంటాడు. వాళ్ళిద్దరినీ కలపాలి అంతే కదా వసంత గంగని గంగాధర్ ని వెల్లి పిలుచుకు రా అని చ0గయ్య అంటాడు. వసంత వెళ్లి గంగని గంగాధర్ ని పిలుచుకు వస్తుంది. కట్ చేస్తే,

Mamagaru Today Episode December 30 2023 Episode 96 Highlights
Mamagaru Today Episode December 30 2023 Episode 96 Highlights

చూడమ్మా గంగ మనం మహిళా సంఘం లో బిజినెస్ చేద్దామనుకున్నాం కదా ఆ బిజినెస్ చేయాలంటే ఏం కావాలి దానికి ఒక రూమ్ కావాలి కదా వెతికి పెట్టు అని చ0గయ్య అంటాడు. మామగారు కొబ్బరి తోటలు ఇక్కడ చాలా ఎక్కువగా ఉంటాయి కొబ్బరి పీచుతో బొమ్మలు ఆట వస్తువులు తాడులు బట్టలు లాంటివి తయారు చేయొచ్చు అవి పరివర్ణానికి హానికరం కాదు కాబట్టి గవర్నమెంట్ కూడా ఒప్పుకుంటుంది మనకు ఖర్చు కూడా తక్కువ ఉంటుంది ఆదాయం ఎక్కువ ఉంటుంది అని గంగా చెప్తుంది. అయితే నువ్వు ఆ బిజినెస్ పెట్టడానికి ఒక మంచి రూమ్ వెతుకమ్మ అందరికీ అందుబాటులో ఉండాలి అని చ0గయ్య అంటాడు. అలాగే మామయ్య అని గంగా వెళ్ళిపోతుంది. నాన్న వాళ్ళిద్దరిని కలపమ అంటే నువ్వు పని చెప్తావ్ ఏంటి అని సుధాకర్ అంటాడు. రేయ్ ఇంట్లో కూర్చుంటే దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు పనిలో పడితేనే కదా కలిసిపోతారు అందుకే గంగాధర్ నువ్వు రేపు గంగని తీసుకొని రూమ్ వెతకండి అని చ0గయ్య అంటాడు. నాన్న నీ తెలివే తెలివి ఇలాంటి ఆలోచన నీకు ఎలా వస్తాయి నాన్న అని పాండురంగ అంటాడు. నేను చ0గయ్యనురా పాండురంగని కాదు అని చ0గయ్య అంటాడు. కట్ చేస్తే,

Mamagaru Today Episode December 30 2023 Episode 96 Highlights
Mamagaru Today Episode December 30 2023 Episode 96 Highlights

గంగాధర్ వాళ్ళ ఫ్రెండ్ బండి తీసుకువచ్చి గంగ రా వెళ్దాం రూమ్ చూడడానికి అని అంటాడు. నేను రాను అని గంగా అంటుంది. ఇంతలో శ్రీకాంత్ బయటికి వెళుతూ ఉండగా శ్రీకాంత్ నన్ను రామాలయం దగ్గర డ్రాప్ చెయ్ అని గంగా అడుగుతుంది. అలాగే వదిన అని శ్రీకాంత్ అంటాడు. ఇంతలో సుధాకర్ పాండురంగ వచ్చి రేయ్ వాళ్ళిద్దరూ భార్యాభర్తలు మాట్లాడుకోవట్లేదు వాళ్ళిద్దరని వెళ్ళనివ్వరా నువ్వెందుకు ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిందని చెప్పి నువ్వు వెళ్ళిపో అని పాండురంగ అంటాడు. ఇంతలో ఫోన్ వచ్చినట్టు యాక్టింగ్ చేసి శ్రీకాంత్ తప్పించుకొని వెళ్ళిపోతాడు. గంగ వాడు ఆఫీస్ కి వెళ్ళిపోయాడు కదా నేను డ్రా చేస్తాను ఎక్కు  బైకు అని గంగాధర్ అంటాడు. అవసరం లేదు నేను ఆటో బుక్ చేసుకుని వెళ్ళిపోతాను అని గంగా వెళ్ళిపోతుంది. రేయ్ ఇంత కష్టపడి నీకు అవకాశం ఇస్తే భార్యని బైక్ మీద ఎక్కించుకోలేదు నువు వేస్ట్ ఫెలోవి రా అని వాళ్ళ అన్నయ్యలు తిట్టి వెళ్ళిపోతారు. కట్ చేస్తే,

Mamagaru Today Episode December 30 2023 Episode 96 Highlights
Mamagaru Today Episode December 30 2023 Episode 96 Highlights

గంగ ఆటోలు ఎక్కి వెళ్ళిపోతుండగా ఒక దగ్గర ఆటో ఆగిపోతుంది. ఏమైంది బాబాయ్ అని గంగా అడుగుతుంది. అమ్మ ఆటో స్టార్ట్ కావట్లేదు నువ్వు వేరే ఆటోలో వెళ్ళిపో అమ్మ అని అతను అంటాడు. గంగా ఆటో దిగి ఆటో కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇంతలో గంగాధర్ వచ్చి మేడం లిఫ్ట్ కావాలా ఉపయోగించుకోండి అని అంటాడు. నేను ఎక్కనని చెప్పాను కదా అని నడుచుకుంటూ వెళ్ళిపోతుంది గంగ.ప్లీజ్ గంగ బైక్ ఎక్కువ గంగాఅని వెనకాల వెళుతూ ఉంటాడు గంగాధర్. అలా వెళ్తూ ఉండగా ఒక రౌడీ గంగాధర్ బైకును పట్టుకొని ఏంట్రా నా వీధిలోనే ఒక అమ్మాయిని వెంబడిచ్చి వేధిస్తూ ఉంటావా నీకెంత ధైర్యం రా అని కొట్టబోతాడు. అన్న ఆ అమ్మాయి నా భార్య తను మాట్లాడలేదు అందుకే నేను తనను బైక్ మీద ఎక్కమని అడుగుతున్నాను గంగా ప్లీజ్ గంగా అతనికి చెప్పు గంగ మనిద్దరం భార్యాభర్తలమనీ గంగాధర్ అంటాడు. అన్న అతను ఎవరో నాకు తెలియదు అని గంగా అంటుంది. నా ముందే అబద్ధాలు చెప్తావా రా అని అతను గుద్దబోతుంటే గంగ వచ్చి నిజమేనండి ఆయన చెప్పింది మేమిద్దరం భార్యాభర్తలమే వదిలేయండి అని అంటుంది. ఆ రౌడీ వెళ్లిపోతాడు. గంగ మల్లి నడుస్తూ వెళ్ళిపోతూ ఉండగా ఇంకొక అతను వచ్చి మేడమ్ లిఫ్ట్ కావాలా బైక్ ఎక్కండి అని అడుగుతాడు. గంగాధర్ రేయ్ తను నా భార్య నా బైక్ ఎక్కుతుంది ప్లీజ్ గంగ ఎక్కువ గంగా అని బ్రతిమలాడుతాడు వెంటనే గంగా ఆలోచించి గంగాధర్ బైక్ ఎక్కి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే,

Mamagaru Today Episode December 30 2023 Episode 96 Highlights
Mamagaru Today Episode December 30 2023 Episode 96 Highlights

వసంత కి ఆఫీస్ నుంచి ఫోన్ వస్తుంది మేడం మీరు వెంటనే ఆఫీస్కి రావాలి సార్ చెప్పాడు ఏదో అర్జెంటు కేసు మాట్లాడాలంట అని అంటాడు. ఆన్లైన్లో మాట్లాడడం కుదరదా అని వసంత అంటుంది. లేదు మేడం ఇది ఆన్లైన్లో మాట్లాడే కేసు కాదు డైరెక్ట్ కలిసి మాట్లాడాలని సార్ చెప్పాడు మీరు అర్జెంటుగా రండి మేడం అని అతను అంటాడు. సరే వస్తాను అని వసంత ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి వసంత మీ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిందా ఆఫీస్ కి ఎలా వెళ్తాం నాన్న బయటి నుంచి ఇంటికి వస్తే నాన్న అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేము ఇప్పుడు ఎలా అని సుధాకర్ అంటాడు. మామయ్య గారు ఎలాగూ బయటికి వెళ్లారు కాబట్టి ఆయన వచ్చేలోపు వచ్చేద్దామండి పదండి ప్లీజ్ అని వసంత అంటుంది. అలాగే వసంత అని సుధాకర్ బైక్ తీస్తాడు. వసంత వెళ్దామని బయలుదేరి ఆఫీస్ కి వెళ్లేసరికి అక్కడ చ0గయ్య కనిపిస్తాడు..

Related posts

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N

Tollywood: టాలీవుడ్ కు మే 9 ఎందుకంత‌ స్పెష‌ల్‌.. అస‌లీ రోజు ప్ర‌త్యేక‌త ఏంటి..?

kavya N

Sai Pallavi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. చైల్డ్ ఆర్టిస్ట్ గా సాయి ప‌ల్ల‌వి చేసిన సినిమాలేంటి.. హీరోయిన్ గా ఛాన్స్ ఎలా వ‌చ్చింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత సినిమాల ఎంపిక‌లో భ‌ర్త కండీష‌న్‌.. తొలిసారి నోరు విప్పిన కాజ‌ల్!

kavya N

Brahmamudi May 09 Episode 405:బాబు తల్లితో కొడుక్కి పెళ్లి చేస్తానన్న ఆపర్ణ.. కావ్యకి అన్యాయం.. పుట్టింటికి శాశ్వతంగా వెళ్ళానున్న అపర్ణ..రేపటి ట్వీస్ట్?

bharani jella

Nuvvu Nenu Prema May 09 Episode 619:కృష్ణ ని కొట్టిన విక్కీ.. భర్తకు అవమానం భావించిన అరవింద.. ఇంటి నుండి శాశ్వతంగా వెళ్లిపోయిన అరవింద..

bharani jella