NewsOrbit
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Guntur Kaaram: మహేష్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్…ఏపీకి షిఫ్ట్ అయిన “గుంటూరు కారం” ప్రీ రిలీజ్ ఈవెంట్.. ప్లేస్ ఎక్కడ అంటే..??

Guntur Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన “గుంటూరు కారం” ఈ నెల 12వ తారీకు విడుదల కానుంది. సంక్రాంతి పండుగ కానుకగా విడుదల కాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన సినిమా కావటంతో మహేష్ ఫ్యాన్స్.. తెగ సంబరపడిపోతున్నారు. గతంలో అతడు, ఖలేజా సినిమాలతో మహేష్ నీ చాలా కొత్తగా చూపించడం జరిగింది. ఇప్పుడు “గుంటూరు కారం”లో పూర్తిగా మాస్ యాంగిల్ లో మహేష్ నీ చూపిస్తున్నారు. ఈ సినిమా కోసం మహేష్ బీడీలు కూడా తాగటం జరిగింది. ఇప్పటివరకు ఈ సినిమాకి సంబంధించి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్, టీజర్ అన్ని ఆకట్టుగా నిన్న విడుదలైన “గుంటూరు కారం” ట్రైలర్ మరింతగా ఆకట్టుకునే విధంగా ఉంది. ట్రైలర్ యూట్యూబ్ లో రన్నింగ్ లో ఉంది.

Good news for Mahesh fans Guntur Kaaram pre release event organized in Andhra Pradesh

మహేష్ గుంటూరు యాసలో పలికిన మాస్ డైలాగులకి… థియేటర్లు దద్దరిల్లిపోవడం గ్యారంటీ. ముఖ్యంగా హీరోయిన్ శ్రీలీలతో… గట్టిగా రొమాన్స్ ట్రాక్ సినిమాలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం త్రివిక్రమ్ భారీ తారాగణం తీసుకోవడం జరిగింది. గుంటూరు కారం విడుదలకు ఇంకా నాలుగు రోజులు మాత్రమే ఉంది. ఈ క్రమంలో జనవరి ఆరవ తారీకు జరగాల్సిన ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ కావడంతో ఫ్యాన్స్ ఫుల్ నిరాశకు గురికావడం జరిగింది. హైదరాబాద్ యూసఫ్ గూడా పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో నిర్వహించాల్సి ఉండగా చివరి క్షణంలో భద్రత సమస్యల కారణంగా తెలంగాణ ప్రభుత్వం పరిమిషన్ రద్దు చేయడం జరిగింది.

Good news for Mahesh fans Guntur Kaaram pre release event organized in Andhra Pradesh

దీంతో ఇప్పుడు జనవరి 9వ తారీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంటూరులో… “గుంటూరు కారం” ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మేకర్స్ ముహూర్తం ఫిక్స్ చేశారు. గుంటూరులోని నంబూరు క్రాస్ రోడ్స్ వద్ద బహిరంగ ప్రదేశంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఏపీ ప్రభుత్వాన్ని సినిమా యూనిట్ కోరగా అనుమతి లభించింది. నేను రెండు తెలుగు రాష్ట్రాల నుండి మహేష్ ఫ్యాన్స్ గుంటూరులో జరగబోయే ఈ వేడుకలో పాల్గొనటానికి రెడీ అవుతున్నారు.

Related posts

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri

Anchor Varshini: మానవ రూపం అసూయపడే అందం.. కానీ.. చేతిలో అవకాశాలు నిల్..!

Saranya Koduri

Tollywood: తెరపై సాఫ్ట్.. సోషల్ మీడియాలో మాత్రం బేవచ్చం.. ఏంటి గురు ఇది..!

Saranya Koduri

Manasu Mamatha: సీరియల్ యాక్టర్ శిరీష విడాకులు వెనక స్టార్ హీరో హస్తం..?

Saranya Koduri

Siddhu Jonnalagadda: టిల్లు స్క్వేర్ స‌క్సెస్ తో భారీగా పెరిగిన సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ రెమ్యున‌రేష‌న్‌.. ఇప్పుడెన్ని కోట్లంటే..?

kavya N

Karthika Deepam 2 May 18th 2024 Episode: సౌర్యని స్కూల్లో చేర్పిస్తూ ఫాదర్గా సంతకం పెట్టిన కార్తీక్.. పారుపై సీరియస్ అయినా దీప..!

Saranya Koduri

Serial Actor Chandrakanth: ప‌విత్ర‌తో ఐదేళ్లుగా స‌హ‌జీవ‌నం.. క‌ట్టుకున్న భార్య‌కు అన్యాయం.. చంద్రకాంత్ గురించి వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N