NewsOrbit
Entertainment News Telugu TV Serials

Guppedantha Manasu January 11 2024 Episode 970: రిషి వసుధార వాళ్ళ నాన్న ఇంట్లో ఉన్నాడని శైలేంద్ర కనిపెడతాడా లేదా.

Guppedantha Manasu Today Episode January 11 2024 Episode 970 Highlights

Guppedantha Manasu  January 11 2024 Episode 970: శైలేంద్ర అదేంటి తాత నన్ను ఎందుకు పడుకోమంటున్నారు అని అడుగుతాడు ముసలి తాత అదే బాబు నువ్వు బోర్లా పడుకుంటే నీ నడుముకి నేను మసాజ్ చేయాలి కదా అందుకే నువ్వు బోర్లా తిరిగి పడుకో అని చెబుతాడు తాత. ముసలవ్వ అవును బాబు బోర్లా పడుకుంటేనే నడుముకి మసాజ్ మంచిగా చేయగలుగుతాము నువ్వు పడుకో అంటూ శైలేంద్ర ను బలవంతంగా పడుకోబడతారు. తర్వాత తాత వెళ్లి ఒక కర్ర తీసుకొని వస్తాడు. అది చూసిన శైలేంద్ర అదేంటి తాత కర్ర తీసుకువచ్చావు అని అడుగుతాడు. ముసలి తాత ఈ కర్రతోనే నీకు మసాజ్ చేయాలి బాబు అంటూ ఆ కర్ర తీసుకుని శైలేంద్రను నడుము మీద విపు మీద కొట్టడం స్టార్ట్ చేస్తాడు. శైలేంద్ర వొద్దు తాత అంత గట్టిగా కొట్టమాకు నాకు నొప్పి తగ్గిపోయింది ఇక వద్దు చాలు మీ ట్రీట్మెంట్ చాలా బాగుంది. ఇక నాకు ఏ పసరు మందు ఏ కర్ర దెబ్బలు నాకు అవసరం లేదు ఆపండి తాత అని మొత్తుకుంటూ ఉంటాడు శైలేంద్ర.ముసలవ్వ అయ్యో బాబు అప్పుడే ఆపితే ఎలా ఇంకాసేపు కొడితేనే నీ నడుము నరాలు అన్ని చక్కబడుతాయి లేదంటే చచ్చు పడిపోతాయి నువ్వు అలాగే కదలకుండా పడుకో అని ముసలివ్వ శైలేంద్రను కదలకుండా పట్టుకుంటుంది.

Guppedantha Manasu Today Episode January 11 2024 Episode 970 Highlights
Guppedantha Manasu Today Episode January 11 2024 Episode 970 Highlights

ముసలి తాత ఆ కర్రితోని శైలేంద్రను చితక బాధతాడు. శైలేంద్ర అవును తాత ఇక ట్రీట్మెంట్ అయిపోయినట్లే కదా నేను వెళ్లొచ్చు కదా అంటాడు తాత అయ్యో అదేంటి బాబు ఇంకొక అసలైన ట్రీట్మెంట్ ఉంది అని అంటాడు శైలేంద్ర ఏంటి దాదా ట్రీట్మెంట్ అని అడుగుతాడు తాత కుర్చీని మలిచి అని చెప్పబోతుండగా శైలేంద్ర వద్దు తాత ఆ కుర్చీ ద్వారా నువ్వు చేసే ప్రయోగం నాకు ఏమీ అవసరం లేదు నువ్వు చేసిన ఈ నాటు వైద్యం నాకు చాలా బాగా పనిచేసింది ఇక ఆ కుర్చీ వైద్యం నాకు అవసరం లేదు నేను వెళ్లొస్తాను అని అంటాడు ముసలవ్వ అయ్యో బాబు అప్పుడే వెళ్తానంటే ఎలా చెప్పు ఈ కుర్చీ ట్రీట్మెంట్ కూడా అయిపోతే ఇక నీకు జీవితంలో ఎలాంటి నడుము నొప్పి రాదు అని అంటుంది. శైలేంద్ర భయపడుతూ అవ్వ నేను నిజమే చెబుతున్నాను మీ ట్రీట్మెంట్ నాకు చాలా బాగా పనిచేసింది నాకు బాగా నచ్చింది ఇక నేను వెళ్ళొస్తాను ఒక ప్రశ్న అడుగుతాను దానికి సమాధానం చెప్పండి ఈ ఫోటోలో ఉన్న అతను రిషి ఇతన్ని మీరు ఎక్కడైనా చూశారా ఇతను ఇక్కడికి వచ్చాడా అని అడుగుతాడు. ముసలవ్వ అయ్యో బాబు ఈ బాబు ఇక్కడ కి రాలేదు ఇతన్ని మేము ఎప్పుడూ చూడలేదు కూడా అని అంటుంది. తాత కూడా అదే సమాధానం చెబుతాడు. శైలేంద్ర అవునా బాగా గుర్తు తెచ్చుకోండి తాత ఈ ఫోటోలో ఉన్న అతన్ని మీరు చూడలేదా మీకు ఇతను ఎక్కడ కనిపించలేదా అని అడుగుతాడు. ముసలవ్వ తాత నిజంగా చెబుతున్నాము బాబు అతన్ని మేము చూడలేదు అని చెబుతారు.

Guppedantha Manasu Today Episode January 11 2024 Episode 970 Highlights
Guppedantha Manasu Today Episode January 11 2024 Episode 970 Highlights

కట్ చేస్తే దేవయాని ఇద్దరినీ ధరణి ఎక్కడున్నావ్ శైలేంద్ర కనిపించడం లేదు నీకు ఏమైనా చెప్పాడ తను చాలాసేపటి నుంచి ఇంట్లో కనిపించడం లేదు ఎటు వెళ్ళాడు నీకేమైనా తెలుసా అని అడుగుతుంది.ధరణి అయ్యో అత్తయ్య ఎటు వెళ్లాడో నాకెందుకు చెబుతాడు చెప్పండి మీరు ఎటు వెళ్తున్నారు అని నేను అడిగితే నీకు అవసరమా నీకు నేనెందుకు చెప్పాలి అని అంటాడు మీరేమో బయటికి వెళ్లే భర్తని అలాగేనా అడిగేది అని మీరు బెదిరిస్తారు మరి అలాంటప్పుడు నేను ఇంకా మళ్ళీ ఎలా అడుగుతాను అత్తయ్య ఆయన ఎటు వెళ్ళాడో నాకు తెలియదు అంటుంది ధరణి. దేవయాని నిన్ను అడిగాను చూడు అది నా బుద్ధి తక్కువ అంటూ శైలేంద్రకు ఫోన్ చేస్తుంది దేవయాని. శైలేంద్ర ఫోన్ ముసలవ్వ ఎత్తి మాట్లాడుతుంది హలో ఎవరమ్మా మాట్లాడేది అని అనగా.దేవయాని షాక్ అవుతుంది. మీరెవరు నా కొడుకు ఫోను మీరు ఎందుకు ఎత్తారు అని అడుగుతుంది. ముసలవ్వ ఇదిగో అమ్మ నీ కొడుక్కి నడుము నొప్పి అని మా దగ్గరికి వచ్చాడు నేను నాటు వైద్యం చేస్తున్నాము అని చెబుతుంది ముసలవ్వ. దేవయాని షాక్ అయ్యి ఏంటి నా కొడుక్కి నడుము నొప్పా మీ దగ్గరికి వచ్చాడా ఏది ఒకసారి ఫోన్ ఇవ్వు అని అంటుంది.

Guppedantha Manasu Today Episode January 11 2024 Episode 970 Highlights
Guppedantha Manasu Today Episode January 11 2024 Episode 970 Highlights

ముసలవ్వ శైలేంద్రకు ఫోన్ ఇవ్వబోతుండగా శైలేంద్ర మామ్ ఇప్పుడు నేను నీతో మాట్లాడే పరిస్థితిలో లేను నేను తర్వాత కాల్ చేస్తాను నువ్వు ఫోన్ పెట్టి అని అంటాడు శైలేంద్ర.దేవయాని అదేంటి నాన్న శైలేంద్ర నీకు నడుము నొప్పి వచ్చిందని నాకెప్పుడూ చెప్పలేదే అని అంటుంది. శైలేంద్ర నాకు ఇప్పుడే తెలిసింది మామ్ నడుము నొప్పి ఇలా కూడా తెచ్చుకోవచ్చు అని దానికి తగిన మందు ట్రీట్మెంట్ ముసలవ్వ తాత బాగా చేస్తున్నారు నేను త్వరలోనే ఇంటికి వస్తాను కాని నువ్వు ఫోన్ పెట్టేయ్ అని అంటాడు శైలేంద్ర.దేవయాని సరే నాన్న జాగ్రత్తగా వచ్చి అని అంటుంది.ధరణి అత్తయ్య ఆయన అలా అరుస్తున్నాడు ఏంటి ఆయనకు ఏమైనా ప్రమాదం పొంచి ఉందేమో అని అంటుంది.దేవయాని నా కొడుక్కి ప్రమాదమా అలాంటి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు నీ పని నువ్వు చూసుకో అని అంటుంది దేవయాని.

Guppedantha Manasu Today Episode January 11 2024 Episode 970 Highlights
Guppedantha Manasu Today Episode January 11 2024 Episode 970 Highlights

శైలేంద్ర చూడు తాత నిజంగానే మీరు ఇతన్ని చూడలేదా అని అడుగుతాడు. తాత లేదు బాబు ఈ బాబుని మేము ఇప్పటివరకు ఎప్పుడూ చూడలేదు అని అంటాడు. శైలేంద్ర సరే మరి నేను వెళ్ళొస్తాను తాత అని అంటాడు. అవ్వ చూడు బాబు మళ్లీ నీకు ఏమైనా నడుము నొప్పి అనిపిస్తే వెంటనే ఇక్కడికి రా నేను ఎలాంటి మొహమాటం లేకుండా నీకు ట్రీట్మెంట్ బాగా చేస్తాను అని అంటుంది.శైలేంద్ర తాత చాలు నీ ట్రీట్మెంట్ చాలా అద్భుతంగా ఉంది మహా అద్భుతంగా ఉంది సరేనా మళ్ళీ ఎప్పుడు జన్మలో ఇక్కడికి రాను అంటాడు శైలేంద్ర.కట్ చేస్తే వసుధారా ముకుల్ ఇద్దరు అక్కడే పక్కన నిలబడి చూస్తూ నవ్వుకుంటూ శైలేంద్ర దగ్గరికి వస్తారు. శైలేంద్ర మీరేంటి ఇక్కడ అని అడుగుతాడు. వసుధార మమ్మల్ని అడిగే ముందు అసలు నీకు ఇక్కడేంటి పని అని వసుధారా అడుగుతుంది శైలేంద్ర నాకు నడుము నొప్పి వచ్చి ఈ తాత దగ్గరికి వచ్చాను ఇప్పుడు బాగా సెట్ అయిపోయింది నాకు నడుము నొప్పికి జన్మలో రాదు అలా ట్రీట్మెంట్ చేశారు అని అంటాడు. ఆ మాటకి వస్తారా ముకుల్ నవ్వుకుంటూ అవునా అంత బాగా చేశారా అని అడుగుతారు శైలేంద్ర అవును చాలా బాగా చేశారు కావాలంటే మీరు కూడా ట్రీట్మెంట్ చేయించుకోండి అని అంటాడు వస్తదారా మాకు అంత అవసరం లేదు కానీ నువ్వేంటి ఫోటో చూయించి ఇతను కనిపించాడా అని అడుగుతున్నావు ఏంటి అంటుంది వసుధార.

Guppedantha Manasu Today Episode January 11 2024 Episode 970 Highlights
Guppedantha Manasu Today Episode January 11 2024 Episode 970 Highlights

శైలేంద్ర అవును వసుధార ఇతను నా తమ్ముడు కదా మరి రిషి కనిపించకపోతే నాకు కొంచెం బాధ ఉంటుంది కదా అందుకే రిషి ని వెతుక్కుంటూ ఇలా ఎటువైపు వచ్చాను తప్పేముంది అంటాడు శైలేంద్ర.ముకుల్ అవునా శైలేంద్ర ఇన్నాళ్లు లేని ఈ ఆరాటం కొత్తగా ఇప్పుడేంటి అని అడుగుతాడు. శైలేంద్ర అవును రిషి ని వెతకడం నా బాధ్యత కూడా అందుకే వచ్చాను అడిగాను ట్రీట్మెంట్ చేయించుకున్నాను వెళ్తున్నాను ముకుల్ గారు మీకు కూడా ఇక్కడ పని ఏంటి అని అడుగుతాడు శైలేంద్ర. ముకుల్ మీరు వెతుకుతున్నట్లే నేను వెతక కూడదా నేను కూడా రిషి సార్ ను వెతుక్కుంటూ ఇటు వచ్చాను మీరు కనిపించారు అందుకే ఇక్కడ ఆగాను అని అంటాడు ముకుల్. శైలేంద్ర అంటే నిజంగానే ఇక్కడ రిషి లేడా ఒకవేళ ఉన్నా కానీ వీళ్లు మాత్రం ఇక్కడికి వెతుక్కుంటూ ఎలా వస్తారు నా అనుమానం నిజమైంది రిషి నిజంగానే ఇక్కడ లేడు అని అనుకుంటాడు శైలేంద్ర. ఒకవేళ రిషి ఇక్కడ కాకుంటే మరి ఎక్కడున్నట్టు కొంపదీసి వసుధార వాళ్ళ నాన్న వాళ్ళ ఇంట్లో ఉన్నాడా నిజమేనా అని మనసులో అనుకుంటూ ఉంటాడు

Related posts

Pushpa 2: “పుష్ప 2” సెకండ్ సింగిల్ సాంగ్ అనౌన్స్మెంట్ వీడియో రిలీజ్..!!

sekhar

Satyabhama Movie: మ‌ళ్లీ వాయిదా ప‌డిన కాజ‌ల్ స‌త్య‌భామ‌.. కొత్త రిలీజ్ డేట్ ఇదే..!!

kavya N

Suryavamsam Child Artist: సూర్యవంశంలో వెంకీ కొడుకుగా న‌టించిన చిన్నోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే షాకైపోతారు.!

kavya N

Laya: ల‌య కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె న‌టించిన ఏకైక తెలుగు సినిమా ఏదో తెలుసా?

kavya N

Double iSmart: డ‌బుల్ ఇస్మార్ట్ కు రామ్ నో చెప్పుంటే ఆ బాలీవుడ్ హీరో చేసేవాడా..?

kavya N

Rakul Preet Singh: హైద‌రాబాద్ లో ర‌కుల్ కు ల‌గ్జ‌రీ హౌస్ ను గిఫ్ట్ గా ఇచ్చిన స్టార్ హీరో ఎవ‌రు.. ఆ క‌థేంటి..?

kavya N

Priyanka Chopra: ప్రియాంక చోప్రా ధ‌రించిన ఆ డైమండ్ నెక్లెస్ ధ‌ర ఎన్ని వంద‌ల కోట్లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Brahmamudi May 23 Episode 417: రుద్రణి ప్లాన్ తెలుసుకున్న కావ్య.. దుగ్గిరాల ఇంట్లో కోడలు స్థానం కోసం మాయ ప్లాన్.. చీకొట్టిన రాజ్..

bharani jella

Nuvvu Nenu Prema May 23 Episode 631: బిడ్డకు జన్మనిచ్చిన అరవింద.. బిడ్డను చంపడానికి కృష్ణ ప్లాన్.. బిడ్డతో పారిపోయిన అరవింద..

bharani jella

Krishna Mukunda Murari May 23 Episode 477: నీకు గర్భం లేకుండా చేసిన ముకుందని నేనే అని నిజం చెప్పిన మీరా..బిడ్డ కోసం మురారి ని వదిలి పుట్టింటికి కృష్ణ..

bharani jella

Kalki2898AD: ప్రభాస్ “కల్కి2898AD” బుజ్జి గ్లింప్స్ టీజర్ రిలీజ్..!!

sekhar

Telugu Movie: అమెరికాలో షూటింగ్ జ‌రుపుకున్న తొలి తెలుగు చిత్రం ఏ హీరోదో తెలుసా..?

kavya N

Godavari: ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో స‌హా గోదావ‌రి వంటి క్లాసిక్ హిట్ ను మిస్సైయిన‌ స్టార్ హీరోలు ఎవ‌రో తెలుసా..?

kavya N

Blink OTT: డిజిటల్ స్ట్రీమింగ్ లో సత్తా చాటుతున్న కన్నడ థ్రిల్లర్ మూవీ..!

Saranya Koduri

Maidaan OTT: సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన 235 కోట్ల బడ్జెట్ మూవీ..!

Saranya Koduri