NewsOrbit
Entertainment News Telugu TV Serials

Jagadhatri January 11 2024 Episode 124: జగదాత్రికి కేదార్లకి నా సొంత డబ్బుతో పెళ్లి చేస్తానంటున్న కౌశికి..

Jagadhatri Today Episode January 11 2024 Episode 124 Highlights

Jagadhatri January 11 2024 Episode 124: నాకు సిగ్గు అని జగదాత్రి అంటుంది. అలా సిగ్గుపడితే ఎలా బంగారం అని కేదార్ అంటాడు. ఏంటి వీళ్లిద్దరూ నన్ను చూసి టాపిక్ మార్చేసి వేరేది మాట్లాడుకుంటున్నారు వీలు నిజంగానే పోలీసుల లేదంటే భార్యాభర్తలేనా అని యువరాజ్ ఆలోచించి మళ్లీ వెళ్ళిపోతాడు. యువరాజ్ వెళ్లిపోయాడా లేదా అని తొంగి చూసి ఇప్పటికైతే తప్పించుకోగలిగా0 కానీ వదినకు డౌట్ వచ్చేసింది ఇంట్లో వాళ్లకి మనం పోలీసులు కాదని ప్రూఫ్ చేయాలి అని జరదాత్రి అంటుంది.మనం భార్యాభర్తల కాదని అక్క డౌట్ పడుతుంది ఆ డౌట్ రాకుండా చేయాలి అని కేదార్ అంటాడు.కట్ చేస్తే,

Jagadhatri Today Episode January 11 2024 Episode 124 Highlights
Jagadhatri Today Episode January 11 2024 Episode 124 Highlights

కౌశికి ఏం చేసిందో ఇంట్లో వాళ్లకి ఎవరికైనా అర్థమవుతుందా పంతులు గారిని ఎందుకు పిలిపించింది అని వాళ్ళ చిన్న బాబాయ్ అంటాడు. ఏమో మాకు తెలియదు మామయ్య అని బూచి అంటాడు. కౌశికి పంతులు గారిని పిలిపించావు ఏం చేస్తున్నావ్ అని సుధాకర్ అడుగుతాడు. ఏమీ లేదు బాబాయ్ కేదార్ కి జగదాత్రికి పెళ్లి చేద్దామనుకుంటున్నాను వాళ్ల పెళ్లి మనం ఎలాగో చూడలేకపోయాం కదా అందుకే ముహూర్తాలు పెట్టిస్తున్నాను అని కౌశికి అంటుంది. మాకు పెళ్లి చేయడమేంటి వదిన అని జగదాత్రి అంటుంది. అదేంటి మీకు పెళ్లి అయ్యింది కదా మళ్లీ పెళ్లి చేస్తే తప్పేముంది మేమెవరం చూడలేకపోయాం కదా అందుకే మళ్ళీ పెళ్లి చేయాలనుకుంటున్నాను అని కౌశికి అంటుంది. అసలేం చేస్తున్నారో మీకేనా అర్థం అవుతుందా వదిన ఎందుకిలాంటి పిచ్చి పనులు చేస్తున్నారు ఏ సంబంధం లేని వాళ్లకు ఈ ఇంటి డబ్బు ఖర్చు పెట్టి పెళ్లి ఎలా చేస్తారు వదిన మొన్ననేమో నల్లపూసల ఫంక్షన్ అని చెప్పి చేశారు ఈరోజు పెళ్లి అని అంటున్నారు ఇలా బయట వాళ్లకు డబ్బు తగలడమేంటి అని నిషిక అంటుంది. నిషి ఎవరితో ఏం మాట్లాడుతున్నావో అర్థం అవుతుందా నేను కేదారి జగదాత్రిలకు నా డబ్బుతో  నల్లపూసల ఫంక్షన్ చేశాను అని కౌశికి అంటుంది. నీ డబ్బుతో చేస్తే ఏమైనా చేసుకో వదిన అని నిషిక అంటుంది.కౌశికి ఇప్పుడు డబ్బు సమస్య కాదు కేదార్ జగదాత్రి లకు పెళ్లి చేయడం దేనికి పెళ్లి అయిన వాళ్లే కదా వాళ్ళు అని సుధాకర్ అంటాడు.

Jagadhatri Today Episode January 11 2024 Episode 124 Highlights
Jagadhatri Today Episode January 11 2024 Episode 124 Highlights

బావ వాటాలు వేసుకుంటే ఎవరికీ మిగులుతుంది ఇలా చేసుకుంటూ పోతే అని వైజయంతి అంటుంది. మీరు కూడా నన్నే అనుమానిస్తున్నారా అని కౌశికి అంటుంది. చూడమ్మా కౌశికి నేను ఎలా అంటున్నానని ఏమీ అనుకోకు ఏంటి కోడలికి ఇష్టం లేనప్పుడు అలాంటి పనులు చేయడం దేనికమ్మ అయినా కేదార్ వాళ్లకు మనకు సంబంధం ఏంటి బయట వాళ్ల కోసం మన డబ్బు తగలడమేంటి అని వైజయంతి అంటుంది. ఎవరికి ఇష్టమున్న ఇష్టం లేకపోయినా కేదార్ వాళ్ళకి నా డబ్బుతో పెళ్లి చేస్తాను అని కౌశికి అంటుంది. నిషి నా ఇంట్లోనే నా డబ్బు అనేలా చేశావు  ఇది నా కుటుంబం అని అనుకున్నాను ఏం చేసినా నేను కుటుంబం కోసమే చేస్తానని అందరూ అనుకుంటారు అనుకున్నాను కానీ ఈ రోజే అర్థమైపోయింది ఈ ఇంట్లో నామీద ఎవరికి ఎంత ఉందో అని కౌశికి వెళ్లిపోతుంది. కట్ చేస్తే,

Jagadhatri Today Episode January 11 2024 Episode 124 Highlights
Jagadhatri Today Episode January 11 2024 Episode 124 Highlights

ధాత్రి అక్క ఇలా చేస్తుందని నేను అసలు ఊహించలేదు అని కేదార్ అంటాడు . మన0 పెళ్లి చేసుకోలేదని వదినకు డౌట్ వచ్చేసింది కదా అందుకే వదిన ఈ పెళ్లి ప్లాన్ చేసింది ఎలాగైనా మనం ఈ పెళ్లి తప్పించుకుంటే వదినకి దొరికిపోతాం అని జగదాత్రి అంటుంది. అక్క మనల్ని అడిగిన రోజే మనం ఏదో ఒక ఆధారం తీసుకువచ్చి చూపెడితే ఇంత దూరం వచ్చేది కాదేమో అని కేదార్ అంటాడు. మనం ఇంట్లోకి వెళ్లి మాట్లాడుకుందాం కేదార్ అని జగదాత్రి అంటుంది. కట్ చేస్తే,కౌశికి ఇంట్లో వాళ్ళ అన్న మాటలు గుర్తు తెచ్చుకొని బాధపడుతుంది. ఇంతలో సుధాకర్ వచ్చి కౌశికి నిషి అన్న మాటలు పట్టించుకోకు నువ్వు ఈ కుటుంబం కోసం ఎంత కష్టపడ్డావో నాకు తెలుసమ్మా వాళ్ల మాటలు ఏమీ పట్టించుకోకు అని సుధాకర్ అంటాడు. నేను నిషిక ఏదో అన్నదని బాధపడడం లేదు బాబాయ్ కానీ పిన్ని కూడా అర్థం చేసుకోకుండా నన్నే అంటుంది ఏ కారణం లేకుండా నేను ఏమీ చేయనని నీకు తెలుసు అయినా సరే పిన్ని అలా మాట్లాడేసరికి నాకు బాధ వేసింది అని కౌశికి అంటుంది. నిషికను వెనకేసుకు రావడం కోసం అలా మాట్లాడి ఉంటుందమ్మా కానీ సడన్ గా ఈ పెళ్లి టాపిక్ ఎందుకు తెచ్చావు అని సుధాకర్ అంటాడు.

Jagadhatri Today Episode January 11 2024 Episode 124 Highlights
Jagadhatri Today Episode January 11 2024 Episode 124 Highlights

బాబాయ్ కేదార్ జగదాత్రికి పెళ్లి కాలేదని నాకు డౌట్ వచ్చింది అందుకే ఈ పెళ్లి చేస్తామంటేనైనా వాళ్లు బయటపడతారని ఇలా చేశాను కేదార్ని కొడుకు కాదని నేను నిరూపిస్తాను బాబాయ్ ఈ ఇంటికి వాడు కొడుకు కాకుండా నేను చేస్తాను అని కౌశిక్ ఉంటుంది. వదిన మావయ్య కేదార్ గురించి ఏదో మాట్లాడుకుంటున్నారు ఏంటి అని నిషిక వచ్చి వింటుంది. ఇంట్లో వాళ్ల గురించి ఇప్పుడిప్పుడే నాకు అర్థం అవుతుంది బాబాయ్ ఎంతైనా నేను బయట దాన్నే కదా మీరు మీరు అంతా ఒకటే కుటుంబం అని కౌశికి బాధపడుతుంది. అలా అనకు కౌశికి నీ గురించి నాకు తెలియదా అని వాళ్ళ బాబాయ్ అంటాడు.కట్ చేస్తే,

Jagadhatri Today Episode January 11 2024 Episode 124 Highlights
Jagadhatri Today Episode January 11 2024 Episode 124 Highlights

ఎంత ఆలోచించినా జగదాత్రి కేదార్ పోలీసులని ఒక్క ఆధారం కూడా దొరకట్లేదు ఎలా వాళ్ళు పోలీసులని ప్రూఫ్ చేయాలి అని యువరాజ్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో కీర్తి అక్కడికి బొమ్మ పట్టుకుని వచ్చి కూర్చుంటుంది. వాళ్లని ఎలాగైనా పట్టుకోవాలని యువరాజ్ కీర్తితో సైగ చేసి మనం దాగుడుమూతలు ఆట ఆడుకుందామా దాక్కు వెళ్లి అని అంటాడు. కీర్తి దాక్కోడానికి పైకి వెళుతుంది. యువరాజు కూడా తనని పట్టుకోడానికి పైకి వెళ్తాడు..

Related posts

Brahmamudi May 13 Episode 408:అత్తగారికి సవాల్ స్వీకరించిన కావ్య.. బ్యాగ్ సద్దేసిన రాహుల్.. మామ గారికి నిజం చెప్పిన కావ్య.. రేపటి ట్వీస్ట్..

bharani jella

Karthika Deepam 2 May 13th 2024 Episode: బావ కోసం జ్యోత్స్న ఆరాటం.. దీపకి అండగా ఉంటానంటూ మాట ఇచ్చిన కార్తీక్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema May 13 Episode 622:కృష్ణ గురించి నిజం తెలుసుకున్న విక్కీ ఫ్యామిలీ.. కృష్ణ ప్లాన్ సక్సెస్ నడిరోడ్డు మీదకి విక్కి.. కృష్ణకు అరవింద సలహా..

bharani jella

Krishna Mukunda Murari May 13 Episode 468:ముకుంద అనుమానం.. నిజం చెప్పిన మురారి..సరోగసి మదర్ ముకుందని తెలుసుకున్న కృష్ణ ఏం చేయనుంది?

bharani jella

Avinash: ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాను.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన బుల్లితెర నటుడు అవినాష్..!

Saranya Koduri

Singer Geetha Madhuri: భార్యతో విడాకులపై స్పందించిన భర్త నందు..!

Saranya Koduri

Zara Hatke Zera Bachke OTT: ప్రేక్షకుల ఎదురుచూపుకు పులిస్టాప్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న లవ్ స్టోరీ..!

Saranya Koduri

The Goat Life OTT: మరింత ఆలస్యం అవ్వనున్న పృధ్విరాజ్ ” ది గోట్ లైఫ్ “.. రిలీజ్ అప్పుడే..!

Saranya Koduri

Vidya Vasula Aham OTT: డైరెక్ట్ ఓటీటీ ఎటాక్ చేయనున్న విద్యా వాసుల అహం మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Aavesham OTT: కాంట్రవర్సీకి చిక్కుకున్న ఆవేశం మూవీ.. భాషను హేళన చేశారంటూ ఫైర్..!

Saranya Koduri

Jyoti Roy: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న జగతి మేడమ్ బాయ్ ఫ్రెండ్ వీడియో.. ఈ బ్యూటీ ని టార్గెట్ చేసింది ఎవరంటే..?

Saranya Koduri

Pallavi Prashant: బయటపడ్డ పల్లవి ప్రశాంత్ చీకటి రహస్యాలు.. రైతు పేరుతో లక్షలు సంపాదిస్తున్నాడుగా..!

Saranya Koduri

Getup Srinu: పవన్ కి సపోర్ట్ చేస్తున్నారు.. మీకు ఇబ్బంది ఉండదా?.. యాంకర్ ప్రశ్నకి గెటప్ శ్రీను దిమ్మ తిరిగే సమాధానం ..!

Saranya Koduri

Amardeep: ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న మాస్ మహారాజ్… ఆ సినిమాలో బిగ్ బాస్ అమర్ కి స్పెషల్ ఛాన్స్..!

Saranya Koduri

Deepti Sunaina: ఎగిరిపోతే ఎంత బాగుంటుంది..దీప్తి సునయన క్యూట్ ఫొటోస్..!

Saranya Koduri