NewsOrbit
Entertainment News Telugu TV Serials

Guppedantha Manasu January 13 2024 Episode 972: శైలేంద్రకు రిషి దొరుకుతాడా లేదా.

Guppedantha Manasu Today Episode January 13 2024 Episode 972 Highlights

Guppedantha Manasu January 13 2024 Episode 972: మహేంద్ర అదేంటి భద్ర నీకు కావలసిన పని నేను ఇస్తున్నాను కదా వసుధారే ఉండాలి తనకే నువ్వు డ్రైవింగ్ చేయాలని రూలేమీ లేదు కదా అంటాడు. భద్ర అది కాదు సార్ మీరు నన్ను ఎవరికి డ్రైవింగ్ పెట్టారు వసుధారం మేడంకి అలాగే బాడీగార్డ్ గా పెట్టారు మరి అలాంటప్పుడు నేను ఆ పని చేస్తున్నాను చెప్పండి చేయడం లేదు మేడం తన సొంత కృషితో తానే చేసుకుంటుంది అది తనకు అలవాటని మీరు అంటున్నారు మరి ఇంకా అలాంటప్పుడు నేను ఇక్కడ ఉండి మాత్రం ఏం చేయగలను చెప్పు అందుకే జాబ్ మానేయాలి అనుకుంటున్నాను అంటాడు.మహేంద్ర నీకు పని లేదనే కదా నువ్వు బాధపడుతున్నావు నీకు నేను ఒక పని చెప్తా చెయ్యి నువ్వు పెట్రోల్ బంకు కి వెళ్లి కారు కారు ఫుల్ ట్యాంక్ చేయించుకురా అని చెబుతాడు. భద్ర అలాగే సార్ చేయించుకోస్తాను కానీ ఒక విషయం చెబుతాను వినండి ఎలాగో వసుధార మేడం అక్కడ ఒక్కతే ఉండడం ఎందుకు చెప్పండి వాళ్ళ నాన్నని తీసుకొని తనను ఇక్కడికి వచ్చేయమని చెప్పండి అప్పుడు నా పని నేను సవ్యంగా చేసుకోగలుగుతాను అని అంటాడు.

Guppedantha Manasu Today Episode January 13 2024 Episode 972 Highlights
Guppedantha Manasu Today Episode January 13 2024 Episode 972 Highlights

మహేంద్ర ఏంటి నీ పని సవ్యంగా చేసుకోవడం ఏంటి భద్ర అని అడుగుతాడు. భద్ర అది కాదు సార్ అంటే మేడంకి నేను సెక్యూరిటీగా కార్ డ్రైవర్ గా నా పని నేను పూర్తిగా నిర్వర్తిస్తాను అని చెబుతున్నాను సార్ అంటాడు.మహేంద్ర సరే సరేలే నువ్వు వెళ్లి కారు ఫుల్ ట్యాంక్ చేయించుకురా అని అంటాడు. అనుపమ ఏంటి మహేంద్ర నాకు ఈ భద్రాని చూస్తుంటే నాకు కొంచెం అనుమానంగా ఉంది తన ప్రవర్తన అసలు తన ఎవరో ఎక్కడినుండి వచ్చాడో అర్థం కావడం లేదు ఆరోజు నన్ను వసుధారను కాపాడినపుడు కూడా తను ఎటువైపు నుంచి వచ్చాడో అసలు అర్థం కాలేదు అప్పటికప్పుడే అక్కడి నుంచి వచ్చి మమ్మల్ని సేవ్ చేశాడు. అలాగే వసుధార దగ్గర అనుమానంగా ప్రవర్తించాడు నాకెందుకో ఈ భద్ర ఆ శైలేంద్ర పంపిన మనిషి ఏమో అనిపిస్తుంది అని అంటుంది. నాక్కూడా అదే అనుమానంగా ఉంది అనుపమ అసలు శైలేంద్రకు వసుధారా నాన్న వాళ్ళ ఇల్లు ఎలా తెలిసింది నువ్వు అక్కడికి ఎందుకు వెళ్లావు అని అడిగితే నేను వెతుక్కుంటూ వెళ్లాను అని చెప్పాడు. అప్పటినుండే నాకు భద్ర మీద కొంచెం అనుమానం గా ఉంది అంటాడు.

Guppedantha Manasu Today Episode January 13 2024 Episode 972 Highlights
Guppedantha Manasu Today Episode January 13 2024 Episode 972 Highlights

అనుపమ అయితే భద్ర కచ్చితంగా శైలేంద్ర మనిషే తన మీద మనం ఒక కన్నేసి ఉంచాలి మహేంద్ర లేదంటే తను విషయాలన్నీ సీక్రెట్ గా శైలేంద్రకు చెప్తూ ఉంటాడు అని అంటుంది. మహేంద్రవ వాడు శైలేంద్ర మనిషి అయితే మనకేంటి ప్రాబ్ల అంటాడు.అనుపమ భద్రా చెప్పినట్లు భద్రాన్ని జాబ్ నుంచి తీసేస్తేనే బాగుంటుంది ఏమో అనిపిస్తుంది మహేంద్ర అంటుంది అనుపమ. మహేంద్ర వాడిని జాబ్ నుంచి తీసేయాల్సిన అవసరం లేదు వాడే మానేస్తా అంటున్నాడు కదా కాబట్టి మానేయమని చెప్పుదాం అంటాడు. అనుపమ ఒకవేళ భద్ర జాబ్ మానేసినా కూడా మనకి ప్రాబ్లం అవుతుందేమో మహేంద్రఎందుకంటే ఇక మనకి భద్ర గురించి నిజమంత తెలిసిపోయిందని తను మనకు ఎదురు తిరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి తనను ఇక్కడే ఉండనిచ్చి తన అడుగడుగు ఫాలో అవుతూ తనని పట్టుకోవాలి తన వెనుక ఉన్న వాళ్ళు ఎవరు అనేది బయటికి రాబట్టాలి అని అంటుంది అనుపమ.

Guppedantha Manasu Today Episode January 13 2024 Episode 972 Highlights
Guppedantha Manasu Today Episode January 13 2024 Episode 972 Highlights

కట్ చేస్తే శైలేంద్ర ఈ ధరణికి రిషి గురించి ఏమైనా నిజం తెలిసిందా తెలియలేదా ఇప్పుడే కనుక్కుంటాను డ్రామా ప్లే చేస్తాను అంటూ ఫోన్ రాక ముందుకే ధరణి ముందు ఫోన్ తీసి చెవి దగ్గర పెట్టుకుని హలో చెప్పండి రా ఏంటి రిషి దొరికాడా ఎక్కడున్నాడు నేను ఇప్పుడే వస్తున్నాను వాన్ని ఒక గదిలో కట్టిపడేసేయండి ఈరోజు వాడి అంతు చూస్తాను అంటూ శైలేంద్ర ధరణి వైపు దొంగ చాటుగా చూస్తూ పెద్ద పెద్దగా అరుస్తూ ఫోన్ మాట్లాడి కట్ చేస్తాడు. ధరణి ఏంటి ఈయన రిషి గురించి మాట్లాడుతున్నాడు అని టెన్షన్ పడుతూ వెళ్లి వసుధారకు ఫోన్ చేస్తుంది వసుధార ఎక్కడున్నావ్ ఇక్కడ మా ఆయన రిషి దొరికాడు నేను వచ్చేంతవరకు వాడిని వదిలి పెట్టకండి అని ఫోన్లో మాట్లాడుతుంటే విన్నాను ఏ ప్రమాదం తలపెట్టబోతున్నాడో ఏమో నువ్వు త్వరగా వెళ్లి రిషి ని కాపాడు వసుధారా అంటుంది.వసుధార ఏంటి ధరణి మేడమ్ ఇలా చెప్తుంది అంటే ధరణి మేడం ముందు శైలేంద్ర తను కావాలనే ఈ డ్రామా ఆడి అలా ఫోన్ మాట్లాడి ఉంటాడు ఎందుకంటే అప్పుడేనా రిషి గురించి నిజం చెబుతుందేమో అని అలా ధరణి మేడం ముందు మాట్లాడాడు అనుకుంటా. శైలేంద్ర మళ్ళీ ఏదైనా కొత్త ప్లాన్ చేయబోతున్నాడు అని అనుకుంటుంది వసుధార.

Guppedantha Manasu Today Episode January 13 2024 Episode 972 Highlights
Guppedantha Manasu Today Episode January 13 2024 Episode 972 Highlights

కట్ చేస్తే శైలేంద్ర డైరెక్టుగా వసుధారా నాన్న వాళ్ళ ఇంటికి వెళతాడు. శైలేంద్ర శుభకార్యానికి వెళితే రహదారిగా ఉంటే వెళ్లాలి మనం అపకార్యానికి వెళుతున్నాం కాబట్టి దొడ్డిదారి గుంట వెళ్లాలి అనుకుంటూ ఈ వయసులో కూడా గోడ దూకాల్సి వస్తుంది సరే తప్పుతుందా ఎలాగైనా రిషి గాడు ఇక్కడ ఉన్నాడా లేదా కనిపెట్టి ఈ రోజే వాడి చాలు లేపేసి ఆ ఏండి సీటు కి నేనే రాజు అవ్వాలి ఈ రోజే తాడోపేడో తేల్చుకొని ఇక్కడి నుంచి కదిలేదే లేదు అనుకుంటే స్టైల్ ఏందిరా గోడ దూకి ఇంట్లోకి వెళ్లి అంతా దొంగచాటుగా వెతుకుతూ ఉంటాడు. వసుధార శైలేంద్రని కనిపెట్టి చి నువ్వు ఏం మనిషివిరా అసలు నువ్వు పదవి కోసం ఎంత దిగజారుతావా అసలు నీకు మానవత్వం లేదా అని అడుగుతుంది

Guppedantha Manasu Today Episode January 13 2024 Episode 972 Highlights
Guppedantha Manasu Today Episode January 13 2024 Episode 972 Highlights

వసుధార శైలేంద్ర అవును వసుధార నేను మనిషిని కాదు మృగాన్ని నిజంగానే నాకు మానవత్వం ఉండదు మృగాలకు ఎక్కడైనా మనుషు మానవత్వం ప్రేమలు అనురాగాలు ఉంటాయా చెప్పు అందుకే రిషి ఎక్కడున్నాడు చెప్పు ఈరోజు వాడి శాలరీ లేపేసి వాడి నోట్లో తులసి తీర్థం పోసి తీరుతాను అంటాడు శైలేంద్ర. వసుధార చూడు శైలేంద్ర నీ ఆటలు కట్టించే రోజు త్వరలోనే ఉంది ఇప్పుడు మాత్రం హరీష్ సార్ ఇక్కడ లేడు మర్యాదగా నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపోతావా లేదా అని అంటుంది శైలేంద్ర ఈరోజు ఇక్కడి నుంచి వెళ్ళను గాక వెళ్ళను ఈరోజు ఋషినినా తేల్చుకునే వెళతాను అంటూ వసుదారును నెట్టివేసి శైలింద్ర ఇంట్లోకి వెళతాడు.

Related posts

Brahmamudi May 23 Episode 417: రుద్రణి ప్లాన్ తెలుసుకున్న కావ్య.. దుగ్గిరాల ఇంట్లో కోడలు స్థానం కోసం మాయ ప్లాన్.. చీకొట్టిన రాజ్..

bharani jella

Nuvvu Nenu Prema May 23 Episode 631: బిడ్డకు జన్మనిచ్చిన అరవింద.. బిడ్డను చంపడానికి కృష్ణ ప్లాన్.. బిడ్డతో పారిపోయిన అరవింద..

bharani jella

Krishna Mukunda Murari May 23 Episode 477: నీకు గర్భం లేకుండా చేసిన ముకుందని నేనే అని నిజం చెప్పిన మీరా..బిడ్డ కోసం మురారి ని వదిలి పుట్టింటికి కృష్ణ..

bharani jella

Kalki2898AD: ప్రభాస్ “కల్కి2898AD” బుజ్జి గ్లింప్స్ టీజర్ రిలీజ్..!!

sekhar

Telugu Movie: అమెరికాలో షూటింగ్ జ‌రుపుకున్న తొలి తెలుగు చిత్రం ఏ హీరోదో తెలుసా..?

kavya N

Godavari: ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో స‌హా గోదావ‌రి వంటి క్లాసిక్ హిట్ ను మిస్సైయిన‌ స్టార్ హీరోలు ఎవ‌రో తెలుసా..?

kavya N

Blink OTT: డిజిటల్ స్ట్రీమింగ్ లో సత్తా చాటుతున్న కన్నడ థ్రిల్లర్ మూవీ..!

Saranya Koduri

Maidaan OTT: సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన 235 కోట్ల బడ్జెట్ మూవీ..!

Saranya Koduri

OTT: భారీ ధరకు అమ్ముడుపోయిన అజిత్ మూవీ డిజిటల్ హక్కులు..!

Saranya Koduri

Bigg Boss: బిగ్బాస్ ముద్దుగుమ్మ కి చేదు అనుభవం.. రూ. 15 లక్షలు లాస్..!

Saranya Koduri

Hema: చేసిన పనిని వెనకేసుకొస్తు వీడియోను రిలీజ్ చేసిన హేమ.. ఘోరంగా తిట్టిపోస్తున్న నెటిజెన్స్..!

Saranya Koduri

Kajal Aggarwal: ఏంటీ.. మ‌హేష్ న‌టించిన ఆ డిజాస్ట‌ర్ మూవీ అంటే కాజ‌ల్ కు అంత ఇష్ట‌మా..?

kavya N

Karthika Deepam 2 May 22th 2024 Episode: నరసింహని కటకటాల పాలు చేసిన కార్తీక్.. తండ్రిగా ఎందుకు సంతకం పెట్టావ్ అంటూ నిలదీసిన దీప..!

Saranya Koduri

Brahmamudi May 22 Episode  416:దుగ్గిరాల ఇంట్లోకి మాయలేడి ఎంట్రీ.. కావ్య పై రాజ్ కోపం.. నకిలీ మాయ ని తీసుకొచ్చిన రుద్రాణి డెవిల్ ప్లాన్..?

bharani jella

Nuvvu Nenu Prema May 22 Episode 630: అరవింద కోసం పద్మావతి చేసిన పని..? పద్మావతిని అపార్థం చేసుకొని కొట్టిన విక్కి..

bharani jella