NewsOrbit
Entertainment News Telugu TV Serials

Jagadhatri January 29 2024 Episode 139: నిషికకి వార్నింగ్ ఇచ్చిన జగదాత్రి…

Jagadhatri Today Episode January 29 2024 Episode 139 Highlights

Jagadhatri January 29 2024 Episode 139: ఇలానే కూర్చుంటే కాలు పట్టేస్తుంది కొంచెం నడవడానికి ట్రై చెయ్ అక్క అని అంటాడు కేదార్. కౌశికి లేవడానికి ప్రయత్నిస్తుంది కానీ కాళు నొప్పి వచ్చి కింద పడుతుంది. త్వరగా హాస్పిటల్ కి వెళ్దాం అక్క అని యువరాజ్ అంటాడు. నిర్లక్ష్యం చేయడం వల్ల కాళుకి ఏమైనా అయితే కాళు తీసేయాల్సిన పరిస్థితి వస్తే అప్పుడు మా అక్క వీల్ చైర్ లో కూర్చోవాలా అని అంటుంది. ఎంతో ఆవేశంగా ఆత్రుతంగా నిజాలు చెబుదామని వెళుతుంటే ఇలా జరిగింది ఏంటి అని అంటుంది నిషిక. ఆ సాక్షాల వల్ల ఇదంతా జరుగుతుంది అని అంటుంది వైజయంతి.

Jagadhatri Today Episode January 29 2024 Episode 139 Highlights
Jagadhatri Today Episode January 29 2024 Episode 139 Highlights

కీర్తి వచ్చి ఏమైంది అని అడుగుతుంది. నువ్వు గోలీలు అక్కడ గడప దగ్గర ఎందుకు వేసావ్ అని అడుగుతుంది జగదాత్రి. గదిలో ఆడుకుంటుంటే నిషిక వచ్చి స్నానం చేయమని వెళ్ళమని చెప్పింది అని అంటుంది కీర్తి. హాల్లో ఉండాల్సిన గోలీలు డోర్ దగ్గరకు ఎందుకు వెళ్లాయి ఎలా వెళ్లాలి అని అంటుంది జగదాత్రి. నిన్ను దయ దలిచ్చి ఇంట్లో ఉండనిచ్చినందుకు మా మీద నిందలు వేస్తావ్ ఎందుకు అని అంటుంది వైజయంతి. ఉన్నన్ని రోజులు మీరు మీ హద్దుల్లో ఉంటే మంచిది అని అంటుంది వైజయంతి. నేను అలా అనలేదు అత్తయ్య ఇక్కడున్న గోలీలు అక్కడికి ఎలా వెళ్లాయని అడిగాను అని అంటుంది జగదాత్రి. మాకెలా తెలుస్తుంది అని నిషిక అంటుంది. ఇంత చిన్న దానికి కూడా గొడవ జరగాలా నా కోసం ఎవరు కొట్టుకోకండి అని అంటుంది కౌశికి. కౌశికి కిరణ్ కి ఫోన్ చేసి మనము మినిస్టర్ న్యూస్ రేపు టెలికాస్ట్ చేద్దామని చెప్తుంది.

Jagadhatri Today Episode January 29 2024 Episode 139 Highlights
Jagadhatri Today Episode January 29 2024 Episode 139 Highlights

జగదాత్రి కేదార్ కలిసి తన గదిలోకి తీసుకువెళ్తారు. జగరాత్రి వెళ్తుంటే కౌశికి తన చేయి పట్టుకొని థాంక్స్ చెప్తుంది. మంచి చేసినప్పుడు చెప్పాలి కదా కష్టం రాగానే అందరూ నాలుగు అడుగులు వెనక్కి వేస్తే నువ్వు ఒక్కదానివే ముందుకు వచ్చి నాకు తోడుగా నిలిచి ఉంటావు తోబుట్టులు కుటుంబ సభ్యులు చూస్తూ ఆగిపోతే నువ్వు నాకు సేవలు చేస్తావు ఏ జన్మలో చేసిన పుణ్యమో నీలాంటి మంచి మనసున్న స్నేహం నాకు దొరికింది అని అంటుంది. మన ఇంట్లో వాళ్లకి సేవ చేస్తే సహాయం చేసినట్టా? నేను ఎవరూ చేయలేని పని చేసినట్టు మాట్లాడుతున్నారు అని అంటుంది జగదాత్రి.ఎవరైనా అలాగే చేస్తారు మీరు పడుకోండి అని అంటుంది జగదాత్రి.

Jagadhatri Today Episode January 29 2024 Episode 139 Highlights
Jagadhatri Today Episode January 29 2024 Episode 139 Highlights

మొదటిసారి నేను అనుకున్నట్టు జరిగింది అని నిషిక తన గదిలో కూర్చొని వైజయంతితో అంటుంది. వైజయంతి కొంచెం నిరాశగా కనిపిస్తుంది. అది చూసి నిషిక ఏమైంది అని అడుగుతుంది. కౌశికి నొప్పితో బాధపడుతుంటే కొంచెం బాధేసింది తనని చిన్నప్పటినుంచి చూసాను కదా అని అంటుంది వైజయంతి. మనం కావాలని చేయలేదు కదా అత్తయ్య మాటలతో చెప్పి చూసాం వినలేదు ఆ సాక్షాలు వదిన దగ్గర ఉన్నాయని ఆ మినిస్టర్ మనల్ని చంపమని పంపించాడు ఇంకా ఆ సాక్షాలు టెలికాస్ట్ అయితే ఇంకేమైనా ఉందా, సాక్షాలు దివ్యాంకకి తీసుకెళ్లి ఇస్తే నేను సీఈఓ అయిపోతాను అని అంటుంది నిషిక. నా కోడలు ఎప్పుడైనా అందరికన్న పై స్థాయిలో ఉండాలి పెత్తనం నీ చేతిలోకి రావాలి అని అంటుంది వైజయంతి. ఈ విషయం దివ్యంకకి చెబుదాం అని నిషిక దివ్యాంకకి ఫోన్ చేస్తుంది. ఈ నిషిక టార్గెట్ మిస్ అవ్వదని తెలుసు కదా దివ్యాంక మా వదిన కాలు బెనకడం తగ్గే వరకు బెడ్ రెస్ట్ అని చెప్తుంది నిషిక. నిజం చెప్తా మినిస్టర్ని బయట పెడతాను అని ఏం చేసింది కాలు విరగొట్టుకుంది అని అంటుంది దివ్యాంక.

Jagadhatri Today Episode January 29 2024 Episode 139 Highlights
Jagadhatri Today Episode January 29 2024 Episode 139 Highlights

అది విన్న జగదాత్రి నిషిక గదిలోకి వచ్చి తన ఫోన్ తీసుకొని ఎన్ని కాలాలు మారినా యుగాలు మారిన మనిషి మారిన మనుగడ మారిన మంచి మీద చెడు ఎప్పుడు గెలవలేదు దివ్యాంక మా వదిన గాయపడిందని నువ్వు ఆనంద పడితే ఈ ఆనందం నీకు ఎంతసేపు ఉండదు రేపు మా వదిన మినిస్టర్ సాక్షాలు బయట పెడుతుంది అని అంటుంది జగదాత్రి. పెట్టనివ్వను అని అరుస్తుంది దివ్యాంక. అరుపులతో పని అయిపోతుందంటే నీకంటే గట్టిగా అరవగలను మనిషన్నవాడు శత్రువు కష్టంలో ఉన్న అయ్యో అంటాడు నువ్వు పొందుతున్న ఈ పైశాచిక ఆనందం తెలుస్తుంది నువ్వు అసలు మనిషివి కూడా కాదని అని అంటుంది జగదాత్రి. చూస్తూ ఉండు ఆ న్యూస్ ఛానల్ లో రాకుండా ఎలా ఆపుతానో అని అంటుంది దివ్యాంక.నువ్వు కూడా మా ఛానల్ లో వచ్చే న్యూస్ చూస్తూ ఉండు అని అంటుంది జగదాత్రి.ఎవరు ఏడుస్తారో రేపు చూద్దాం అని దివ్యాంక ఫోన్ కట్ చేస్తుంది. ఇంకొకరి ఫోన్ అలా లాక్కోవడం పద్ధతి కాదు అని అంటుంది వైజయంతి.

Jagadhatri Today Episode January 29 2024 Episode 139 Highlights
Jagadhatri Today Episode January 29 2024 Episode 139 Highlights

నిషి చేస్తున్న తప్పు అత్తయ్య పెద్దవారు తప్పు సరిదిద్దాల్సిపోయి మీరు కూడా నిషి పక్కన ఉండి జరిగిందంతా చూస్తూ ఉండడం చాలా పెద్ద తప్పు అని అంటుంది జగదాత్రి. ఊరుకుంటుంటే నీతులు చెప్తున్నావేంటి నీ దగ్గర నీతులు వినాల్సిన అవసరం నాకు లేదు అని నిషిక అంటుంది. నోరు ముయ్యి నిషి అని అరుస్తుంది జగదాత్రి. దివ్యాంక గెలవాలనుకుంటుంది ఎవరి మీద ఈ ఇంటి మనిషి మీద మన వదిన మీద తనని ఆపాల్సింది పోయి దివ్యాంకకి తోడు అవుతావా వదినను తక్కువ చేసి మాట్లాడుతుంటే నవ్వుతావా నీకు వదిన మీద కోపం ఉంటే డైరెక్ట్ గా వదిన దగ్గరికి వెళ్లి తేల్చుకో అంతే కానీ ఇలాంటి చెత్త మాటలు మాట్లాడకు నేను ఊరుకోను ఇంకోసారి చెల్లి అని కూడా చూడను అని జగదాత్రి వెళ్ళిపోతుంది. ఈ పిల్లి ఏంది సీమటపాకాయ్ లా పేలుతుంది అని అంటుంది వైజయంతి. ఈ జగదాత్రి కౌశికి తోడు దొంగలు అత్తయ్య ఒకరి అండ ఒకరు చూసుకొని రెచ్చిపోతున్నారు ఒక్కొక్కరి లెక్క తేలుస్తాను అని అంటుంది నిషిక.కట్ చేస్తే,బిజినెస్ మ్యాన్ శర్మ కౌశికి ఇంటికి వస్తాడు. కౌశికి శర్మ కలిసి ఒక బిజినెస్ చేద్దామనుకుంటారు. దానిమీద అందరి సంతకాలు పెట్టమంటుంది కౌశికి. నిషిక మా వాట మాకు కావాలి అని అంటుంది.

Related posts

Siddharth-Aditi Rao Hydari: పెళ్లి కాకముందే హనీమూన్ ఎంజాయ్ చేస్తున్న సిద్ధార్థ్ – అదితి.. ఈ జంట ఇప్పుడెక్క‌డ ఉందంటే?

kavya N

Gangs of Godavari: బ్రేక్ ఈవెన్ వైపు ప‌రుగులు పెడుతున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి.. 2 రోజుల్లో ఎంత వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: శృతి హాస‌న్ కి అలాంటి వ్యాధి.. ఇక జీవితంలో పిల్ల‌లు పుట్ట‌డం క‌ష్ట‌మేనా..?

kavya N

Chakram Movie: రీరిలీజ్ కు రెడీ అవుతున్న ప్ర‌భాస్ డిజాస్ట‌ర్ మూవీ చ‌క్రం.. ఫుల్ డీటైల్స్ ఇవే!

kavya N

Big flop Movie: బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలిచిన భారీ బడ్జెట్ మూవీ.. మొత్తం బాలీవుడ్ ని ముంచేసిన మూవీ ఇది..!

Saranya Koduri

Dhe Celebrities Special 2: ఢీ సెలబ్రిటీ స్పెషల్ 2 కి సరికొత్త హోస్ట్.. ఈసారి డబల్ కిక్..!

Saranya Koduri

Swathi Chinukulu: మళ్లీ వస్తున్న ” స్వాతి చినుకులు ” సీరియల్.. ఆనందంలో ఫ్యాన్స్..!

Saranya Koduri

Elections Results 2024: మూవీ థియేటర్స్ లో ఎన్నికల ఫలితాల లైవ్.. ఆ సిటీలో బుకింగ్స్ కూడా స్టార్ట్..!

Saranya Koduri

OTT: థియేటర్ రిలీజ్ కంటే ముందే ఓటీటీలోకి వచ్చేసిన ఆస్కార్ విన్నింగ్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Big Boss 8: బిగ్ బాస్ 8 కి కంటెస్టెంట్లు సిద్ధం.. ఈసారి కొత్త రూల్స్ తో మరింత ఎంటర్టైన్మెంట్..!

Saranya Koduri

Kiccha Sudeep: కిచ్చా సుదీప్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. అందంలో హీరోయిన్ల‌కే పోటీ ఇస్తుంది..!!

kavya N

Karthika Deepam 2 June 1st 2024 Episode: కాంచనకు నిజం నిర్మోహమాటంగా చెప్పమంటున్న కావేరి.. కార్తీక్ కి దగ్గరయ్యేందుకు జో ప్రయత్నాలు..!

Saranya Koduri

Paruvu Web Series: నివేత తో చిరు కుమార్తె వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..!

Saranya Koduri

Shoban Babu: శోభన్ బాబు అసలు హీరో అయ్యే వాడే కాదా?.. మొహమాట పడకుండా జరిగింది చెప్పేసిన సూపర్ స్టార్..!

Saranya Koduri

Bujji And Bhairava OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న బుజ్జి అండ్ భైరవ.. థియేటర్ రిలీజ్ కంటే ముందే మనోడు డిజిటల్ లో అదరగొడుతున్నాడుగా..!

Saranya Koduri