NewsOrbit
Entertainment News Telugu TV Serials

Prema Entha Madhuram January 29 2024 Episode 1164: ఆర్యని పెళ్ళికొడుకుగా చూసిన పద్దు….

Prema Entha Madhuram Today Episode January 29 2024 Episode 1164 Highlights

Prema Entha Madhuram January 29 2024 Episode 1164:  ఆర్య ఫోటో చూపించి ఇతను మీ భర్త అని అడుగుతాడు అనుని. భగవంతుడా భర్త వేరొకరిని చూపించి ఇతనేనా మీ భర్త అని అడిగితే ఏం చెప్పాలి అని అనుకుంటుంది అను. ఇప్పటికైనా నిజం చెప్పండి దయచేసి అని అంటాడు ఆర్య. ఇతను నా భర్త కాదు అని అంటుంది అను. సూర్య ఏంటిది ఏం జరుగుతుంది నేను మీ ఇద్దరి భవిష్యత్తు బాగుండాలని మీకు పెళ్లి చేసే ఏర్పాటులో నేనుంటే నువ్వేం చేస్తున్నావ్ తనేమో దీక్షలు చేస్తుంది నువ్వేమో తన భర్త ఎవరో తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నావ్ నువ్వు నాకు ఇచ్చిన మాటకు విలువ లేనట్టే కదా అని అంటుంది సుగుణ. రాధ పిల్లల కోసం పెళ్లి చేసుకుంటాను ఒక నిర్ణయం తీసుకున్నావు నీ నిర్ణయానికి అర్థం ఏమిటి అని అడుగుతుంది సుగుణ.

Prema Entha Madhuram Today Episode January 29 2024 Episode 1164 Highlights
Prema Entha Madhuram Today Episode January 29 2024 Episode 1164 Highlights

నీకు ఇచ్చిన మాట తప్పటం నా ఉద్దేశం కాదు అమ్మ కానీ రాధ గారి పరిస్థితి ఆలోచించు అని అంటాడు ఆర్య.ఈ మాటలు వినే ఓపిక నాకు లేదు నేను ఒకటే చెప్తాను మీ పెళ్లి జరగాలి జరిగి తీరుతుంది మీ మనసులో ఏ అనుమానాలు భయాలు ఉన్న పెళ్లి పీటల మీద కూర్చోవాలి ఆ తర్వాత మీ ఇద్దరి జీవితాలు ఒకరితో ఒకరికి ముడిపడి ఉంటాయి అది గుర్తు పెట్టుకోండి అని అనుని తీసుకొని వెళ్ళిపోతుంది సుగుణ.

Prema Entha Madhuram Today Episode January 29 2024 Episode 1164 Highlights
Prema Entha Madhuram Today Episode January 29 2024 Episode 1164 Highlights

ఆర్య ఎక్కడో తప్పు జరిగింది కెనడీ వేసిన బొమ్మ ఎప్పటికీ తప్పు కాదు అని సాండీ అంటాడు. ఈ స్కెచ్ తో పిల్లల తండ్రి ఎవరో తెలిసిపోతుంది దాంతో ఈ పెళ్లి ఆగిపోతుంది అనుకున్నాను కానీ మళ్ళీ మొదటికి వచ్చింది, అమ్మ నేను ఏం చెప్పిన నా మాట వినదు జరగాల్సింది జరుగుతుంది ఎక్కడ పొరపాటు జరిగి ఉంటుంది అనిపిస్తుంది ఈ విషయం కెనడికి వెళ్లి చెప్పు అని ఆర్య అంటాడు. ఆ రౌడీలు సరిగ్గా అనుని హ్యాండిల్ చేసి ఉంటే తన దీక్ష ఆగిపోయేది అని మానసి అంటుంది ఆఫీసులో నువ్వు ఏర్పాటు చేసిన మనిషి ఆర్య ఫోటో మార్చేసి వేరే ఫోటో పంపించాడో లేదో కనుక్కో అని ఛాయా అంటుంది.

Prema Entha Madhuram Today Episode January 29 2024 Episode 1164 Highlights
Prema Entha Madhuram Today Episode January 29 2024 Episode 1164 Highlights

ఆ ప్లాన్ కూడా పాడైపోయింది అని అంటాడు జలంధర్. మనం ఏర్పాటు చేసిన మనిషి ఫేక్ ఫోటో సెండ్ చేసాక నా మనిషి ఆర్య వాళ్ళని ఫాలో అయ్యాడు, ఆ ఫోటోలో ఉన్నది తన భర్తేనా అని అడగడానికి నేరుగా గుడికి వెళ్ళాడు,మన అనురాధ అసలు సిసలైన తెలుగింటి ఆడపడుచు కాబట్టి పరాయి మగవాడిని అస్సలు భర్తగా ఒప్పుకోదు అని జలంధర్ అంటాడు. అయితే తర్వాత ఏమైంది అని అంటుంది ఛాయా. ఇదంత జరగడానికి కారణం సుగుణ, మీరు కచ్చితంగా ఈ పెళ్లి చేసుకోవాలి అని చెప్పింది అని అంటాడు జలంధర్. అంటే వాళ్ళ పెళ్లి జరుగుతుందా? అని అంటుంది మానసి.పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయి అని అంటాడు జలంధర్.మానసి తన మనిషికి ఫోన్ చేసి పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయా? అని అడుగుతుంది.

Prema Entha Madhuram Today Episode January 29 2024 Episode 1164 Highlights
Prema Entha Madhuram Today Episode January 29 2024 Episode 1164 Highlights

నా పెళ్లయిన ఆగిపోతుందేమో కానీ వాళ్ళ పెళ్లి మాత్రం జరుగుతుంది అని అంటాడు. ఈ పెళ్లి ఎలా ఆపాలో ప్లాన్ చేయండి అని అంటాడు జలంధర్. అక్కడ పెళ్లి జరగబోతుంటే ఇంకేం ప్లాన్ చేస్తాం అని అంటుంది ఛాయా. తాళి కట్టే సమయం వరకు మనం ఏదో ఒకటి చేయొచ్చు అని అంటారు జలంధర్. కట్ చేస్తే, యాదగిరి రెడీ అవుతూ ఉంటాడు.జ్యోతి వచ్చి పెళ్లి వాళ్లది మీది అన్నట్టు రెడీ అవుతారేంటి వెళ్లి ఫోటోలు దిగుదాం పదండి అని అంటుంది. అక్కడ అంత పని పెట్టుకొని ఫోటో దిగుదామంటావ్ ఏంటి వెళ్లి పని చేసుకో పో అని అంటాడు యాదగిరి.మిమ్మల్ని అడగడం నా బుద్ధి తక్కువ అని జ్యోతి వెళ్ళిపోతుంది.ఈ పెళ్లి జరిగితే అన్ని సర్దుకుంటాయి దేవుడా ఎలాంటి ఆటంకం లేకుండా ఈ పెళ్లి జరిగేలా చూడు అని యాదగిరి అనుకుంటాడు. పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని పీటల మీద కూర్చోబెడతారు. అను వాళ్ళ అమ్మ సుగుణ వాళ్ళ ఇంటికి వస్తుంది. పీటల మీద కూర్చున్న ఆర్యను చూసి పద్దు షాక్ అవుతుంది.

Prema Entha Madhuram Today Episode January 29 2024 Episode 1164 Highlights
Prema Entha Madhuram Today Episode January 29 2024 Episode 1164 Highlights

పద్దుని చూసిన ఆర్య టెన్షన్ పడుతూ ఉంటాడు. వీళ్ళందరూ ఎందుకు ఆర్య బాబుని సూర్య అంటున్నారు ఏదైతే అది అయింది నేను ఆర్యని అడిగేస్తాను అని అనుకుంటుంది పద్దు. పిల్లలు పద్దు దగ్గరకు వచ్చి మా అమ్మకు పెళ్లి అవుతుంది మాకు నాన్న వస్తారు ఇన్ని రోజులు మాకు అమ్మ ఒక్కతే ఉంది అని బాధపడ్డాం ఇకనుంచి నాన్న కూడా ఉంటారు స్కూల్లో మమ్మల్ని నాన్న లేరు అని ఎవరు ఏడిపించరు అని అంటారు. ఆర్య బాబు ఎందుకు ఇలా చేస్తున్నారు ఆయనను నిలదీయాలా లేకపోతే అన్యం పుణ్యం లేని పిల్లలను చూసి వదిలేయాలా అని అనుకుంటుంది పద్దు. యాదగిరి పద్దుని పక్కకు తీసుకెళ్లి మీరు ఆర్య బాబు గారి అత్తయ్య అని తెలుసు ఇక్కడ జరుగుతుందంత నిజం కాదు ఆర్య సార్ మీకు నిజం చెప్పమన్నారు అని యాదగిరి జరిగిందంత చెప్తాడు. ఆర్య సార్ ఏది చేసిన మంచి చేస్తారు అని యాదగిరి అంటాడు. ఆర్య బాబు చేస్తుంది మంచో చెడో నాకు అర్థం కావట్లేదు అని పద్దు ఏడుస్తుంది. మీరు కచ్చితంగా సంతోషిస్తారు అని అంటాడు యాదగిరి. పద్దు లోపలికి వెళ్తుంది. అందరూ పెళ్లికూతురికి పెళ్లి కొడుకుకి పసుపు పూస్తారు.

Related posts

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 10 Episode 620:పద్మావతి విక్కి ల ప్రేమ.. కుచల మీద కోప్పడ్డ నారాయణ.. ఇంటికి దూరమైన అరవింద బాధ..

bharani jella

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri