NewsOrbit
Entertainment News Telugu TV Serials

Guppedantha Manasu January 30 2024 Episode 986: రాజీవ్ రిషి నీ కిడ్నాప్ చేశాడా లేదా.

Guppedantha Manasu Today Episode January 30 2024 Episode 986 Highlights

Guppedantha Manasu January 30 2024 Episode 986: వసుధార పెద్ద పెద్ద కేకలు వేస్తూ ఏ శైలేంద్ర బయటికి రారా ఎక్కడున్నావ్ రా బయటికి రా ఈరోజు ఏదో ఒకటి తేల్చుకునే ఇక్కడి నుండి కదలను అంటూ అరుస్తూ ఉంటుంది వసుధారా. శైలేంద్ర బయటికి వచ్చి ఏంటి వసుధర ఏంటి అలా పిలుస్తున్నావ్ అని అడుగుతాడు. వసుధార. చెప్పరా చెప్పు రిషి సార్ ని ఎక్కడ దాచి పెట్టావు రిషి సార్ ని ఏం చేశావు చెబుతావా లేదా అంటూ గల్ల పట్టుకొని అడుగుతుంది వసుధార శైలేంద్ర పిచ్చిపిచ్చిగా మాట్లాడకు శిరీష ఏమైపోయాడో నాకెలా తెలుస్తుంది అని అంటాడు. వసుధార చెప్పరా నువ్వే రిషి సార్ ని ఏదో చేశావు చెబుతావా లేదా అంటూ శైలేంద్ర చెంప పగలగొడుతుంది వసుధారా. దేవయాని ఏయ్ వసుధార నువ్వేం చేస్తున్నావు నీకు అర్థం అవుతుందా వాడిని ఎందుకు అలా గుడ్డును బాదినట్టు బాదుతున్నావ్ అని అడుగుతుంది. వసుధార వీడిని ఇలా బాదినా కానీ వేస్ట్ వీడు అంత దుర్మార్గుడు అసలు నీలాంటి వాడు భూమి మీద ఎందుకు ఉంటాడో అసలు ఏ దీనికి అర్థం కాదు అని అంటుంది రవీంద్ర ఏంటమ్మా వసుధార? ఏం జరిగింది అని అడుగుతాడు. సర్ రిషి సార్ ని వీడే కిడ్నాప్ చేశాడు వీడు చాలా దుర్మార్గుడు సార్ అని అంటుంది.

Guppedantha Manasu Today Episode January 30 2024 Episode 986 Highlights
Guppedantha Manasu Today Episode January 30 2024 Episode 986 Highlights

రవీంద్ర ఏంటి అమ్మ వసుధారా రిషి కనిపించక పోతే అది శైలేంద్ర తప్ప ఎలా అవుతుంది.అని అంటాడు. వసుధార కాదు సార్ కావాలని ఈ శైలేంద్రే రిషి సార్ ని మళ్లీ మాయం చేశాడు మీకు తెలియదు సార్ వీడు చాలా దుర్మార్గుడు పాపాత్ముడు ఎండి సీట్ కోసం వీడు చేసిన దుర్మార్గాలు పాపాలు చాలా ఉన్నాయి సార్ అసలు మీకు తెలీదు సార్ వీడు ఎంత పాపాత్ముడో జగతి మేడంని చంపించింది కూడా వీడే ఆ ఫోన్ వాయిస్ రికార్డు కూడా వీడిదే అని కావాలంటే వీడు రౌడీలతో మాట్లాడి డబ్బులు ఇస్తుండగా ధరణి మేడం చూసింది కావాలంటే ధరణి మేడమ్ ని అడగండి సార్ అని అంటుంది. రవీంద్ర ఏంటమ్మా ధరణి వసుధార చెప్పేది నిజమా నువ్వు చూసావా శైలేంద్ర రౌడీలకు పైసలు ఇస్తుండగా అని అంటాడు. ధరణి చూశాను మామయ్య అని అంటుంది
శైలేంద్ర ఏంటి ధరణి నువ్వు చూసావా నువ్వు ఏది చూస్తే అది మీరు ఊహించే చేసుకుంటారా నేను దేనికి ఇచ్చాను ఆ పైసలు ఎందుకు ఇచ్చాను అనేది ఏరు తెలుసుకోకుండా రౌడీలకు పైసలు ఇచ్చానని మీరు ఎలా అనుకుంటారు నేను డెలివరీ బాయ్ కి ఇచ్చాను కదా అలా ఎందుకు ఆలోచించడం లేదు అని అంటాడు.

Guppedantha Manasu Today Episode January 30 2024 Episode 986 Highlights
Guppedantha Manasu Today Episode January 30 2024 Episode 986 Highlights

వస్తధారా ఏ శైలేంద్ర నువ్వు మాయ మాటలు చెప్పి వీళ్ళని నమ్మించగలవేమో కానీ నన్ను నమ్మించలేవు అంటూ చూడండి మామయ్య ఇప్పుడే వీడి దుర్మార్గాలు నేను నిరూపిస్తాను రిషి సార్ ని కిడ్నాప్ చేసింది ఈ దుర్మార్గుడే అని అంటుంది. రవీంద్ర అప్పుడు వీడు హాస్పిటల్ లో ఉన్నాడు కదా అమ్మ అని అంటాడు. సర్ వీడు హాస్పిటల్ లో ఉంటే మాత్రం బయట ఎంత మంది రౌడీలు లేరు వీడికి తెలియని రౌడీ లేడు. వీడు హాస్పిటల్లో ఉండే బయట రౌడీలతో రిషి సార్ ని కిడ్నాప్ చేయించాడు సార్ నాకు రిషి సార్ బ్రాస్లెట్ పంపించి నువ్వ ఎండి సీట్ నాకు అప్పగిస్తేనే రిషి ని నీకు అప్పగిస్తాను అంటూ నన్ను బెదిరించాడు సార్ కావాలంటే ఆ వీడియో కూడా నా దగ్గర ఉంది మీకు ఇప్పుడే చూపిస్తాను అంటూ వసుధర ఫోన్ తీసుకుని వీడియో చూస్తే వీడియో డిలీట్ అయి ఉంటుంది. శైలేంద్ర ఏంటి వసుధార ఇప్పుడు మాటలు రావడం లేదా ఏది నువ్వు చూపించాల్సిన వీడియో అని అంటాడు. వసుధార సర్ వీడియో డిలీట్ అయిపోయింది కానీ వీడు చెప్పేదంతా అబద్ధం బయటికి కనిపించే అంత మంచివాడు కాదు అని చెబుతుంది. రవీంద్ర ఏంటమ్మా వాసు దారా నువ్వు చెప్పేది నువ్వు మాటలతో చెప్తేనే వినే వాళ్ళం కానీ ఇప్పుడు సాక్షదారాలు చూపిస్తేనే నమ్మాల్సి వస్తుంది అలా ప్రవర్తిస్తున్నావు అని అంటాడు. దేవయాని ఏంటి వసుధర ఇంకోసారి నా ఇంటి మీదికి నా కొడుకు మీదికి ఇలా వస్తే నేను ఊరుకునేది లేదు ఇక చాలు బయలుదేరు అని అంటుంది. వసుధారా వెళ్తాను మేడం కానీ మళ్లీ సాక్షదారులతో వస్తాను అప్పుడు నీ కొడుకు శైలేంద్ర చేతికి సంకెళ్లు వేసి తీసుకు వెళ్తాను చూడు అంటుంది వసుధార.

Guppedantha Manasu Today Episode January 30 2024 Episode 986 Highlights
Guppedantha Manasu Today Episode January 30 2024 Episode 986 Highlights

కట్ చేస్తే ముకుల్ అప్పుడే అక్కడికి వస్తాడు వసుధర రండి సార్ ముక్కలు గారు మీరైనా చెప్పండి వీడి ఎంత దుర్మార్గుడా రిషి సార్ ని కిడ్నాప్ చేసింది వీడియో అని చెప్పండి అని అంటుంది వసుధార. ముకుల్ లేదు మేడం రిషి సర్కిల్ పోవడానికి ఇప్పుడు శైలేంద్ర హస్తం లేదని తెలిసింది అని అంటాడు. మహేంద్ర సారీ అన్నయ్య నన్ను క్షమించండి వసుధార తరపున అని అంటాడు.రవీంద్ర పర్లేదు మహేంద్ర ఇంటికి వెళ్ళండి అని అంటాడు.

Guppedantha Manasu Today Episode January 30 2024 Episode 986 Highlights
Guppedantha Manasu Today Episode January 30 2024 Episode 986 Highlights

వసుధార ఏంటి ముక్ల్ గారు రిషి సార్ ఏమైపోయారు ఏమైనా ఆధారాలు దొరికాయా అని అడుగుతుంది. ముకుల్ లేదు మేడం ఏదీ దొరకలేదు కానీ ఒకటి మాత్రం నిజం ఇప్పుడు ఈ కిడ్నాప్లో ఈ శైలేంద్ర హస్తం లేదని తెలుస్తుంది అని అంటాడు.మహేంద్ర లేదు ముగ్గులు ఈ కిడ్నాప్ కి శైలేంద్ర కి సంబంధం ఉంది ఈ శైలి రిషి ని మళ్లీ ఏదో చేశాడు అని అంటాడు వసుధార అవును సర్ ఈ శైలి ఏదో చేసి ఉంటాడు ఇప్పుడు ఎలా తప్పించుకోవాలో ఎలా చేయాలో వీడికి అన్ని తెలుసు సార్ ఆ శైలేంద్ర ను మీరు తక్కువ అంచనా వేయకండి ముకుల్ గారు అని అంటుంది వసుధార. ముకుల్ కానీ మీ ఫోన్లు వీడియో ఎలా డిలీట్ అవుతుంది మేడం అని అంటాడు.వసుధార అదే నాకు అర్థం కావడం లేదు సార్ అసలు ఫోన్లో ఉన్న వీడియో ఎలా డిలీట్ అయిపోయిందో నాకు అర్థం కావడం లేదు అని అంటుంది. అనుపమ నేను ఆ వీడియోను వసుధారకు పంపించాను కదా అని నా ఫోన్లో ఉన్న వీడియోను కూడా డిలీట్ చేసేసాను అని అంటుంది. ముకుల్ సరే మేడం కానీ నీ ఫోన్లో ఉన్న వీడియో మీరు డిలీట్ చేయకుండా ఎవరు డిలీట్ చేస్తారు అది చేయాలి అంటే ఇంట్లో వాళ్ళే అయి ఉంటారు లేదంటే మీకు తెలిసిన వాళ్లే అయి ఉంటారు అని అంటాడు.

Guppedantha Manasu Today Episode January 30 2024 Episode 986 Highlights
Guppedantha Manasu Today Episode January 30 2024 Episode 986 Highlights

కట్ చేస్తే శైలేంద్ర అబ్బా ఒరేయ్ భద్ర వెరీ గుడ్ రా భద్ర నువ్వు ఏం పని చేస్తావో అనుకున్నాను కానీ చాలా కరెక్ట్ టైం కి చాలా కరెక్ట్ పని చేసావ్ ఆ వీడియో డిలీట్ చేసి చాలా మంచి పని చేశావు అందరి ముందు ముఖ్యంగా మా డాడీ ముందు ఆ వసుధార ఫెయిల్ అయిపోయింది. వెరీ గుడ్ ఇలాగే ఉండు అని అంటాడు. భద్ర సరే సార్ మీరు తెలుసుకోవలసిన విషయం ఆ వసుధార అనుపమ వాళ్ళు చాలా డేంజర్ సర్ వాళ్ళు వాళ్ళ ఆలోచనలు చాలా షార్ప్ గా ఉంటాయి వాళ్ల కళ్ళు కప్పి నేను ఆ వీడియోను డిలీట్ చేశాను పొరపాటున దొరికి ఉంటే ఏం జరిగేదో ఏమో అని అంటాడు. శైలేంద్ర సరే భద్ర నీ పనికి నేను మెచ్చుకుంటున్నాను ఇంతకు రిషి గాడిని నువ్వు కిడ్నాప్ చేయకపోతే మరి ఎవరు చేసి ఉంటారు అని అడుగుతాడు. భద్ర ఏమో సార్ నాకు తెలియదు అంటాడు

Related posts

Godavari: ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో స‌హా గోదావ‌రి వంటి క్లాసిక్ హిట్ ను మిస్సైయిన‌ స్టార్ హీరోలు ఎవ‌రో తెలుసా..?

kavya N

Blink OTT: డిజిటల్ స్ట్రీమింగ్ లో సత్తా చాటుతున్న కన్నడ థ్రిల్లర్ మూవీ..!

Saranya Koduri

Maidaan OTT: సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన 235 కోట్ల బడ్జెట్ మూవీ..!

Saranya Koduri

OTT: భారీ ధరకు అమ్ముడుపోయిన అజిత్ మూవీ డిజిటల్ హక్కులు..!

Saranya Koduri

Bigg Boss: బిగ్బాస్ ముద్దుగుమ్మ కి చేదు అనుభవం.. రూ. 15 లక్షలు లాస్..!

Saranya Koduri

Hema: చేసిన పనిని వెనకేసుకొస్తు వీడియోను రిలీజ్ చేసిన హేమ.. ఘోరంగా తిట్టిపోస్తున్న నెటిజెన్స్..!

Saranya Koduri

Kajal Aggarwal: ఏంటీ.. మ‌హేష్ న‌టించిన ఆ డిజాస్ట‌ర్ మూవీ అంటే కాజ‌ల్ కు అంత ఇష్ట‌మా..?

kavya N

Karthika Deepam 2 May 22th 2024 Episode: నరసింహని కటకటాల పాలు చేసిన కార్తీక్.. తండ్రిగా ఎందుకు సంతకం పెట్టావ్ అంటూ నిలదీసిన దీప..!

Saranya Koduri

Brahmamudi May 22 Episode  416:దుగ్గిరాల ఇంట్లోకి మాయలేడి ఎంట్రీ.. కావ్య పై రాజ్ కోపం.. నకిలీ మాయ ని తీసుకొచ్చిన రుద్రాణి డెవిల్ ప్లాన్..?

bharani jella

Nuvvu Nenu Prema May 22 Episode 630: అరవింద కోసం పద్మావతి చేసిన పని..? పద్మావతిని అపార్థం చేసుకొని కొట్టిన విక్కి..

bharani jella

Krishna Mukunda Murari May 22 Episode 476:ఆదర్శ్ మీరాల పెళ్ళికి భవానీ తొందర..ముకుంద చేత నిజం బయటపెట్టించిన కృష్ణ..రేపటి ట్వీస్ట్…?

bharani jella

Kalki 2898 AD: హాట్ టాపిక్ గా క‌ల్కి మూవీ ప్ర‌మోష‌న్స్ బ‌డ్జెట్‌.. మ‌రో రెండు సినిమాలు తీయొచ్చు!!

kavya N

Bengalore Rave Party: రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు అన్ని ల‌క్ష‌లా.. షాకింగ్ విష‌యాలు బ‌ట‌య‌పెట్టిన బెంగళూరు పోలీస్ కమిషనర్!

kavya N

Tollywood Young Heroes: షాకిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోల రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కొక్క‌రిది ఒక్కో రేటు!

kavya N

Harom Hara Release Date: కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన హరోం హర మూవీ టీం.. పోటీ నుంచి తప్పుకున్న సుధీర్ బాబు..!

Saranya Koduri