NewsOrbit
Entertainment News Telugu TV Serials

Brahmamudi January 31 2024 Episode 320: శ్వేత భర్త అరవింద్ సైకోయిజం.. రాజ్ వార్నింగ్.. శ్వేత గురించి రాజ్ ని నిలదీసిన కావ్య..

Brahmamudi Today EpisodeJanuary 31 2024 Episode 320 Highlights

Brahmamudi January 31 2024 Episode 320:  ఆఫీసులోకి అడుగు పెట్టిన కావ్యకి అక్కడి వాళ్లంతా ఘనస్వాగతం పలికి లోపలికి తీసుకువెళ్తారు. అదంతా చూసి ఓర్చుకోలేని రాజ్ కోపంతో రూమ్ లోకి వెళ్లి పోతాడు. రాజు వెనకాలే రూమ్ కి వెళ్ళిన శ్వేత నన్ను ఆఫీసులో ఎక్కడ కూర్చోమంటారు అని అడుగుతుంది. ఏమి సమాధానం చెప్పకపోవడంతో మీ సీట్ లో కూర్చోమంటారా అని అడుగుతుంది. నాకు కోపం తెప్పియకుండా ఇకనుంచి వెళ్ళు అని అరుస్తాడు. నాకు చాలా పనులు ఉన్నాయి వాటిని డిస్టర్బెన్స్ చేయొద్దు అని చెప్తాడు. అవునండి మీకు చాలా పనులు ఉంటాయి భూత వర్తమాన భవిష్యత్తు కాలంలో మీరేపల్లి చేస్తున్నారు నాకు తెలుసు అంటుంది కావ్య. నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా అని అంటాడు. నా గురించి ఎందుకులెండి ముందు నేను ఎక్కడ కూర్చోవాలి అది చెప్పండి అని అంటుంది. నోరు మూసుకొని ఇక్కడి నుంచి పోవే అని అంటాడు. స్ట్రైట్ గా వెళ్తే కిచెన్ ఉంటుంది అక్కడికి వెళ్లి టీ పట్టుకు రాపో అని అంటాడు. నేను డిజైనర్ని మీ కింద పని చేసే పని దాన్ని కాదు అని ఉంటుంది. ఉద్యోగం ఇచ్చిన వాళ్ళతో ఎలా మాట్లాడాలో ఎలా మర్యాదగా ఉండాలో నేర్చుకో అని చెప్తుంది కావ్య. అవునా మేడం సరే మేడం అని అంటాడు రాజ్. మీరు నాకు పని చూపించేంతవరకు నేను మీ ఎదురుగానే కూర్చుని మిమ్మల్ని చూస్తూ ఉంటానని రాజు ఎదురుగా ఉన్న చైర్ లో కూర్చొని కావ్య రాజుని చూస్తూ ఉంటుంది రాజు అది ఇబ్బందిగా ఫీల్ అయ్యి శృతి అని గట్టిగా కేకేస్తాడు. సెక్రెటరీ వచ్చి ఏంటి సార్ అని అంటుంది.

Brahmamudi Today EpisodeJanuary 31 2024 Episode 320 Highlights
Brahmamudi Today EpisodeJanuary 31 2024 Episode 320 Highlights

ఇక శృతి తో ఈ మేడమ్ ని తీసుకెళ్లి తన చేయాల్సిన పని చూపించు డిజైన్స్ గురించి వివరించు అని అంటాడు.సరే సార్ అని కావ్యని తీసుకొని వెళ్ళిపోతుంది. ఇక రాజ్ అసలు మమ్మీ ఇలా ఎందుకు చేసావు ఈ కావ్యం తీసుకొచ్చిన ఇక్కడ పెట్టావు అసలు మమ్మీని కాదుడాడ్ ని అనాలి సుభాష్ కి కాల్ చేస్తాడు. అప్పుడే సుభాష్ కావ్య చేసిన స్వీట్ తింటూ ఉంటాడు. డాడీ నీకు అసలు ఇదేమైనా బాగుందా అని అంటాడు. చాలా బాగుంది ఈ స్వీట్ కావ్య చేసింది అని అంటాడు. నేను మాట్లాడుతుంది స్వీట్ గురించి కాదు మీరు కావ్యకి ఇచ్చిన సీటు గురించి అని అంటాడు. దానికి ఏమైంది తను ఆఫీస్ కి వస్తానంది డిజైనర్ పోస్ట్ ఖాళీగా ఉందని ఇచ్చాను ఇచ్చారు సరే పదేళ్లు అగ్రిమెంట్ ఎందుకు అని అంటాడు. నేను కోపం వస్తే తను ఇక నుంచి పంపించడానికి కూడా వీలు లేకుండా పదేళ్లపాటు అగ్రిమెంట్ చేసి పంపించారు అని అంటాడు. ఓ దాని గురించి మాట్లాడుతున్నావా నేను నా లాప్టాప్ ఖాళీగా ఉన్నాను ఏం చేద్దామా అని ఆలోచిస్తూ పదివేలపాటు అదృష్టం ఎలా చేద్దాంలే అని రాసేశాను అని అంటాడు. నీకు ఒక విషయం అర్థం కావట్లేదు రాజ్. మనం ఆఫీస్ని చూసుకుంటున్నట్టు ఉంటాం కానీ మనం వెనకాల ఉన్న భార్యలే మనల్ని ఆఫీసుని రెండిటిని చూసుకుంటూ ఉంటారు నీకు ఆ విషయం ఎప్పుడు అర్థమవుతుందో అని అంటాడు. అంటే ఏంటి డాడీ ఇప్పుడు పదేళ్లు అగ్రిమెంట్ కూడా మమ్మీ చెప్పింది అంటున్నావా అని అంటాడు. అంతేగా మరి మీ మమ్మీకి చెప్పి అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయించమంటావా అని అడుగుతాడు. డాడీ ఇందాకే చెప్పాను కదా ఖాళీగా ఉన్నారు కదా అని నా రాతలు రాయొద్దు నాతో ఆడుకోవద్దు అని ఫోన్ పెట్టేస్తాడు రాజ్.

Brahmamudi Today EpisodeJanuary 31 2024 Episode 320 Highlights
Brahmamudi Today EpisodeJanuary 31 2024 Episode 320 Highlights

ఇక అప్పు నిద్రపోతూ సడన్గా మెలకువ వచ్చి లేచేసరికి అప్పు ఫోన్ రింగ్ అవుతు ఉంటుంది. ఫోన్ లిఫ్ట్ చేసే సరికి అవతలి వాళ్ళు ఏంటమ్మా ఒక గంటలో వస్తానని చెప్పావు ఇంతవరకు రాలేదు ఇలా చేస్తే ఎలా మొదటి రోజు నువ్విలా పనిలోకి ఆలస్యంగా వస్తే ఎలాగూ అని అరుస్తూ ఉంటారు తప్పు నాదే సార్ టైం చూసుకోలేదు అని అప్పు వెంటనే వచ్చేస్తున్నాను అని అంటుంది. ఫోన్ పెట్టేసి అప్పు బయటికి వచ్చేసరికి కనకం టిఫిన్ తిని వెళ్ళు అని అంటుంది.కనకం మీద అప్పు ఫైర్ అవుతుంది.నీకేం చెప్పాను నేను కాసేపు పడుకుంటాను 10 నిమిషాల్లో లేపమంటే లేపకుండా ఇప్పుడు నువ్వు వచ్చి మళ్ళీ టిఫిన్ చేయమని అడుగుతున్నావా అని అంటుంది. అది కాదు అప్పు నేను వచ్చాను రూంలోకి నువ్వు బాగా నిద్రలో ఉన్నావు లేపిన లేవలేదు అందుకని ఇంకెందుకులే డిస్టబెన్స్ అని బయటికి వచ్చాను అని అంటుంది. ఇప్పుడు చూడు తినడానికి లేకుండా అయిపోయింది అని అది చేసి వెళ్ళిపోతుంది అదేంటండి నేను ఇప్పుడు ఏమన్నానని అది అలా నామీద చేసి వెళ్ళిపోతుంది అని కనకం, కృష్ణమూర్తి తో అంటుంది దాని బాధలో అది ఉంది దాన్ని వదిలేసేయ్ అని అంటాడు. నీకు అప్పు అరవడమే కనిపిస్తుంది నాకు అప్పులో బాధ కనిపిస్తుంది. మనమే జరిగిన విషయాన్ని మర్చిపోలేకపోతున్నాం ప్రేమించిన తను కళ్యాణి ఎలా మర్చిపోతుంది తనకి కొంత టైం కావాలి తను కష్టపడి తన బాధను పోగొట్టుకోవాలనుకుంటుంది అప్పుకి పెళ్లి చేస్తే మళ్ళీ ఎప్పటిలాగా అవుతుందని ఇద్దరు అనుకుంటారు.

Brahmamudi Today EpisodeJanuary 31 2024 Episode 320 Highlights
Brahmamudi Today EpisodeJanuary 31 2024 Episode 320 Highlights

ఇక కళ్యాణ్ అనామిక రెస్టారెంట్ కి వస్తారు కళ్యాణ్, అనామిక వస్తారు. అనామికా కళ్యాణ్ కి క్లాస్ పీకుతూ ఉంటుంది నువ్వు కూడా మీ అన్నయ్య లాగా ఆఫీస్ కి వెళ్లొచ్చు కదా ఆఫీసులో పని చేస్తే బాగుంటుంది కదా అని అంటుంది. నువ్వసలు నన్ను నా కవితని చూసే ప్రేమించావా అని అడుగుతాడు కళ్యాణ్ అవును లేకుంటే నీ ఆస్తి చూసి ప్రేమించాను అనుకున్నావా అని అంటుంది అనామిక నాకు ఇలా ఉండడమే ఇష్టం నేను కవితలు రాసుకుంటూ ఇలానే ఉంటాను అని అంటాడు. అనామికది కోపంతో అది కాదు కళ్యాణ్ అని చెప్పేలోపు అక్కడ పలావు తీసుకొని బేరర్ వస్తాడు ఇది పలావ్ అంటారా మా వదిన చేస్తే ఎంత బాగుంటుందో తెలుసా అని అంటాడు. కళ్యాణి ఇక్కడ కూడా మీ వదిన టాపిక్ అవసరమా అని అంటుంది లేదు అనామిక నిజం చెప్తున్నాను ఇది నువ్వు తిను కావాలంటే ఎంత చండాలంగా ఉందో అదే మా వదిన చేస్తే ఎంత బాగుంటుందో తెలుసా అని అంటాడు.ఒకసారి మా వదిన చేసింది తింటే నీకే తెలుస్తుంది నాకోసం నువ్వు కూడా నేర్చుకొని అలా చేయొచ్చు కదా అని కళ్యాణ్ అంటాడు. ఏంటి అని అంటుంది అనామిక ఏం లేదులే అని అంటాడు కళ్యాణ్. ఇంతలో అక్కడికి అప్పు వస్తుంది. ఓనర్ తో మాట్లాడుతూ ఉంటుంది ఓనర్ అప్పుకి ఇంకొకసారి ఇలా చేయొద్దమ్మా అని చెప్తాడు సరే అంటుంది అప్పు. మధు చెప్పింది కాబట్టి నేను పనిలో పెట్టుకున్నాను నువ్వు ఇలాగ చేస్తే నేనేం చేయలేనమ్మ అని అంటాడు అనామిక అప్పుడే అప్పుని చూస్తుంది.కావాలని కళ్యాణ్ కి ఐస్ క్రీమ్ తినమని పోస్ట్ చేస్తుంది కళ్యాణ్ ఐస్ క్రీమ్ ఇప్పుడు ఎందుకులే అంటాడు కాదు ఇప్పుడు నువ్వు ఇది కూడా తినకుండా ఐస్క్రీం కూడా తినకుండా ఇక్కడ నుంచి ఎలా వెళ్తాము ముందును ఐస్ క్రీమ్ తిను అని ప్రేమగా కళ్యాణ్ కి ఐస్క్రీం పెడుతూ ఉంటుంది అదంతా అప్పు చూడాలని అలా చేస్తుంది. ఏంటి ఇప్పటిదాకా చాలా కోపంగా ఉండి ఇంతలోనే ఇంత ప్రేమ చూపిస్తున్నావు అని అంటాడు కళ్యాణ్ అమ్మాయిలు అంతే మూడ్ స్వింగ్ అవుతూ ఉంటుంది ఈ ముడ్ కి తగ్గట్టు ఆ మూడ్ లో ఉంటారు అని అంటుంది. అన్నిసార్లు మీ మూడుకి తగ్గట్టుగా మారడం మావల్ల కాదమ్మాయ్ అని అంటాడు మారాలి అయినా ఇప్పుడు నువ్వు అబ్బాయివి కాదు భర్తది అది గుర్తుపెట్టుకో భర్తలకి ఆప్షన్స్ ఉండవు కదా అని అంటుంది.ఇదంతా కావాలని అప్పు ముందు అనామిక నాటకాలు ఆడుతూ ఉంటుంది. అది చూసి అప్పుడూ చాలా బాధతో అక్కడి నుంచి పక్కకు వస్తుంది.

Brahmamudi Today EpisodeJanuary 31 2024 Episode 320 Highlights
Brahmamudi Today EpisodeJanuary 31 2024 Episode 320 Highlights

ఇక కావ్య తో కళ్యాణ్ నేను వెయ్యమన్న డిజైన్స్ ఏంటి మీరు డిజైన్స్ ఏంటి అని అరుస్తూ ఉంటాడు మీరు ఇచ్చిన వే కదా సార్ నేను చెప్పింది అని అంటుంది నేను చెప్పింది ఏంటి మీరు ఇచ్చిన ఏంటి అని శ్రుతి మీద కోప్పడుతూ ఉంటాడు అంటే మేడం గారు అవే ఇచ్చాడు అని అంటే మేడం నీకు జీతం ఇస్తుందా నేనిస్తున్నానా అని అంటాడు అంటే మేడం కూడా మీకు బాసే కదా అని అంటే ఏమన్నావ్ అని అంటాడు రాజ్. అంటే ఆవిడ మీ భార్య కదా అని అంటుంది శృతి. అక్కడే ఉన్న కావ్య మీకంత నచ్చకపోతే నన్ను జాబ్ లో నుంచి తీసేయండి అని అంటుంది డాడీ పదేళ్లు అగ్రిమెంట్ రాశారు కదా అని నువ్వు ఇష్టం వచ్చినట్లు మాట్లాడకు అని అంటాడు. అవసరం అయితే పెనాల్టీ కట్టి మరీ పంపిస్తా నా సంగతి తెలియదు నీకు అని అంటాడు చెప్పిన డిజైన్స్ మాత్రమే వేయండి అని అక్కడ నుంచి కోపంగా వెళ్ళిపోతాడు రాజ్. అప్పుడే శ్వేత ఫోన్ చేస్తుంది శ్వేత ఫోన్ చూసి రాజ్ కంగారు పడతాడు ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి అని అడిగితే తొందరగా ఇక్కడికి రా, నా భర్త అరవింద్ వచ్చి ఇక్కడ గొడవ పడుతున్నాడు డోర్ కొట్టకపోతే తోసుకొని లోపలికి వచ్చేలా ఉన్నాడు నువ్వు తొందరగా రా అని అంటుంది ఏంటి అని గట్టిగా అరుస్తాడు రాజ్ వెంటనే కావ్య అటు వైపు తిరిగి చూస్తుంది. మనమే వెళ్లి అరవింద్ ని కలుద్దాం అనుకున్నాం కదా ఈలోపు వాడు ఎందుకు వచ్చాడు విడాకులు ఇచ్చిన తర్వాత మాట్లాడదాం అన్నాం కదా అని చాలా కోపంగా ఉన్నాడు రాజు నాకేం అర్థం కావట్లేదు అని అంటుంది శ్వేత సరే నేను వస్తున్నాను నువ్వు కంగారు పడొద్దు అని అంటాడు రాజ్ అదంతా విన్న కావ్య శ్వేత దగ్గరికి వెళ్తున్నాడు అనుకుని ఇవాళ వీళ్ళ బంధం ఏంటో కచ్చితంగా తెలుసుకోవాలని ఫాలో అవుతుంది. రాజ్ కారు వెనకాల కావి కూడా కారులో వెళుతూ ఉంటుంది సార్ ని ఫాలో అవ్వమని డ్రైవర్తో చెబుతుంది శ్వేత ఇంటి దగ్గరికి వెళ్తాడు రాజ్.

Brahmamudi Today EpisodeJanuary 31 2024 Episode 320 Highlights
Brahmamudi Today EpisodeJanuary 31 2024 Episode 320 Highlights

ఇక శ్వేత భర్త అరవిందు కూడా పిలుస్తావా నాకు నీ ఆస్తి రాసి ఇవ్వమంటే నువ్వు విడాకులు ఇస్తున్నావని శ్వేతని బాగా టార్చర్ చేస్తూ ఉంటాడు నువ్వంటే నాకు ఇష్టం ఉందా లేదా అన్నది కాదు ఇన్ని నాకు నీ ఆస్తి కావాలి నీ ఆస్తి మొత్తం నాకు దక్కాలి ఎవరైనా ఇంత ఆస్తి ఉంటే వదిలేసి వెళ్ళిపోతారా అందులో నాలాంటివాడు అస్సలు వదలికదా అని సైకోలా బిహేవ్ చేస్తూ ఉంటాడు అరవింద్ ఆస్తివ్రమైన ఇలాంటి అమ్మాయిని వదులుకోవడానికి నేనేమైనా పిచ్చివాళ్ళ కనిపిస్తున్నానా అని మళ్లీ శ్వేతని కట్టబోతూ ఉంటాడు అప్పుడే అక్కడికి రాజు వచ్చి అరవింద్ ని ఒకసారి కుర్చీలో పడేటట్లుగా కొడతాడు. ఎవరు కొట్టారు అని పేరుకొని అరవింద్ చూసేసరికి ఎదురుగా రాజు ఉంటాడు ఓహో అప్పుడే నీ బాయ్ ఫ్రెండ్ కి ఫోన్ చేస్తావా మీరిద్దరూ బాగా కమ్యూనికేషన్ లో ఉన్నట్టున్నారు అని అంటాడు.అవన్నీ నాకు అనవసరం నాకు కావాల్సింది ఆస్తి అని,రాజ్తో చూడు బాస్ నీకు బాగా ఆస్తి ఉన్నవాడివి బలం ఉన్న వాడివి నేను నీతో గొడవపడి గెలవలేను అలాగని నా పెళ్ళాన్ని నా ఆస్తిని వదిలేయలేను అని అంటాడు చూడు నీకు కూడా తెలియచేవరకు ఇటువైపుకి రావద్దని చెప్పాను.అని రాజ్ అంటూ ఉంటే చూడు బాస్ నాకు విడాకులు ఇచ్చి మీరిద్దరూ ఏ సంబంధమైన పెట్టుకోండి మీరు అక్రమ సంబంధం పెట్టుకుని నాకు విడాకులు ఇవ్వచ్చు నాకు అలాంటివి ఏమీ అభ్యంతరం లేవు అని అంటే మా బంధం గురించి నీకేం తెలుసు, అసలు మా గురించి నీకు అనవసరం అని రాజ్ అంటాడు నేను తలుచుకుంటే నిన్ను నీ జీవితాంతం చేయలేక పట్టించగలను కానీ అలా చేయడం నాకు ఇష్టం లేదు ముందు నువ్వు విడాకులు మీద సాయం చేసి రేపు ఉదయం కల్లా ఇక్కడికి పంపించాలి లేకపోతే అని రాజు గట్టిగా వారిని ఇచ్చి అక్కడ నుంచి అరవింద్ ను పంపించేస్తాడు. శ్వేత చాలా భయపడుతూ ఉంటుంది రాజు ఓదారుస్తూ ఉంటాడు అప్పుడే అక్కడికి కావ్య వస్తుంది అరవింద్ ని చూడదు.

లోపలికి వచ్చిన కావ్య శ్వేతా రాజ్ మాట్లాడుకోవడం దూరం నుంచి కిటికీలోనుంచి చూస్తూ ఉంటుంది. వాడెవడో ఏదో అన్నాడని నువ్వు ఫీల్ అవుతావా? వాడు కూడా పిలిచాక నీ జీవితం చాలా బాగుంటుంది నా మాట నన్ను శ్వేత అని రాజ్ ఓదారుస్తూ ఉంటాడు. నువ్వు ఏడుస్తూ ఉంటే నేను మాత్రం చూడలేను అని రాజ్ శ్వేత కన్నీళ్లు తుడుస్తూ ఉంటాడు దాంతో రాజు భుజం మీద వెళ్తుంది శ్వేత అదంతా చూసి కావ్య ఏడుస్తూ బాధగా, వాళ్లని చూస్తూ ఉంటుంది రాజ్ మాట వినదు, తెలియదు కానీ కావ్య మాత్రం చాలా కుమిలిపోతూ ఉంటుంది. చూస్తే కావ్యకి రాజ్ మాట్లాడుకోవడం వినపడినట్టు లేదు అందుకే వాళ్ళిద్దరూ క్లోజ్ గా ఉండడం చూసి బాధపడుతూ ఉంటుంది. నీకు నేనున్నాను శ్వేత నీకు ఎప్పటికీ నేను తోడుగా ఉంటాను అని రాజ్ మాట ఇస్తాడు.

రేపటి ఎపిసోడ్ లో ఎక్కడికి వెళ్లారు అని కావ్య రాజ్ ని నిలదీస్తుంది. ఎందుకు వెళ్లారు ఎవరిని కలవడానికి వెళ్లారు అని గట్టిగా అడుగుతుంది నా పనిలో జోకింగ్ చేసుకోవడానికి నువ్వు ఎవరు అని అడుగుతుంది నేను మీకు తాళి కట్టిన భార్యని మీరు రహస్యంగా కలుసుకునే శ్వేతని కాదు అని అంటుంది దాంతో రాజ్ ఒక్కసారిగా షాక్ అయ్యే కావ్య వైపు చూస్తాడు.

Related posts

Nuvvu Nenu Prema May 20 Episode 628: కృష్ణ నిజస్వరూపం అరవింద కు చెప్పిన విక్కి.. విక్కీని అవమానించిన అరవింద..గుడిలో నిజం తెలుసుకున్న అరవింద ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 20 Episode 474: అబార్షన్ చేయించుకున్న ముకుంద.. కృష్ణ మురారిల కోపం.. ముకుందని కొట్టిన కృష్ణ.. ముకుంద బ్లాక్మెయిల్..

bharani jella

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri