NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Cancer: మీకు ఈ 3 అలవాట్లు ఉన్నాయా.. అయితే క్యాన్సర్ కి గురవ్వాల్సిందే..!

Cancer: ప్రస్తుతం మనం గడుపుతున్న కాలంలో ఎక్కువ క్యాన్సర్ సమస్యతో బాధపడుతున్నారు. పూర్వకాలంలో క్యాన్సర్ అంటే ఏంటో కూడా చాలామందికి తెలియదు. కానీ ప్రస్తుత కాలంలో మాత్రం 100 కి 50 శాతం మంది క్యాన్సర్ సమస్యతో బాధపడుతున్నారు. ఇక దీనిని నివారించుకోవడానికి ఎన్నో వైద్యాలు దేశాలను కూడా దాటుతున్నారు. ఇది ఒక్కసారి ఏర్పడితే తగ్గడం చాలా కష్టం. అదృష్టం ఉన్నవారికి మాత్రమే తగ్గుతుందని చెప్పొచ్చు. దీని బారిన పడిన చాలా మంది ఆ నరకాన్ని తట్టుకోలేక చనిపోతున్నారు కూడా. ఇందుకు కారణం మనం డైలీ తినే ఆహారపు అలవాట్లే. మారిన కాలం బట్టి మన ఆహారాలు కూడా మారాయి. ప్రతి దాంట్లో కల్తీ జరుగుతుంది. ఇక కొన్నిటిని తీసుకోవడం ద్వారా క్యాన్సర్ బారిన పడతారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

Cancer is caused by taking these
Cancer is caused by taking these

1. మద్యం:
ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునే వారు తొందరగా క్యాన్సర్ బారిన పడతారు. ఇది కాలయాన్ని దెబ్బతీస్తుంది. అనంతరం శరీరంలోని క్యాన్సర్ క‌నాలను పెంచుతుంది. ముఖ్యంగా నోటి మరియు గొంతు ముప్పు అధికంగా పెంచుతుంది. కనుక ఆల్కహాల్ ని తాగడం మానేయడం చాలా మంచిది.

Cancer is caused by taking these
Cancer is caused by taking these

2. అనారోగ్యకరమైన ఆహారం:
సాధారణంగా ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ బయట దొరికే ఫుడ్స్ కి అలవాటు పడిపోతున్నారు. బయట దొరికే ఫుడ్స్ ని తీసుకోవడం ద్వారా క్యాన్సర్ సమస్య కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బయట దొరికే వాటిపై దుమ్ము, ధూళి మరియు అశుభ్రత తో చేయడం ద్వారా క్యాన్సర్ ముప్పుకి దారితీస్తాయి.

Cancer is caused by taking these
Cancer is caused by taking these

3. స్మోక్:
సిగరెట్ ని కాల్చడం ద్వారా కూడా క్యాన్సర్ బారిన పడతాము. సిగరెట్ లో ఉండే చెడు ఔషధాలు కారణంగా అవి మన లివర్ లను డామేజ్ చేసి క్యాన్సర్ కి దారితీస్తుంది.

ఈ మూడు చెడు అలవాట్లని అస్సలు చేయవద్దు. ఇలా చేయడం ద్వారా ప్రాణానికే ముప్పు.

Related posts

Arvind Kejrival: సీఎం కేజ్రీవాల్ పీఎస్ బిభవ్ కుమార్ అరెస్టు .. కేజ్రీవాల్ ఏమన్నారంటే..?  

sharma somaraju

గన్నవరం ఎయిర్ పోర్టులో ఎన్ఆర్ఐ వైద్యుడు లోకేశ్ నిర్బంధం, విడుదల .. అసలు ఏమి జరిగిందంటే ..?

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆ బీఆర్ఎస్ నేతను ఎందుకు అరెస్టు చేయడం లేదు ?: బీజేపీ నేత రఘునందనరావు

sharma somaraju

Telangana EAPCET: ఈఏపీ సెట్ ఫలితాలు విడుదల – టాప్ టెన్ ర్యాంకర్లు వీరే

sharma somaraju

SIT: విచారణ ప్రారంభించిన సిట్ ..రాజకీయ నేతలు, అధికారుల్లో గుబులు

sharma somaraju

EC: పల్నాడు కలెక్టర్, మూడు జిల్లాలకు ఎస్పీలను నియమించిన ఈసీ

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధి కన్హయ్య కుమార్ పై దాడి .. దాడికి కారణం అదేనా..?

sharma somaraju

Siddhu Jonnalagadda: టిల్లు స్క్వేర్ స‌క్సెస్ తో భారీగా పెరిగిన సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ రెమ్యున‌రేష‌న్‌.. ఇప్పుడెన్ని కోట్లంటే..?

kavya N

Road Accident: పెళ్లి వేడుకలకు సిద్ధమవుతున్న వేళ ఘోర విషాదం .. వరుడు సహా అయిదుగురు దుర్మరణం

sharma somaraju

Serial Actor Chandrakanth: ప‌విత్ర‌తో ఐదేళ్లుగా స‌హ‌జీవ‌నం.. క‌ట్టుకున్న భార్య‌కు అన్యాయం.. చంద్రకాంత్ గురించి వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

Malla Reddy: స్థలాన్ని ఆక్రమించుకుంటున్నారంటూ మాజీ మంత్రి మల్లారెడ్డి ఫైర్ .. సుచిత్ర పరిధిలో ఉద్రిక్తత

sharma somaraju

Prasanna Vadanam: ఆహాలో అల‌రించ‌బోతున్న సుహాస్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ప్ర‌స‌న్న‌వ‌ద‌నం.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!

kavya N

వైసీపీ Vs టీడీపీ: ఈ ఐదే ఓట‌ర్ల‌ను తిక‌మ‌క పెట్టాయా ?

ఏపీ వార్‌: ఈ విధ్వంసం వెన‌క ఎక్క‌డ .. ఏం జ‌రిగింది ?

లోకేష్ కోసం.. మ‌రో ఐదేళ్లు వెయిట్ చేయాల్సిందేనా..!