NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

బీట్ రూట్ ఎక్కువగా తింటున్నారా.. అయితే కలిగే నష్టాలు ఇవే..!

సాధారణంగా బీట్రూట్ ని ప్రతి ఒక్కరు ఎక్కువగా తింటూ ఉంటారు. దీనివల్ల అనేక రోగాల ను నివారించవచ్చని ప్రతి ఒక్కరు ఫీల్ అవుతారు. బీట్రూట్లో నైట్రేట్ ఉంటుంది. నిపుణుల ప్రకారం, శరీరంలో నైట్రేట్ పరిమాణం పెరిగితే అది కడుపులో తిమ్మిరిని కలిగిస్తుందని చెబుతున్నారు. దీని రసం కొంతమందికి కడుపు నొప్పిని కూడా కలిగిస్తుంది.

Are you eating too much beet root.. But these are the disadvantages.
Are you eating too much beet root.. But these are the disadvantages.

అదేవిధంగా జీర్ణ సమస్యలు కూడా ఏర్పడతాయి. నైట్రేట్ కారణంగా గర్భిణీ స్త్రీలు కూడా బీట్రూట్ ను చాలా తక్కువ పరిమితిలో తీసుకోవడం మంచిది. ఇక ఇందులో కాపర్, ఐరన్, మెగ్నీషియం ఉంటాయి. అందువల్ల పెద్ద పరిమాణంలో ఈ ఖనిజాలు కాలేయంలో చేరడం ప్రారంభించి దానిని దెబ్బతీస్తాయి. బీట్రూట్లో ఆక్సలేట్ పుష్కలంగా ఉంటుంది. దీనివల్ల కిడ్నీలో రాళ్లు చేరడం వంటి సమస్యలు ఏర్పడతాయి.

Are you eating too much beet root.. But these are the disadvantages.
Are you eating too much beet root.. But these are the disadvantages.

తక్కువ రక్తపోటు ఉన్నవారు బీట్రూట్ ను ఎక్కువగా తినకూడదు. అలా తినడం ద్వారా వారి రక్తపోటు మరింత తగ్గుతుంది. బీట్ రూట్ లో లభించే అధిక స్థాయి నైట్రేట్ రక్త కణాలను దెబ్బతీస్తాయి. బీట్ రూట్ తీసుకోవడం ద్వారా మీకు ఎలర్జీ సమస్యలు వంటి అనారోగ్య సమస్యలు కూడా దరి చేరుతాయి. బీట్రూట్ లో ఉండే అధిక చక్కర స్థాయిలు కారణంగా షుగర్ ఉన్నవారు దీనిని అస్సలు తీసుకోకూడదు. ఇందువల్ల బీట్రూట్ ని మితంగా తీసుకోవడం చాలా మంచిది. లేదంటే ఎక్కువగా తీసుకోవడం ద్వారా అమృతం కూడా విషం గా మారుతుంది.

Are you eating too much beet root.. But these are the disadvantages.
Are you eating too much beet root.. But these are the disadvantages.

Related posts

Kalki 2898 AD: హాట్ టాపిక్ గా క‌ల్కి మూవీ ప్ర‌మోష‌న్స్ బ‌డ్జెట్‌.. మ‌రో రెండు సినిమాలు తీయొచ్చు!!

kavya N

Bengalore Rave Party: రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు అన్ని ల‌క్ష‌లా.. షాకింగ్ విష‌యాలు బ‌ట‌య‌పెట్టిన బెంగళూరు పోలీస్ కమిషనర్!

kavya N

Tollywood Young Heroes: షాకిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోల రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కొక్క‌రిది ఒక్కో రేటు!

kavya N

South Actress: ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుప‌ట్టారా.. సౌత్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ ఆమె..!!

kavya N

Kajal Aggarwal: అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కాజ‌ల్ కు చేదు అనుభ‌వం.. కారవాన్ లో ష‌ర్ట్ తీసేసి అంత ప‌ని చేశాడా..?

kavya N

Poll Violence: ఏపీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషాపై కేసు నమోదు

sharma somaraju

Breaking: అనంతలో ఎన్ఐఏ సోదాల కలకలం

sharma somaraju

Vijayashanti: మ‌రో కొత్త సినిమాకు సైన్ చేసిన విజ‌య‌శాంతి.. ఆ మెగా హీరోకి త‌ల్లిగా రాముల‌మ్మ‌!

kavya N

ఆ ఒక్క న‌మ్మ‌కం ప‌నిచేసి ఉంటే.. ఏపీ రిజ‌ల్ట్ తిరుగే లేకుండా ఉండేదా..?

వ‌లంటీర్లు – గృహ సార‌థులు తెచ్చిన ఓట్లెన్ని… వైసీపీ లెక్క ఇదే…!

BSV Newsorbit Politics Desk

జ‌గ‌న్ : సింహం సింగిల్ గానే… అందుకే మ‌ళ్లీ బంప‌ర్ విక్ట‌రీ…?

గ‌న్నవ‌రంలో వంశీ, యార్ల‌గ‌డ్డ ఇద్ద‌రూ చేతులెత్తేశారా.. మ‌రి గెలుపెవ‌రిది..?

Lok Sabha Elections: ముగిసిన లోక్ సభ  ఐదో విడత పోలింగ్ ..56.7 శాతం పోలింగ్ నమోదు

sharma somaraju

అమెరికాలో తెలుగు మహిళకు అరుదైన గౌరవం

sharma somaraju

TS Cabinet Key Decisions: ధాన్యం కొనుగోలు బాధ్యత కలెక్టర్లదే.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..

sharma somaraju